Neha Sharma: ఐస్ బాత్ ఛాలెంజ్‌లో చిరుత బ్యూటీ.. కూల్ వాటర్‌లో హాట్ బ్యూటీ
బాత్ టబ్బులో ఐస్ ఉంచి అందులో కొంత సేపు మునగాలి అనేది ఛాలెంజ్. దీని వల్ల శరీరానికి చాలా మేలు జరుగుతుందని వైద్యులు కూడా చెప్తున్నారు. ఇప్పటికే చాలా మంది సెలబ్రిటీలు ఈ ఛాలెంజ్ లో పాల్గొన్నారు. తాజాగా చిరుత మూవీ బ్యూటీ ఇప్పుడు నటి నేహా శర్మ కూడా ఐస్ బాత్ చేసింది. ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ వీడియో వైరల్ అవుతోంది. దీనిపై అభిమానులు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.

సినీ ఇండస్ట్రీలో రకరకాల ఛాలెంజెస్ పేరుతో ఏవేవో టాస్క్ లు చేస్తున్నారు సెలబ్రిటీలు. అలాగే ఇప్పుడు ఐస్ బాత్ అనే ఛాలెంజ్ ప్రస్తుతం సందడి చేస్తుంది. ఒక బాత్ టబ్బులో ఐస్ ఉంచి అందులో కొంత సేపు మునగాలి అనేది ఛాలెంజ్. దీని వల్ల శరీరానికి చాలా మేలు జరుగుతుందని వైద్యులు కూడా చెప్తున్నారు. ఇప్పటికే చాలా మంది సెలబ్రిటీలు ఈ ఛాలెంజ్ లో పాల్గొన్నారు. తాజాగా చిరుత మూవీ బ్యూటీ ఇప్పుడు నటి నేహా శర్మ కూడా ఐస్ బాత్ చేసింది. ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ వీడియో వైరల్ అవుతోంది. దీనిపై అభిమానులు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. చాలా మంది కళ్ళు ఈ అమ్మడి బట్టలపై ఉన్నాయి.
నేహా శర్మ 2007లో చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టింది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘చిరుత’ తొలిసారిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమా తర్వాత వరుణ్ సందేశ్ హీరోగా నటించిన కుర్రాడు సినిమాలో కనిపించింది. ఏ ఈసినిమా తర్వాత బాలీవుడ్ కు చెక్కేసింది. ‘తేరీ మేరీ కహానీ’ సినిమాతో హిందీలో అడుగు పెట్టింది. ఆ తర్వాత పలు హిందీ చిత్రాల్లో నేహా శర్మ నటించింది. ఈ ఏడాది ఆమె నటించిన సినిమా ఏదీ విడుదల కాలేదు. ఇ కానీ సోషల్ మీడియాలో ఈ అమ్మడు చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో ఓ వీడియో షేర్ చేసింది. ఈ వీడియోలో ఐస్ బాత్ ఛాలెంజ్ లో పాల్గొంది నేహా.
స్విమ్ సూట్ వేసుకుని ఐస్ బాత్ చేసింది. ఈ బ్యూటీకి మంచు స్నానం చేయాలనే ఉద్దేశ్యం లేకున్నా ఆమె స్నేహితులు పట్టుబట్టారు. మొదట నీళ్లలోకి దిగి వెంటనే పైకి వచ్చేసింది. అయినా ఆమె స్నేహితులు వదల్లేదు.దాంతో చివరకు స్నానం చేసేందుకు అంగీకరించింది. చివరకు నీళ్లలోకి దిగి కొద్ది సేపు నీటిలో మునిగింది. నేహా శర్మ తన అనుభవాన్ని సోషల్ మీడియాలో పంచుకుంది. ‘నిజంగా ఈ స్నానం అద్భుతమైనది. అందరూ ఒక్కసారి చేయాలి’ అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది. ఇలా ఐస్ బాత్ వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఇది మీ శరీర ఉష్ణోగ్రతను తగ్గిస్తుంది. ఐస్ బాత్ తర్వాత శరీర ఉష్ణోగ్రత పెరుగుతుంది. అప్పుడు రక్తం మీ శరీరంలోని కణజాలాలకు తిరిగి వస్తుంది. ఈ స్నానం శరీరంలో ఏదైనా నొప్పి ఉంటే తగ్గిస్తుంది.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..




