AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pawan Kalyan: కనకరత్నమ్మ మరణం.. అల్లు అరవింద్ కుటుంబాన్ని పరామర్శించిన పవన్ కల్యాణ్.. ఇంటికెళ్లి..

ప్ర‌ముఖ నిర్మాత అల్లు అర‌వింద్ త‌ల్లి, అల్లు అర్జున్‌ నాన్నమ్మ అల్లు క‌న‌క‌ర‌త్న‌మ్మ(94) మృతి చెందిన సంగతి తెలిసిందే. గత కొంతకాలంగా వృద్ధాప్య సమస్యలతో పాటు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమె శనివారం (ఆగస్టు 31) తెల్లవారుజామున 2 గంటల సమయంలో తుదిశ్వాస విడిచారు.

Pawan Kalyan: కనకరత్నమ్మ మరణం.. అల్లు అరవింద్ కుటుంబాన్ని పరామర్శించిన పవన్ కల్యాణ్.. ఇంటికెళ్లి..
Pawan Kalyan, Allu Aravind, Allu Arjun
Basha Shek
|

Updated on: Aug 31, 2025 | 1:43 PM

Share

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నాయనమ్మ, అల్లు అరవింద్ తల్లి అల్లు కనకరత్నమ్మ శనివారం (ఆగస్టు 30) కన్నుమూశారు. దీంతో మెగా, కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగి పోయారు. అల్లు అరవింద్, అల్లు అర్జున్, మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్, వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్ తదితరులు అల్లు అర్జున్ ఇంటికి చేరుకుని కనకరత్నమ్మకు నివాళులు అర్పించారు. ముఖ్యంగా చిరంజీవి ఉదయం నుంచి కూడా అల్లు అరవింద్ ఇంట్లోనే ఉన్నారు. ఆమె అంత్యక్రియలు పూర్తయ్యే దాకా అన్ని పనులు చూసుకున్నారు. పాడె కూడా మోసి అత్తమ్మకు తుది వీడ్కోలు పలికారు. అయితే  పవన్ కళ్యాణ్ నిన్న  వైజాగ్ లో ఉన్నారు. జనసేన బహిరంగ సభ ఉండటంతో అది అయ్యాక రాత్రి హైదరాబాద్ వచ్చి అల్లు అరవింద్ ఇంటికి వెళ్లారు. అక్కడ అల్లు కనకరత్నమ్మ ఫొటోకు నివాళులు అర్పించారు.  అనంతరం అల్లు అరవింద్, అల్లు అర్జున్ లను పరామర్శించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ఇప్పుడు నెట్టింట వైరలవుతున్నాయి.

ఇవి కూడా చదవండి

అంతకు ముందు సోషల్ మీడియా వేదికగా అల్లు కనకరత్నమ్మకు నివాళి అర్పించారు పవన్ కల్యాణ్.. ‘ శ్రీమతి అల్లు కనకరత్నమ్మ గారి ఆత్మకు శాంతి చేకూరాలి దివంగత శ్రీ అల్లు రామలింగయ్య గారి సతీమణి శ్రీమతి అల్లు కనకరత్నమ్మ గారు కన్నుమూశారని తెలిసి చింతిస్తున్నాను. చెన్నైలో ఉన్నప్పటి నుంచి ఎంతో ఆప్యాయత చూపేవారు. చుట్టూ ఉన్నవారిపట్ల అమిత ప్రేమాభిమానాలు కురిపించేలా తన కుమార్తె, మా వదినమ్మ సురేఖ గారిని తీర్చిదిద్దారు. శ్రీమతి కనకరత్నమ్మ గారు ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను. అల్లు అరవింద్ గారికి, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను’ అని ట్విట్టర్ (ఎక్స్) లో రాసుకొచ్చారు పవన్ కల్యాణ్.

అల్లు అర్జున్ ఇంట్లో పవన్ కల్యాణ్..

పవన్ కల్యాణ్ ట్వీట్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

శ్రేయస్ కంటే రాహుల్ పెద్ద తోపా? ఏకిపారేసిన ఐపీఎల్ టీమ్ ఓనర్
శ్రేయస్ కంటే రాహుల్ పెద్ద తోపా? ఏకిపారేసిన ఐపీఎల్ టీమ్ ఓనర్
ఈ సీక్రెట్ తెలిస్తే చికెన్ సూప్ కోసం హోటల్‌కు వెళ్లనే వెళ్లరు!
ఈ సీక్రెట్ తెలిస్తే చికెన్ సూప్ కోసం హోటల్‌కు వెళ్లనే వెళ్లరు!
నాగిని పాటకు.. దుమ్మురేపే డ్యాన్స్ వేసిన పాము.. వీడియో వైరల్..
నాగిని పాటకు.. దుమ్మురేపే డ్యాన్స్ వేసిన పాము.. వీడియో వైరల్..
స్టార్ డైరెక్టర్ అయ్యే ప్రయత్నంలో మృత్యు ఒడికి
స్టార్ డైరెక్టర్ అయ్యే ప్రయత్నంలో మృత్యు ఒడికి
అందాల నాట్య మయూరి.. ఈ స్టార్ హీరో ఎవరో గుర్తుపట్టారా.. ?
అందాల నాట్య మయూరి.. ఈ స్టార్ హీరో ఎవరో గుర్తుపట్టారా.. ?
కడుపునొప్పి వచ్చిందని ఇంజెక్షన్ ఇచ్చిన ఆర్ఎంపీ.. కట్ చేస్తే..
కడుపునొప్పి వచ్చిందని ఇంజెక్షన్ ఇచ్చిన ఆర్ఎంపీ.. కట్ చేస్తే..
ఇదెక్కడి ట్విస్ట్ భయ్యా.. బిగ్‏బాస్ ఓటింగ్ దెబ్బకు గల్లంతు..
ఇదెక్కడి ట్విస్ట్ భయ్యా.. బిగ్‏బాస్ ఓటింగ్ దెబ్బకు గల్లంతు..
పట్ట పగలు నడి రోడ్డుపై దారుణ హత్య.. బైక్ తగిలిందని గ్యాంగ్‌వార్‌!
పట్ట పగలు నడి రోడ్డుపై దారుణ హత్య.. బైక్ తగిలిందని గ్యాంగ్‌వార్‌!
సెలబ్రెటీల అడ్డాలో ఏకంగా రూ. 10 కోట్లతో పృథ్వీ షా డ్రీమ్ హౌస్
సెలబ్రెటీల అడ్డాలో ఏకంగా రూ. 10 కోట్లతో పృథ్వీ షా డ్రీమ్ హౌస్
హైదరాబాద్‌కు దగ్గర్లో స్వర్గాన్ని తలపించే 100 డెస్టినేషన్లు..
హైదరాబాద్‌కు దగ్గర్లో స్వర్గాన్ని తలపించే 100 డెస్టినేషన్లు..