Tollywood: సీరియస్ లుక్ ఇస్తున్న ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టండి.. ఫస్ట్ మూవీతోనే ఫుల్ ఫాలోయింగ్ వచ్చేసింది..

తొలి సినిమాతోనే ప్రేక్షకుల మనసుకు గెలుచుకుంది ఈ భామ. గుర్తుపట్టడం పెద్ద కష్టమేమీ కాదు అనుకుంటూ.. తనదైన రూపలావణ్యంతో కట్టిపడేసి ఈ భామ హీరోలను మించిన హాట్ కూడా.. ఇప్పుడు ఇంకా ఈజీగా గుర్తుపట్టొచ్చు.

Tollywood: సీరియస్ లుక్ ఇస్తున్న ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టండి.. ఫస్ట్ మూవీతోనే ఫుల్ ఫాలోయింగ్ వచ్చేసింది..
Actress
Follow us
Rajitha Chanti

|

Updated on: Dec 02, 2022 | 9:46 PM

ప్రస్తుతం స్టార్ హీరోహీరోయిన్లకు సంబంధించిన అరుదైన ఫోటోస్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. ఇక తమ అభిమాన తారలకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ విషయాలను తెలుసుకునేందుకు నెటిజన్స్ సైతం ఆసక్తి చూపిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఓ టాలీవుడ్ లేటేస్ట్ పిక్ నెట్టింటిని షేక్ చేస్తుంది. పైన ఫోటోను చూశారు కదా. ఈ ముద్దుగుమ్మ ఎవరో గుర్తుపట్టండి. ఫస్ట్ మూవీతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించి మెప్పించింది. అంతేకాదండోయ్.. మొదటి సినిమాతోనే ఈ అమ్మడకు ముద్దుపేరుతో పిలుచుకుంటున్నారు ఫ్యాన్స్. గుర్తుపట్టండి. తొలి సినిమాతోనే ప్రేక్షకుల మనసుకు గెలుచుకుంది ఈ భామ. గుర్తుపట్టడం పెద్ద కష్టమేమీ కాదు అనుకుంటూ.. తనదైన రూపలావణ్యంతో కట్టిపడేసి ఈ భామ హీరోలను మించిన హాట్ కూడా.. ఇప్పుడు ఇంకా ఈజీగా గుర్తుపట్టొచ్చు.

ఆ ముద్దుగుమ్మ ఫరియా అబ్దుల్లా. తొలి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకుంది. అంతేకాదు..తనదైన కామెడీతో తెలుగు ప్రేక్షకుల మనసులు దొచుకుంది.జాతిరత్నాలు సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది. నవీన్ పోలిశెట్టి హీరోగా వచ్చిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమా తర్వాత పలు సినిమాలో చిన్న చిన్న పాత్రలో కనిపించింది.

ఇవి కూడా చదవండి

ఆ తర్వాత అలాగే నాగార్జున, నాగచైతన్య కలిసి నటించిన బంగార్రాజు సినిమాలో స్పెషల్ సాంగ్ లో మెరిసింది. ఇక ఇటీవల యంగ్ హీరో సంతోష్ శోభన్ సరసన లైక్ షేర్ సబ్ స్క్రైబ్ చిత్రంలో నటించింది. ఈ సినిమా ఊహించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!