AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆదిశక్తిగా కనిపించనున్న నయనతార

లేడీ సూపర్ స్టార్ నయనతార సరికొత్త పాత్రలో కనిపించనున్నారు. ఆర్జే బాలాజీ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న‌ “ముఖ్తి అమ్మాన్‌” చిత్రంలో నయన్.. దేవ‌త పాత్ర‌ను పోషిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన న్యూ లుక్‌ను రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. ఇందులో భారీ ఆభ‌ర‌ణాలు ధ‌రించిన‌ న‌య‌న్ ఓ చేతిలో త్రిశూలం ప‌ట్టుకుని ఎరుపు, ఆకుప‌చ్చ చీరలో ప్ర‌కాశ‌వంతంగా మెరిసిపోయారు. అమ్మ‌వారిగా కనిపిస్తున్న న‌య‌న‌తార ఫొటోలు ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో తెగ చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. ఆదిశ‌క్తిగా నయనతార సరిగ్గా స‌రిపోయారంటూ […]

ఆదిశక్తిగా కనిపించనున్న నయనతార
Sanjay Kasula
|

Updated on: Jun 04, 2020 | 5:58 PM

Share

లేడీ సూపర్ స్టార్ నయనతార సరికొత్త పాత్రలో కనిపించనున్నారు. ఆర్జే బాలాజీ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న‌ “ముఖ్తి అమ్మాన్‌” చిత్రంలో నయన్.. దేవ‌త పాత్ర‌ను పోషిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన న్యూ లుక్‌ను రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. ఇందులో భారీ ఆభ‌ర‌ణాలు ధ‌రించిన‌ న‌య‌న్ ఓ చేతిలో త్రిశూలం ప‌ట్టుకుని ఎరుపు, ఆకుప‌చ్చ చీరలో ప్ర‌కాశ‌వంతంగా మెరిసిపోయారు. అమ్మ‌వారిగా కనిపిస్తున్న న‌య‌న‌తార ఫొటోలు ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో తెగ చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. ఆదిశ‌క్తిగా నయనతార సరిగ్గా స‌రిపోయారంటూ ఆమె అభిమానులు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. అయితే న‌య‌న‌తార ఇప్ప‌టివ‌ర‌కు ఎన్నో పాత్ర‌ల్లో న‌టించింది కానీ, అమ్మ‌వారిగా క‌నిపించ‌డం మాత్రం ఇదే తొలిసారి కావటం విశేషం.

Follow Us
కేకేఆర్‌ను రప్ఫాడించిన గిల్.. గుజరాత్ ఖాతాలో హ్యాట్రిక్ విక్టరీ
కేకేఆర్‌ను రప్ఫాడించిన గిల్.. గుజరాత్ ఖాతాలో హ్యాట్రిక్ విక్టరీ
బీ అలర్ట్.. స్వచ్ఛమైన పాలు తాగుతున్నారా లేదా తెలుసుకోండిలా
బీ అలర్ట్.. స్వచ్ఛమైన పాలు తాగుతున్నారా లేదా తెలుసుకోండిలా
బరువు తగ్గడానికి ఈజీ మార్గం ఏంటో తెలుసా
బరువు తగ్గడానికి ఈజీ మార్గం ఏంటో తెలుసా
భారీ సిక్సర్‌తో రూ. 20 లక్షల కారుకు డ్యామేజ్.. కట్‌చేస్తే..
భారీ సిక్సర్‌తో రూ. 20 లక్షల కారుకు డ్యామేజ్.. కట్‌చేస్తే..
మనవళ్లు, మనవరాళ్లతో నటుడు రాజా రవీంద్ర.. ఫ్యామిలీ ఫొటోస్ ఇదిగో
మనవళ్లు, మనవరాళ్లతో నటుడు రాజా రవీంద్ర.. ఫ్యామిలీ ఫొటోస్ ఇదిగో
మామిడిపండు తిన్న అరగంట వరకు ఈ పని అస్సలు చేయద్దు
మామిడిపండు తిన్న అరగంట వరకు ఈ పని అస్సలు చేయద్దు
గ్యాస్ బుక్ చేసిన కొన్ని రోజులకు వచ్చిన మెసేజ్ చూసి వినియోగదారుడు
గ్యాస్ బుక్ చేసిన కొన్ని రోజులకు వచ్చిన మెసేజ్ చూసి వినియోగదారుడు
మీ ఆదాయం ట్యాక్స్‌ పరిధిలోకి రాకున్నా ఐటీఆర్‌ ఎందుకు దాఖలు చేయాలి
మీ ఆదాయం ట్యాక్స్‌ పరిధిలోకి రాకున్నా ఐటీఆర్‌ ఎందుకు దాఖలు చేయాలి
హీరో కావాలనుకున్న పరుచూరి వెంకటేశ్వరరావు కుమారుడు ఎలా చనిపోయాడు?
హీరో కావాలనుకున్న పరుచూరి వెంకటేశ్వరరావు కుమారుడు ఎలా చనిపోయాడు?
మహిళా బిల్లుపై కేంద్రం ‘ప్లాన్-బి’ ఏంటి?
మహిళా బిల్లుపై కేంద్రం ‘ప్లాన్-బి’ ఏంటి?