AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

5 సినిమాలు చేస్తే రెండే హిట్స్.. సోషల్ మీడియా సెన్సేషన్ ఈ చిన్నది.. ఎవరో గుర్తుపట్టారా.?

సినిమా ఇండస్ట్రీలో నిలబలంటే అందంతో అభినయంతో పాటు అదృష్టం కూడా ఉండాలి. ఒక హిట్ పడగానే ఆచితూచి అడుగులేయడం చాలా ముఖ్యం. కొంతమంది హీరోయిన్స్ ఒక సినిమా పూర్తయిన వెంటనే పొలోమని వచ్చిన సినిమానల్లా ఓకే చేసుకుంటూ పోతుంటారు. కొంతమంది మాత్రం ఆచితూచి కథలను ఎంచుకుంటూ విజయాలు అందుకుంటూ ఉంటారు

5 సినిమాలు చేస్తే రెండే హిట్స్.. సోషల్ మీడియా సెన్సేషన్ ఈ చిన్నది.. ఎవరో గుర్తుపట్టారా.?
Actress
Rajeev Rayala
|

Updated on: Jun 06, 2025 | 3:50 PM

Share

చాలా మంది హీరోయిన్స్‌కు అందం అభినయం ఉన్నా.. అదృష్టం లేక రాణించలేకపోతోన్న ముద్దుగుమ్మలు చాలా మంది ఉన్నారు. కొంతమంది ఇండస్ట్రీలో సక్సెస్ కాలేక సినిమాలకు దూరం అయ్యారు. కొంతమంది మాత్రం ఇప్పటికీ ప్రయత్నాలు చేస్తున్నారు. పైన కనిపిస్తున్న ముద్దుగుమ్మ కూడా అంతే చేసింది తక్కువ సినిమాలే కానీ కుర్రాళ్లను విపరీతంగా ఆకట్టుకుంది. తన అందంతో కుర్రకారు మతిపోగొట్టింది. మొదటి సినిమాతో సూపర్ హిట్ అందుకున్న ఈ చిన్నది.. ఇప్పుడు సక్సెస్ కోసం గట్టిగానే ప్రయత్నిస్తోంది. మొదట్లో పద్దతిగా కనిపించిన ఈ అమ్మడు.. ఇప్పుడు గ్లామర్ గేట్లు ఎత్తేసింది. ఈ బ్యూటీ అందాలు తట్టుకోవడం కష్టమే మరి. ఇంతకూ ఆమె ఎవరో కనిపెట్టారా.?

పై ఫొటోలో మొఖం దాచేసుకున్న ఆ బ్యూటీ ఎవరో కాదు.. హైదరాబాదీ అమ్మాయి ఫరియా అబ్దుల్లా.. 2021లో తెలుగులో వచ్చిన జాతిరత్నాలు సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది ఈ పొడుగుకాళ్ల సుందరి. సినిమాల్లోకి రాకముందు మోడలింగ్‌, థియేటర్‌ ఆర్టిస్ట్‌గా, యూట్యూబర్‌గా పలు వీడియోలు చేసింది. అలాగే ఓ వెబ్ సిరీస్ లోనూ నటించింది. అఖిల్ హీరోగా నటించిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌ల‌ర్ సినిమాలో చిన్న పాత్ర చేసింది. అలాగే నాగార్జున, నాగ చైతన్య బంగార్రాజు సినిమాలో స్పెషల్ సాంగ్ చేసింది.

ఇవి కూడా చదవండి

ఆతర్వాత లైక్ షేర్ అండ్ సబ్‌స్క్రైబ్. రవితేజ రావణాసుర, రీసెంట్ గా అల్లరి నరేష్ హీరోగా నటించిన ఆ ఒక్కటీ అడక్కు సినిమాలు చేసింది. కానీ ఈ సినిమాలు ఫరియా అబ్దుల్లా సక్సెస్ తెచ్చిపెట్టలేదు. ఇక ఇప్పుడు మత్తు వదలరా 2 సినిమాలో నటించింది. ఈ సినిమాలో ఫరియా అబ్దుల్లా గ్లామరస్ గా కనిపించి మెప్పించింది. ఈ సినిమాతో సెకండ్ హిట్ అందుకుంది. ఇక సోషల్ మీడియాలో ఈ బ్యూటీ ఓ రేంజ్ లో అందాలు ఆరబోస్తూ ఆకట్టుకుంటుంది. ఈ మధ్యకాలంలో తన అందాలతో ఆకట్టుకుంటోంది ఈ బ్యూటీ. హాట్ హాట్ ఫొటోలతో సోషల్ మీడియాలో హీట్ పుట్టిస్తోంది ఈ అమ్మడు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
చికెన్ తిన్నాక పాలు తాగుతున్నారా? అయితే మీరు రిస్క్‌లో ఉన్నట్టే!
చికెన్ తిన్నాక పాలు తాగుతున్నారా? అయితే మీరు రిస్క్‌లో ఉన్నట్టే!
ఉదయాన్నే హైట్ ఎక్కువగా ఉండి, సాయంత్రానికి తగ్గుతామా? నిజమిదే
ఉదయాన్నే హైట్ ఎక్కువగా ఉండి, సాయంత్రానికి తగ్గుతామా? నిజమిదే
సగం కోసిన కూరగాయలను తాజాగా ఉంచడం ఎలాగో తెలుసా? బెస్ట్‌ టిప్స్‌..!
సగం కోసిన కూరగాయలను తాజాగా ఉంచడం ఎలాగో తెలుసా? బెస్ట్‌ టిప్స్‌..!
గీజర్‌లతో ఎయిర్‌ పోర్టులోకి ఎంట్రీ ఇచ్చిన ఇద్దరు.. కట్‌చేస్తే..
గీజర్‌లతో ఎయిర్‌ పోర్టులోకి ఎంట్రీ ఇచ్చిన ఇద్దరు.. కట్‌చేస్తే..
ఇద్దరూ ఇద్దరే! భారత రాజకీయాల్లో భిన్న ధృవాలు
ఇద్దరూ ఇద్దరే! భారత రాజకీయాల్లో భిన్న ధృవాలు
మానసిక ప్రశాంతతకు ఏకైక మార్గం ఏంటో తెలుసా?
మానసిక ప్రశాంతతకు ఏకైక మార్గం ఏంటో తెలుసా?
రైలులో కారును కూడా పార్శిల్ చేయవచ్చని మీకు తెలుసా? ప్రాసెస్‌ ఇదే
రైలులో కారును కూడా పార్శిల్ చేయవచ్చని మీకు తెలుసా? ప్రాసెస్‌ ఇదే
మనుషులను దాటేస్తున్న AI బాట్లు.. మరి ఇండియాలో
మనుషులను దాటేస్తున్న AI బాట్లు.. మరి ఇండియాలో
శక్తివంతమైన రాజయోగంతో వీరి దశ తిరగడం పక్కా.. ఎవరూ ఆపలేరు
శక్తివంతమైన రాజయోగంతో వీరి దశ తిరగడం పక్కా.. ఎవరూ ఆపలేరు
బ్యాక్టీరియాను గుర్తించేస్తున్న రోబోటిక్ చెఫ్‌.. నిజమెంత
బ్యాక్టీరియాను గుర్తించేస్తున్న రోబోటిక్ చెఫ్‌.. నిజమెంత