AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Urvashi Rautela: భారీ డ్రెస్ లో మెరిసిన అందాల ఊర్వశి.. ఫ్యాషన్ కోసం తప్పదంటున్న బ్యూటీ

అందం అభినయంలో ఒలబోసే వయ్యారుల్లో బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి  రౌతేలా ఒకరు. ఈ అమ్మడు తన అండదంతో ఎంతో మంది కుర్రాళ్ళ గుండెను కొల్లగొట్టింది

Urvashi Rautela: భారీ డ్రెస్ లో మెరిసిన అందాల ఊర్వశి..  ఫ్యాషన్ కోసం తప్పదంటున్న బ్యూటీ
Urvashi
Rajeev Rayala
|

Updated on: Mar 24, 2021 | 7:25 AM

Share

Urvashi Rautela: అందం అభినయంలో ఒలబోసే వయ్యారుల్లో బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి  రౌతేలా ఒకరు. ఈ అమ్మడు తన అండదంతో ఎంతో మంది కుర్రాళ్ళ గుండెలను కొల్లగొట్టింది. ఈ బ్యూటీ సినిమాలతోనే కాదు తన సూపర్ స్టైలిష్ డ్రెసింగ్ తో కూడా అదరగొడుతుంది. నెట్టింట నిత్యం తన హాట్ హాట్ ఫొటోలతో మత్తెకించే ఊర్వశి తాజా ఓ ఫోటోను అభిమానులతో షేర్ చేసుకుంది. ఈ ఫొటోలో అమ్మడు ఓ భారీ గౌన్ ధరించి మెరిసింది.

ఊర్వశి బాలీవుడ్ లో  “వర్జిన్ భానుప్రియ”, “పాగల్ పంథి”, “సింగ్ సాబ్ ది గ్రేట్” “హేట్ స్టోరీ 4” వంటి సినిమాలతో మంచిగుర్తింపు తెచ్చుకుంది.అంతే కాదు. “లవ్‌డోస్”, “తేరి లోడ్ వె”, “హూ చాంద్ కహా సే లావోగి” వంటి అనేక హిట్ మ్యూజిక్ వీడియోలలో కూడా నటించి ఆకట్టుకుంది ఊర్వశి. ఇటీవల ఈ ముద్దుగుమ్మ నటించిన“ఏక్ లడ్కి భీగి భాగి సి” సాంగ్ సూపర్ హిట్ అయ్యింది. ఈ పాట రీసెంట్ గా 13 మిలియన్లకు పైగా వ్యూస్ ను సొంతం చేసుకుంది.

తాజాగా ఊర్వశి ధరించిన డ్రెస్ హాట్ టాపిక్ అయ్యింది. ఈ భారీ గౌన్ బరువు ఎంకంగా 20 ఫౌండ్లు ఉందంట. అంత భారీ గౌన్ ను ధరించిన ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసింది ఊర్వశి. నేను చాలా హెవీ డ్రెస్ ను ధరించాను. ఫ్యాషన్ కోసం ఇదంతా తప్పదు బేబీ.. అంటూ కొటేషన్ ఇచ్చింది ఈ బ్యూటీ. ప్రముఖ మ్యాగజైన్ కోసం ఊర్వశి ఇలా భారీ గౌన్ తో ఫోటోకి ఫోజ్ ఇచ్చింది.  ప్రస్తుతం ఊర్వశి రణదీప్ హుడాతో కలిసి జియో స్టూడియోస్ వెబ్ సిరీస్ “ఇన్‌స్పెక్టర్ అవినాష్” లో నటిస్తుంది.  అంతే కాదు ఓ భారీ  సైన్స్ ఫిక్షన్ చిత్రంలో కూడా నటిస్తుంది ఊర్వశి ఇందులో ఆమె మైక్రోబయాలజిస్ట్   ఐఐటి-ఇయాన్ పాత్రను పోషిస్తుంది. అలాగే  “బ్లాక్ రోజ్” ద్విభాషా థ్రిల్లర్  “తిరుటు పాయలే 2” అనే హిందీ రీమేక్ లో నటిస్తుంది.

మరిన్ని ఇక్కడ చదవండి. 

‘సలార్’ కాంబినేషన్‏లో టాలీవుడ్ టాప్ డైరెక్టర్ సినిమా !! మరో పాన్ ఇండియా సినిమా కోసం సన్నాహాలు..

రానా సినిమా పై కరోనా ఎఫెక్ట్.. అక్కడ విడుదలను వాయిదా వేసిన చిత్రయూనిట్.. నిరాశలో అభిమానులు..

మొట్టమొదటి వందే భారత్‌ స్లీపర్‌ ట్రైన్‌.. పట్టాలెక్కేది అప్పుడే!
మొట్టమొదటి వందే భారత్‌ స్లీపర్‌ ట్రైన్‌.. పట్టాలెక్కేది అప్పుడే!
సుడిగాలి సుధీర్ ఫాలో అవుతున్న ఒకే ఒక్క హీరో.
సుడిగాలి సుధీర్ ఫాలో అవుతున్న ఒకే ఒక్క హీరో.
నన్ను గెలిపిస్తే కుక్కల బెడద ఉండదు.. సర్పంచ్‌ అభ్యర్థి హామీ!
నన్ను గెలిపిస్తే కుక్కల బెడద ఉండదు.. సర్పంచ్‌ అభ్యర్థి హామీ!
రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..! లోయర్‌ బెర్త్‌లు ఇక వారికే..
రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..! లోయర్‌ బెర్త్‌లు ఇక వారికే..
రాహుల్ సేన ఘన విజయం..యశస్వి మెరుపు సెంచరీతో సిరీస్ మనదే!
రాహుల్ సేన ఘన విజయం..యశస్వి మెరుపు సెంచరీతో సిరీస్ మనదే!
హైదరాబాద్‌లో అదిరే టూరిస్ట్ ప్లేస్.. 10వేల రకాల పక్షులు.. ఇంకా..
హైదరాబాద్‌లో అదిరే టూరిస్ట్ ప్లేస్.. 10వేల రకాల పక్షులు.. ఇంకా..
వారసత్వ జువెలరీలో మెరిసిన నీతా అంబానీ..స్వదేశ్ ఫ్లాగ్‌షిప్ స్టోర్
వారసత్వ జువెలరీలో మెరిసిన నీతా అంబానీ..స్వదేశ్ ఫ్లాగ్‌షిప్ స్టోర్
యశస్వి జైస్వాల్ ధమాకా..4వ మ్యాచ్‌లోనే తొలి వన్డే సెంచరీ
యశస్వి జైస్వాల్ ధమాకా..4వ మ్యాచ్‌లోనే తొలి వన్డే సెంచరీ
ఇంటర్నెట్‌ అవసరం లేకుండానే పీఎఫ్‌ బ్యాలెన్స్‌ ఇలా చెక్‌ చేయండి!
ఇంటర్నెట్‌ అవసరం లేకుండానే పీఎఫ్‌ బ్యాలెన్స్‌ ఇలా చెక్‌ చేయండి!
అందంలో తల్లిని మించిపోయిందిగా..
అందంలో తల్లిని మించిపోయిందిగా..