AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Akira Nandan: కేక లుక్ భయ్యా .. అకీరా నందన్ న్యూ ఫొటోస్.. సోషల్ మీడియా షేక్

ఇదిలా ఉంటే పవర్ స్టార్ తనయుడు కూడా అదే  రేంజ్ లో క్రేజ్ సొంతం చేసుకున్నాడు. సినిమాలు చేయలేదు.. అలా అని ఎక్కువగా సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా ఉండడు.

Akira Nandan: కేక లుక్ భయ్యా .. అకీరా నందన్ న్యూ ఫొటోస్.. సోషల్ మీడియా షేక్
Akira Nandan
Rajeev Rayala
|

Updated on: Dec 03, 2022 | 8:30 AM

Share

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాలిసిన అవసరం లేదు. ఆయన సినిమాలు వస్తున్నాయంటే ఫ్యాన్స్ పిచ్చెక్కిపోతారు. ప్రస్తుతం రాజకీయాల్లో బిజీగా ఉన్నారు పవర్ స్టార్. మరో వైపు టైం దొరికినప్పుడల్లా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. ఇదిలా ఉంటే పవర్ స్టార్ తనయుడు కూడా అదే  రేంజ్ లో క్రేజ్ సొంతం చేసుకున్నాడు. సినిమాలు చేయలేదు.. అలా అని ఎక్కువగా సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా ఉండడు.. కానీ అకీరా నందన్ కు ఉన్న క్రేజ్ గురించి ఎంత చెప్పిన తక్కువే.. అకీరా ఫోటోలను అతడి తల్లి రేణు దేశాయ్ అప్పుడప్పుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉంటారు. ఆ ఫోటోలు చూసి ఫ్యాన్స్ ఖుష్ అవుతుంటారు. తాజాగా అకీరాకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది.

ఈ వీడియోలో అకీరా లుక్ చూసి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. అకీరా నందన్ కు యూత్ లో ఊహించని రేంజ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ పెరుగుతోంది. అకీరా నందన్ సినీ ఎంట్రీ కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. అకీరా సినిమాల్లోకి వస్తే పవర్ స్టార్ రేంజ్ లో సక్సెస్ అవుతారని ఫ్యాన్స్ అంటున్నారు.

ఇవి కూడా చదవండి

తాజాగా వైరల్ అవుతున్న వీడియోలో అకీరా ఫేస్ క్లియర్ గా కనిపించలేదు కానీ.. అకీరా కొత్త లుక్ ఫిదా అయ్యేలా ఉందని ఫ్యాన్స్ చెబుతున్నారు. గడ్డంతో రఫ్ లుక్ లో కనిపిస్తున్నాడు. తప్పకుండా మాస్ సినిమాతో అకీరా ఎంట్రీ ఉంటుందని ఫ్యాన్స్ అంటున్నారు. మరి అకీరా సినిమా ఎంట్రీ పై రేణు  దేశాయ్ ఎలా స్పందిస్తారో చూడాలి.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!