AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

హీరో నానికి షాక్ ఇచ్చిన సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు .. జెర్సీ సినిమాకు విషెస్ తెలుపుతూనే ఇలా..

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రపంచం మరింత చిన్నదైందని చెప్పాలి. ఎక్కడ ఎం జరిగిన అచిటికెలో అరచేతిలో ఉన్న సెల్ ఫోన్ లో ప్రత్యక్షం అయిపోతుంది.

హీరో నానికి షాక్ ఇచ్చిన సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు .. జెర్సీ సినిమాకు విషెస్ తెలుపుతూనే ఇలా..
Nani
Rajeev Rayala
|

Updated on: Mar 24, 2021 | 9:14 AM

Share

CYBERABAD TRAFFIC POLICE : సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రపంచం మరింత చిన్నదైందని చెప్పాలి. ఎక్కడ ఎం జరిగిన అచిటికెలో అరచేతిలో ఉన్న సెల్ ఫోన్ లో ప్రత్యక్షం అయిపోతుంది. అయితే ఈ సోషల్ మీడియా ద్వార సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు తమదైన శైలిలో ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. సినిమాల్లో సన్నివేశాలను జోడించి…హెల్మెట్ ధరించండి, సీట్ బెల్ట్ పెట్టుకోండి అంటూ ఏవైర్నెస్ చేస్తున్నారు. ఇటీవల ‘చావు కబురు చల్లగా’ సినిమాకు సంబంధించిన ఫోటోను షేర్ చేస్తూ హెల్మెట్ పెట్టుకోండి బాలరాజు గారు ఎలాంటి కబురు వినాల్సిన అవసరం ఉండదు అంటూ ఫన్నీ పోస్ట్ ను సోషల్ మీడియాలో షేర్ చేశారు పోలీసులు.

తాజాగా నేచురల్ స్టార్ నాని నటించిన ‘జెర్సీ’ సినిమాకు జాతీయ అవార్డు వచ్చిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా చిత్రయూనిట్ కు శుభాకాంక్షలు తెలుపుతూ ఒక ఫోటోను షేర్ చేసారు సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు. జెర్సీ సినిమాలో నాని బైక్ నడుపుతున్న ఫోటోను పోస్ట్ చేస్తూ హెల్మెట్ పెట్టుకోవాలని సూచించారు. సినిమాలో నాని కొడుకు “నాన్న నువ్వు హెల్మెట్ పెట్టుకుంటే బాగుంటావ్ నాన్న .. బండి నడిపేటప్పుడు కూడా పెట్టుకో” అంటూ రాసుకొచ్చారు. ఇప్పుడు ఈపోస్ట్ నెట్టింట వైరల్ అవుతుంది. ట్రాఫిక్ పోలీసుల క్రియేటివిటీకి నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Urvashi Rautela: భారీ డ్రెస్ లో మెరిసిన అందాల ఊర్వశి.. ఫ్యాషన్ కోసం తప్పదంటున్న బ్యూటీ

Mahesh Babu : మరోసారి సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్న మహేష్ ఫ్యాన్స్.. హాట్ టాపిక్ గా సూపర్ స్టార్ వాట్సాప్ డీపీ..

హోండా షైన్.. ఈ బైక్‌ మైలేజీ ఎంత ఇస్తుందో తెలిస్తే అవాక్కవుతారు!
హోండా షైన్.. ఈ బైక్‌ మైలేజీ ఎంత ఇస్తుందో తెలిస్తే అవాక్కవుతారు!
ఏ పాత్రలో తాగితే ఏ వ్యాధి నయమవుతుందో తెలుసా?
ఏ పాత్రలో తాగితే ఏ వ్యాధి నయమవుతుందో తెలుసా?
తీర్థయాత్రలకు వెళ్లి.. సత్రంలో ఉరి వేసుకుని ఫ్యామిలీ మాస్ సూసైడ్!
తీర్థయాత్రలకు వెళ్లి.. సత్రంలో ఉరి వేసుకుని ఫ్యామిలీ మాస్ సూసైడ్!
వార్డెన్ లివర్ ముక్కలు వేయలేదని.. విద్యార్థులు ఏం చేశారంటే?
వార్డెన్ లివర్ ముక్కలు వేయలేదని.. విద్యార్థులు ఏం చేశారంటే?
నమ్మకం భారతదేశానికి అతిపెద్ద ఆస్తిః ప్రధాని మోదీ
నమ్మకం భారతదేశానికి అతిపెద్ద ఆస్తిః ప్రధాని మోదీ
మొహం నిండా గాయాలతో క్రికెటర్ బెన్ స్టోక్స్. షాక్ లో అభిమానులు
మొహం నిండా గాయాలతో క్రికెటర్ బెన్ స్టోక్స్. షాక్ లో అభిమానులు
నీ కోసం.. కొండనైనా కదిలిస్తా.. నటి సెలీనా జైట్లీ కన్నీటి పోరాటం
నీ కోసం.. కొండనైనా కదిలిస్తా.. నటి సెలీనా జైట్లీ కన్నీటి పోరాటం
సినిమా కోసం సముద్రంలోనే జిమ్.. హీరో రిస్క్ చూస్తే మెంటలెక్కిపోద్ద
సినిమా కోసం సముద్రంలోనే జిమ్.. హీరో రిస్క్ చూస్తే మెంటలెక్కిపోద్ద
వెంటనే బోర్డర్ దాటండి.. ఇరాన్‌‌లోని అమెరికన్లకు పిలుపు
వెంటనే బోర్డర్ దాటండి.. ఇరాన్‌‌లోని అమెరికన్లకు పిలుపు
ఈడెన్ గార్డెన్స్‌లో హెట్‌మైర్ సిక్సర్ల జాతర..గేల్ రికార్డ్ బ్రేక్
ఈడెన్ గార్డెన్స్‌లో హెట్‌మైర్ సిక్సర్ల జాతర..గేల్ రికార్డ్ బ్రేక్