Pawan Kalyan : పవన్ కళ్యాణ్ తన స్టైలిష్ ప్యాంట్స్‌ను ఏ హీరోకి గిఫ్ట్‌గా ఇచ్చారో తెలుసా..?

అటు రాజకీయాల్లో ఉన్నప్పటికీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఏమాత్రం తగ్గలేదు. అభిమానులను ఆకట్టుకునేందుకు రాజకీయాలతో పాటు వీలు దొరికినప్పుడల్లా సినిమాలు కూడా చేస్తున్న పవర్ స్టార్. నేడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు. మరి పవర్ స్టార్ బర్త్ డే అంటే మాములుగా ఉండదుగా.. ఇప్పటికే సోషల్ మీడియాను ఊపేస్తున్నారు ఫ్యాన్స్. పవన్ బర్త్ డే కు మూడు రోజుల ముందు నుంచే అభిమానులు సోషల్ మీడియాలో సందడి చేస్తున్నారు. అలాగే పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు కానుకగా ఆయన నటించిన గుడుంబా శంకర్ సినిమాను రీ రిలీజ్ చేశారు.

Pawan Kalyan : పవన్ కళ్యాణ్ తన స్టైలిష్ ప్యాంట్స్‌ను ఏ హీరోకి గిఫ్ట్‌గా ఇచ్చారో తెలుసా..?
Pawan Kalyan
Follow us
Rajeev Rayala

| Edited By: Ravi Kiran

Updated on: Sep 02, 2023 | 9:28 AM

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్టైల్ కు ఆయన స్వాగ్ కు ఫిదా కానీ ప్రేక్షకులు ఉంటారా.? పవన్ సినిమాలంటే పిచ్చెక్కిపోయే ఫ్యాన్స్ కోట్లలో ఉన్నారు. ఎంతమంది స్టార్ హీరోలు ఉన్న పవన్ కళ్యాణ్ కు ఉన్న ఫ్యాన్ బేస్ వేరు. అటు రాజకీయాల్లో ఉన్నప్పటికీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఏమాత్రం తగ్గలేదు. అభిమానులను ఆకట్టుకునేందుకు రాజకీయాలతో పాటు వీలు దొరికినప్పుడల్లా సినిమాలు కూడా చేస్తున్న పవర్ స్టార్. నేడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు. మరి పవర్ స్టార్ బర్త్ డే అంటే మాములుగా ఉండదుగా.. ఇప్పటికే సోషల్ మీడియాను ఊపేస్తున్నారు ఫ్యాన్స్. పవన్ బర్త్ డే కు మూడు రోజుల ముందు నుంచే అభిమానులు సోషల్ మీడియాలో సందడి చేస్తున్నారు. అలాగే పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు కానుకగా ఆయన నటించిన గుడుంబా శంకర్ సినిమాను రీ రిలీజ్ చేశారు.

పవన్ కళ్యాణ్ సినిమాల్లో గుడుంబా శంకర్ సినిమాకు ఓ స్పెషాలిటీ ఉంది. ఈ సినిమాలో ఆయన స్టైల్, యాటిట్యూడ్ ప్రేక్షకులకు విపరీతంగా ఆకట్టుకుంది. ఈ మూవీలో పవన్ ప్యాంట్ మీద ప్యాంట్ వేయడం అప్పట్లో సెన్సేషన్. డిఫరెంట్ స్టైల్ తో కనిపించి ఆడియన్స్ ను ఎంటర్టైన్ చేశారు పవన్. అలాగే ఆతర్వాత వచ్చిన బాలు సినిమాలోనూ డిఫరెంట్ స్టైల్ ప్యాంట్ వేసి ట్రెండ్ సెట్ చేశారు.

అప్పట్లో ఈ ప్యాంట్లకు యమా క్రేజ్ ఉండేది బాలు ప్యాంట్స్ గా బాగా పాపులర్ అయ్యాయి ఇవి. అయితే పవన్ కళ్యాణ్ ఆ ప్యాంట్ లను ఎవరికీ గిఫ్ట్ గా ఇచ్చారో తెలుసా..? ఇప్పుడు ఇదే సోషల్ మీడియాలో ఇంట్రెస్టింగ్ టాపిక్ గా మారింది. పవన్ కళ్యాణ్ ఆ ప్యాంట్ లను తన మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ కు గిఫ్ట్ గా ఇచ్చారట.

ఆ ప్యాంట్ లను తేజ్ తన మొదటి సినిమా రేయ్ లోనూ వాడారు. కానీ ఈ సినిమా డిజాస్టర్ అవవడంతో అది పెద్దగా హైలైట్ కాలేదు. ఇక పవన్, తేజ్ కలిసి రీసెంట్ గా బ్రో సినిమాతో హిట్ అందుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ మూవీ ఓటీటీలో దుమ్మురేపుతోంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఒడిశా నుంచి ఏపీకి హైస్పీడ్‌తో ఎంటరయిన లారీ.. ఆపి చెక్ చేయగా
ఒడిశా నుంచి ఏపీకి హైస్పీడ్‌తో ఎంటరయిన లారీ.. ఆపి చెక్ చేయగా
నెలకు రూ.80,000 ఆదాయం.. ఇది సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి జీతం కాదు
నెలకు రూ.80,000 ఆదాయం.. ఇది సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి జీతం కాదు
మీ మీద బల్లి అక్కడ పడిందా.. వద్దన్నా డబ్బులేనట !!
మీ మీద బల్లి అక్కడ పడిందా.. వద్దన్నా డబ్బులేనట !!
సత్యసాయి ట్రస్ట్ మొక్కలు నాటుతుంటే.. కరెంటోళ్లు నరికేస్తున్నారు
సత్యసాయి ట్రస్ట్ మొక్కలు నాటుతుంటే.. కరెంటోళ్లు నరికేస్తున్నారు
క్యాన్సర్‌ను కూడా తరిమికొట్టే అద్భుతమైన పండు ఇదే !!
క్యాన్సర్‌ను కూడా తరిమికొట్టే అద్భుతమైన పండు ఇదే !!
42 గంటల్లో గమ్యం చేరాల్సిన రైలు.. మూడున్నరేళ్లకు చేరింది
42 గంటల్లో గమ్యం చేరాల్సిన రైలు.. మూడున్నరేళ్లకు చేరింది
డ్రామా కింగ్ చెప్పింది ఒకటి.. అక్కడ జరిగింది ఒకటి...
డ్రామా కింగ్ చెప్పింది ఒకటి.. అక్కడ జరిగింది ఒకటి...
అరుదైన పాము ప్రత్యక్షం.. తక్షక వంశానికి చెందిన నాగుగా నిర్ధారణ
అరుదైన పాము ప్రత్యక్షం.. తక్షక వంశానికి చెందిన నాగుగా నిర్ధారణ
అమెజాన్‌లో తెలుగు కుర్రాడికి జాక్‌పాట్‌.. ప్యాకేజ్ ఎంతో తెలుసా ??
అమెజాన్‌లో తెలుగు కుర్రాడికి జాక్‌పాట్‌.. ప్యాకేజ్ ఎంతో తెలుసా ??
జానీ మాస్టర్‌కు బిగ్ షాక్.. శాశ్వతంగా దానికి దూరమే !!
జానీ మాస్టర్‌కు బిగ్ షాక్.. శాశ్వతంగా దానికి దూరమే !!