AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nithya Menon : ప్రభాస్ ఇష్యూ ఇప్పటికీ నన్ను బాధపెడుతూనే వుంది.. ఆసక్తికర కామెంట్స్ చేసిన నిత్యామీనన్

టాలీవుడ్ టాలెంటెడ్ హీరోయిన్స్ లిస్ట్‌లో ఈ అమ్మడి పేరు ఖచ్చితంగా ఉంటుంది. ఆ ముద్దుగుమ్మ ఎవరో కాదు అందాల నిత్యామీనన్.

Nithya Menon : ప్రభాస్ ఇష్యూ ఇప్పటికీ నన్ను బాధపెడుతూనే వుంది.. ఆసక్తికర కామెంట్స్ చేసిన నిత్యామీనన్
Nitya
Rajeev Rayala
|

Updated on: Dec 11, 2021 | 9:19 PM

Share

Nithya Menon : టాలీవుడ్ టాలెంటెడ్ హీరోయిన్స్ లిస్ట్‌లో ఈ అమ్మడి పేరు ఖచ్చితంగా ఉంటుంది. ఆ ముద్దుగుమ్మ ఎవరో కాదు అందాల నిత్యామీనన్. నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలను ఎంచుకుంటూ దూసుకుపోతుంది ఈ బ్యూటీ.. అలా మొదలైంది సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఈ చిన్నది. ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. తెలుగు , తమిళ్ భాషల్లో సినిమాలు చేస్తూ ఆకట్టుకుంటుంది నిత్యామీనన్. ఇటీవలే ఈ అమ్మడు నటించిన స్కై ల్యాబ్ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా మంచి టాక్ ను సొంతం చేసుకుంది. ఈ సినిమా సత్యదేవ్ ప్రధాన పాత్రలో నటించాడు. ఈ సినిమాలో నటించడమే కాదు..ఈ చిత్ర నిర్మాణంలో భాగస్వామిగా కూడా వ్యవహరించింది. ఇక ఇప్పుడు ఈ చిన్నది పవర్ స్టార్ పవన్ కళ్యణ్ నటిస్తున్న భీమ్లానాయక్ సినిమాలో నటిస్తుంది. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

తాజాగా ఈ ముద్దుగుమ్మ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. పలు ఆసక్తికర విషయలు పంచుకుంది. ఈ సందర్భంగా నిత్యా తన కెరీర్ ఆరంభంలో ఎదుర్కొన్న చేదు అనుభవాలను పంచుకుంది. అయితే ఆమెను ఇప్పటికీ ప్రభాస్ ఇష్యునే వెంటాడుతుంది అని అంటుంది నిత్యా.. కెరీర్ బిగినింగ్ లో తనకు తెలుగు రాణి సమయంలో.. తెలుగు హీరోలు కూడా తెలియదట.. ఆ సమయంలో ప్రభాస్ ఎవరో తనకు తెలీయదు అని అంది. నాకు ఇండస్ట్రీలో పెద్ద దెబ్బ తగిలింది ప్రభాస్ విషయంలోనే.. ఆ ఇష్యూ ఇప్పటికీ నన్ను బాధపెడుతూనే వుంది. ఓ జర్నలిస్ట్ ఈ వ్యవహారాన్ని పెద్దది చేసి రాసారు. నేను ఏదో పెద్ద తప్పు చేసినట్టుగా వార్తని సృష్టించారు. అప్పుడే నాకు అర్థమైంది ఎప్పుడు ఎక్కడ ఎలా వుండాలో తెలుసుకున్నాను. అని చెప్పుకొచ్చింది ఈ బ్యూటీ.

మరిన్ని ఇక్కడ చదవండి : 

N Chandrababu Naidu : బాలయ్య ‘అఖండ’ సినిమా పై చంద్రబాబు కామెంట్స్.. ఏమన్నారంటే..

Young Heroines 2021: ఈ ఏడాది తెలుగు కుర్రాళ్ళ మనసులు దోచేసిన కొత్త ముద్దుగుమ్మలు వీరే..

Ram Charan-Jr NTR: ఎన్టీఆర్‌ను నడుముపై గిల్లిన చరణ్.. తారక్ రియాక్షన్ చూడండి

Follow Us
నాగరికంలో నరరూప రాక్షసులు.. వంశోద్ధారకుడి పిచ్చితో..
నాగరికంలో నరరూప రాక్షసులు.. వంశోద్ధారకుడి పిచ్చితో..
ఇక ఏపీ రాజధానిగా అమరావతి.. గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల
ఇక ఏపీ రాజధానిగా అమరావతి.. గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల
పీరియడ్స్‌తో షూటింగుల్లో ఇబ్బంది పడ్డారా? శ్రీలీల ఆన్సర్ వైరల్
పీరియడ్స్‌తో షూటింగుల్లో ఇబ్బంది పడ్డారా? శ్రీలీల ఆన్సర్ వైరల్
గంటకు 154.7 కిమీల వేగంతో బౌలింగ్.. అసలు సీక్రెట్ ఇదే..!
గంటకు 154.7 కిమీల వేగంతో బౌలింగ్.. అసలు సీక్రెట్ ఇదే..!
రూ. 339 కే నెలంతా అపరిమిత సేవలు.. రూ.35,000 విలువైన జెమిని ప్రో
రూ. 339 కే నెలంతా అపరిమిత సేవలు.. రూ.35,000 విలువైన జెమిని ప్రో
శాంసన్, గైక్వాడ్ కాదు.. CSK పాలిట విలన్ ఇతనే..!
శాంసన్, గైక్వాడ్ కాదు.. CSK పాలిట విలన్ ఇతనే..!
గ్యాస్ స్టవ్‌లో చిన్న మంట వస్తోందా.? చిటికెలో ఇలా సులభంగా..
గ్యాస్ స్టవ్‌లో చిన్న మంట వస్తోందా.? చిటికెలో ఇలా సులభంగా..
ఎంత ఉతికినా కిచెన్ టవల్స్‌ జిడ్డు వదలట్లేదా.. ఇలా ట్రై చేయండి
ఎంత ఉతికినా కిచెన్ టవల్స్‌ జిడ్డు వదలట్లేదా.. ఇలా ట్రై చేయండి
సినిమాల్లోకి దేవయాని కూతురు.. 'కోర్ట్' రీమేక్‌తో ఎంట్రీ.. వీడియో
సినిమాల్లోకి దేవయాని కూతురు.. 'కోర్ట్' రీమేక్‌తో ఎంట్రీ.. వీడియో
14 మ్యాచ్‌లలో 6సార్లు జీరోకే.. తలనొప్పిలా మారిన కాటేరమ్మకొడుకు
14 మ్యాచ్‌లలో 6సార్లు జీరోకే.. తలనొప్పిలా మారిన కాటేరమ్మకొడుకు