AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: డర్టీ పిక్చర్‌లో కొత్త మిక్చర్‌.. లావణ్య, మస్తాన్‌ సాయి, శేఖర్ బాషా స్టోరీలో నయా ట్విస్ట్‌..

డ్రగ్స్‌.. గల్స్‌..న్యూడ్‌ వీడియోస్‌..బ్లాక్‌మెయిల్‌ దందా...ఈ డర్టీ పిక్చర్‌లో కొత్త మిక్చర్‌ యాడ్‌ చేశాడు శేఖర్ బాషా. లావణ్య Vs మస్తాన్‌ సాయి అండ్‌ శేఖర్‌ బాషా వెబ్‌ సిరీస్‌లో ఎవరు విలన్‌? ఎవరి నుంచి ఎవరికి ప్రాణహాని ఉంది? హనీట్రాప్‌ నుంచి హాని ట్రాప్‌ దాకా...ఎవరి పాత్ర ఏంటి? ఇంతకు ఎవరి నుంచి ఎవరికి ప్రాణ హాని ఉంది? ఈ డర్టీ సిరీస్‌లో మెయిన్‌ విలన్‌ ఎవరు?

Tollywood: డర్టీ పిక్చర్‌లో కొత్త మిక్చర్‌.. లావణ్య, మస్తాన్‌ సాయి, శేఖర్ బాషా స్టోరీలో నయా ట్విస్ట్‌..
Lavanya, Shekar Basha, Mast
Rajitha Chanti
|

Updated on: Feb 07, 2025 | 9:46 AM

Share

వందమంది దాకా అమ్మాయిల ప్రైవేట్‌ వీడియోలు ఉన్న హార్డ్‌ డిస్క్‌ విషయంలో…మస్తాన్‌ సాయి నుంచి తనకు ప్రాణ హాని ఉంది అనేది లావణ్య వెర్షన్‌. అయితే లావణ్య నుంచే తనకు ప్రాణహాని ఉంది అనే వెర్షన్‌ను లేటెస్ట్‌ ఎపిసోడ్‌లో తెర పైకి తెచ్చాడు ఆర్జే శేఖర్‌ బాషా. ఈ డర్టీ పిక్చర్‌లో లేడీ విలన్‌ లావణ్య అని శేఖర్ బాషా ఆరోపిస్తున్నాడు. అసలు అమ్మాయిలను బ్లాక్‌మెయిల్‌ చేస్తోంది మస్తాన్‌ సాయి కాదు లావణ్య అంటూ మరో బాంబు పేల్చాడు శేఖర్‌ బాషా.

మ్మాయిలకు, వివాహితలకు డ్రగ్స్‌ ఇచ్చి, వాళ్ల న్యూడ్‌ వీడియోలు తీసేవాడు. ఆ తర్వాత వాళ్లను బ్లాక్‌మెయిల్‌ చేసి లైంగికంగా వేధించేవాడు. ఇలా వందమందికి పైగా మహిళలు ఇతగాడి అత్యాచారాల బారినపడ్డారు. వందల న్యూడ్‌ వీడియోలను, ఫొటోలను హార్డ్‌ డిస్క్‌లో దాచాడు ఈ డర్టీ ఫెలో అనే ఆరోపణలు ఉన్నాయి. లావణ్య అందించిన హార్డ్‌ డిస్క్‌తో మస్తాన్‌ సాయిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. అయితే ఆ తర్వాత…తనను డ్రగ్స్‌ కేసులో ఇరికించేందుకు..మస్తాన్‌సాయి, శేఖర్‌ బాషా ప్రయత్నించారని పోలీసులకు ఫిర్యాదు చేశారు లావణ్య. దానికి సంబంధించి మస్తాన్‌సాయి, శేఖర్‌ బాషా మాట్లాడుకున్న ఆడియో టేపులను పోలీసులకు అందజేశారు.

లావణ్యపై హనీ ట్రాప్‌ ఆరోపణలు :

ఇవి కూడా చదవండి

ఇక లేటెస్ట్ వెర్షన్‌లో లావణ్యపై చాలా ఆరోపణలు చేశాడు శేఖర్‌ బాషా. ఓ పోలీస్ అధికారిని లావణ్య హనీ ట్రాప్‌ చేసిందని, అతగాడ్ని అడ్డం పెట్టుకుని కథ నడుపుతోందని బాషా ఆరోపిస్తున్నాడు. నాలుగైదు గ్రాముల మెత్‌తో సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లో రెడ్‌ హ్యాండెడ్‌గా లావణ్య దొరికిందని, ఆ కేసులో ఆమె 45 రోజులు జైల్లో ఉందంటున్నాడు శేఖర్ బాషా. ఓ పోలీస్‌ అధికారి అండ ఉండబట్టే…లావణ్యకు డ్రగ్స్‌ టెస్ట్‌ చేయలేదని శేఖర్ బాషా ఆరోపించాడు. వరలక్ష్మి టిఫిన్స్‌ డ్రగ్స్‌ కేసు నుంచి తప్పించుకోవడానికి అందరిమీద లావణ్య బురద జల్లుతోందని శేఖర్ బాషా ఆరోపించాడు.

ఇది చదవండి : Chala Bagundi Movie: తస్సాదియ్యా.. ఈ హీరోయిన్ ఏంట్రా ఇలా మారిపోయింది.. చాలా బాగుంది బ్యూటీ ఎలా ఉందంటే..

Tollywood: 15 నిమిషాల పాత్రకు రూ.4 కోట్లు తీసుకున్న హీరో.. 55 ఏళ్ల వయసులో తిరిగిన దశ..

Tollywood: అప్పట్లో లిరిల్ సోప్ యాడ్ గర్ల్.. ఇప్పుడు పాన్ ఇండియా హీరోయిన్.. ఫాలోయింగ్ చూస్తే మైండ్ బ్లాంకే..

Tollywood: 19 ఏళ్ల వయసులోనే డైరెక్టర్ అలాంటి ప్రవర్తన.. డిప్రెషన్‏లోకి వెళ్లిపోయిన

గత పదేళ్లలో ప్రఖ్యాత IITల్లో భారీగా బీటెక్‌ సీట్ల కోత.. కారణం ఇదే
గత పదేళ్లలో ప్రఖ్యాత IITల్లో భారీగా బీటెక్‌ సీట్ల కోత.. కారణం ఇదే
ఖాకీ ముసుగులో కామాంధుడు.. ఏకంగా ఇన్‌స్పెక్టర్ ఇంట్లోనే.. అసలేం..
ఖాకీ ముసుగులో కామాంధుడు.. ఏకంగా ఇన్‌స్పెక్టర్ ఇంట్లోనే.. అసలేం..
క్రిస్మస్ ఈ టేస్టీ డెజర్ట్స్ ట్రై చేస్తే ఫిదా అవ్వాల్సిందే!
క్రిస్మస్ ఈ టేస్టీ డెజర్ట్స్ ట్రై చేస్తే ఫిదా అవ్వాల్సిందే!
33 బంతుల్లో సెంచరీ.. కావ్యపాప పాకెట్ డైనమైట్ బీభత్సం
33 బంతుల్లో సెంచరీ.. కావ్యపాప పాకెట్ డైనమైట్ బీభత్సం
విమాన ప్రయాణికులకు గుడ్ న్యూస్.. కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు..
విమాన ప్రయాణికులకు గుడ్ న్యూస్.. కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు..
ఎవర్రా రోకో అన్నారు.. సెంచరీలతో గంభీర్‌కు దిమ్మతిరిగే షాక్
ఎవర్రా రోకో అన్నారు.. సెంచరీలతో గంభీర్‌కు దిమ్మతిరిగే షాక్
తెలంగాణ శకుంతల మరాఠి మహిళ అంటే మీరు నమ్ముతారా..?
తెలంగాణ శకుంతల మరాఠి మహిళ అంటే మీరు నమ్ముతారా..?
వృద్ధురాలికి ఇచ్చిన మాట నిబెట్టుకున్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌
వృద్ధురాలికి ఇచ్చిన మాట నిబెట్టుకున్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌
పదో తరగతి పాసైన వారికి అంగన్వాడీ ఉద్యోగాలు.. రాత పరీక్ష లేదు
పదో తరగతి పాసైన వారికి అంగన్వాడీ ఉద్యోగాలు.. రాత పరీక్ష లేదు
గూగుల్‌లో 67 అని టైప్ చేయండి.. మీరు షేకింగ్ అవుతారు
గూగుల్‌లో 67 అని టైప్ చేయండి.. మీరు షేకింగ్ అవుతారు