Heroine Anjali: వకీల్ సాబ్ హీరోయిన్ కు కరోనా పాజిటివ్.. ఆందోళనలో చిత్రయూనిట్ ..
సినిమా ఇండస్ట్రీని కరోనా మహమ్మారి వదలడం లేదు. ఇప్పటికే పలువురు కరోనా బారిన పడుతున్నారు. ఇక టాలీవుడ్ లో కూడా కరోనా తన ప్రభావాన్ని చూపుతుంది. వకీల్ సాబ్ సినిమాలో నటిస్తున్న నివేద థామస్ కు ఇటీవల కరోనా గా నిర్ధారణ
Anjali tests positive for Covid-19: సినిమా ఇండస్ట్రీని కరోనా మహమ్మారి వదలడం లేదు. ఇప్పటికే పలువురు కరోనా బారిన పడుతున్నారు. ఇక టాలీవుడ్ లో కూడా కరోనా తన ప్రభావాన్ని చూపుతుంది. వకీల్ సాబ్ సినిమాలో నటిస్తున్న నివేద థామస్ కు ఇటీవల కరోనా గా నిర్ధారణ అయిన విషయం తెలిసిందే. దాంతో చిత్రయూనిట్ అంతా ఒక్కసారిగా ఉలిక్కి పడింది. ఈ క్రమంలో తాజాగా మరో హీరోయిన్ అంజలికి కరోనా సోకినట్టు తెలుస్తుంది. దాంతో ఆమె హోమ్ క్వారంటైన్ లో ఉన్నారని తెలుస్తుంది.
ఇక వకీల్ సాబ్ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్న అంజలి ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తూ వస్తున్నారు. ఇటీవల జరిగిన వకీల్ సాబ్ ప్రీరిలీజ్ ఈవెంట్ లో కూడా అంజలి పాల్గొన్నారు. తాజాగా అంజలికి కూడా పాజిటివ్ అని తెలియడంతో చిత్రయూనిట్ లో ఆందోళన మొదలైంది. మరోసారి చిత్రయూనిట్ అంతా కరోనా టెస్ట్ లు చేయించుకుంటున్నారని తెలుస్తుంది.
మరిన్ని ఇక్కడ చదవండి :
Upasana Konidela: సురక్షితంగా ఉన్నామా లేదా అనే విషయాలు తెలుసుకోవాలంటున్న కొణిదల వారి కోడలు..
Heroine Anjali: వకీల్ సాబ్ హీరోయిన్ కు కరోనా పాజిటివ్.. ఆందోళనలో చిత్రయూనిట్ ..
Jathi Ratnalu Movie: ఓటీటీలోకి వస్తోన్న ‘జాతిరత్నాలు’.. రిలీజ్ డేట్ ఎప్పుడంటే.!