‘సలార్’ కాంబినేషన్‏లో టాలీవుడ్ టాప్ డైరెక్టర్ సినిమా !! మరో పాన్ ఇండియా సినిమా కోసం సన్నాహాలు..

రెబల్ స్టార్ ప్రభాస్.. ప్రస్తుతం కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ దర్శకత్వంలో 'సలార్' సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. హోంబల్ ఫిలింస్ బ్యానర్ పై విజయ్ కిరగందూర్

'సలార్' కాంబినేషన్‏లో టాలీవుడ్ టాప్ డైరెక్టర్ సినిమా !! మరో పాన్ ఇండియా సినిమా కోసం సన్నాహాలు..
Prabhas
Follow us
Rajitha Chanti

|

Updated on: Mar 23, 2021 | 10:04 PM

రెబల్ స్టార్ ప్రభాస్.. ప్రస్తుతం కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ దర్శకత్వంలో ‘సలార్’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. హోంబల్ ఫిలింస్ బ్యానర్ పై విజయ్ కిరగందూర్ ఈ చిత్రాన్ని పాన్ ఇండియా లెవల్లో నిర్మిస్తున్నాడు. ఇందులో ప్రభాస్ సరసన శృతిహాసన్ హీరోయిన్‏గా నటిస్తోంది. వచ్చే ఏడాది ఏప్రిల్‏లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇదిలా ఉంటే.. ప్రశాంత్ నీల్, ప్రభాస్ కాంబోలో మరో పాన్ ఇండియా మూవీ రాబోన్నట్లుగా టాక్ వినిపిస్తోంది. అంతేకాదు ఈ చిత్రాన్ని టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ నిర్మించబోతున్నాడట.

ప్రభాస్‏తో.. మున్నా, మిస్టర్ ఫర్ఫెక్ట్ వంటి సూపర్ హిట్ సినిమాలను నిర్మించిన దిల్ రాజ్.. రెబల్ స్టార్‏తో మరో సినిమాను నిర్మించడానికి ఆసక్తి చూపిస్తున్నాడట. అంతేకాదు.. దిల్ రాజు ఎప్పుడు సినిమా నిర్మిస్తే.. అప్పుడు నటించడానికి సిద్ధంగా ఉన్నానంటూ… గతంలోనే ప్రభాస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా సమాచారం. అయితే.. సరైన దర్శకుడు లేకపోవడంతో.. వీరిద్దరి కాంబోలో వచ్చే సినిమా పట్టాలెక్కలేదు. ప్రస్తుతం దిల్ రాజ్.. ప్రభాస్‏తో పాన్ ఇండియా సినిమా తెరకెక్కించేందుకు డైరెక్టర్ ప్రశాంత్ నీల్‏ను సెలెక్ట్ చేసుకున్నాడట. ఇదే విషయం పై ప్రశాంత్ నీల్‏ను సంప్రదించగా.. ఆయన కూడా ఈ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా టాక్ వినిపిస్తోంది. అటు ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న సలార్ సినిమా పూర్తైన తర్వాత ఈ సినిమా పట్టాలెక్కించనున్నట్లుగా తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. ప్రభాస్ బాలీవుడ్ డైరెక్టర్ ఓంరౌత్ దర్శకత్వంలో అదిపురుష్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. 3డీ టెక్నాలజీతో ఈ సినిమాను భారీ బడ్జెట్‏తో రూపొందిస్తున్నాడు ఓంరౌత్. రామాయణ గాథ నేపథ్యంలో తెరకెక్కనుండగా.. ఇందులో ప్రభాస్ రాముడిగా కనిపించనున్నాడు. బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ ఈ సినిమాలో రావణుడిగా నటించనున్నాడు. ఇక ఈ సినిమాలో సీత పాత్రలో బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ నటించనుంది. ఈ సినిమా వచ్చే ఏడాది ఆగస్టు 11న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Also Read:

రానా సినిమా పై కరోనా ఎఫెక్ట్.. అక్కడ విడుదలను వాయిదా వేసిన చిత్రయూనిట్.. నిరాశలో అభిమానులు..

టాలీవుడ్‏పై కన్నెసిన తమిళ స్టార్ హీరో.. సరైన పార్టనర్ కోసం వెతుకులాట.. అన్ని కుదిరితే త్వరలోనే ఎంట్రీ..

బంపర్ ఆఫర్..! క్లిక్ కొట్టు.. బాలయ్యను కలిసే లక్కు పట్టు.!
బంపర్ ఆఫర్..! క్లిక్ కొట్టు.. బాలయ్యను కలిసే లక్కు పట్టు.!
అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..
అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..
పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!
పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!
నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..
నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..
మరణించిన తండ్రిపై మమకారంతో పిల్లలు ఏంచేశారంటే..?
మరణించిన తండ్రిపై మమకారంతో పిల్లలు ఏంచేశారంటే..?
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.