AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ante Sundaraniki Movie: చేతినిండా సినిమాలతో ఫుల్ బిజీగా నేచురల్ స్టార్.. ‘అంటే సుందరానికి’ అంటూ రాబోతున్న నాని..

నేచురల్ స్టార్ నాని ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఇప్పటికే శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న టక్ జగదీష్. అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

Ante Sundaraniki Movie: చేతినిండా సినిమాలతో ఫుల్ బిజీగా నేచురల్ స్టార్.. 'అంటే సుందరానికి' అంటూ రాబోతున్న నాని..
Nani
Rajeev Rayala
|

Updated on: Apr 01, 2021 | 8:05 PM

Share

Ante Sundaraniki Movie: నేచురల్ స్టార్ నాని ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఇప్పటికే శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న టక్ జగదీష్. అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. భారీ అంచనాల నడుమ ఏప్రిల్ 23న విడుదల అవుతుంది ఈ మూవీ. టక్ జగదీష్ లో రీతూ వర్మ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమా తర్వాత టాక్సీవాలా డైరెక్టర్ సంకీర్తన్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాకు శ్యామ్ సింగరాయ్ అనే  ఇంట్రస్టింగ్  టైటిల్ తో ఈ సినిమా రాబోతుంది. ఈ రెండు సినిమాల తర్వాత  వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో  ఓ సినిమా చేస్తున్నాడు.

వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కే సినిమాకు ‘అంటే సుందరానికి’ అనే డిఫరెంట్ టైటిల్ ను ఫిక్స్ చేశారు. నాని గ్యాంగ్ లీడర్ సినిమా తర్వాత మైత్రి మూవీస్ బ్యానర్ లో ఈ సినిమా రానుంది. ఈ సినిమాలో నాని సరసన నజ్రియా నాజిమ్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాతో నజ్రియా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవుతుంది. ఈ సినిమా షూటింగ్ మే నెలలో ప్రారంభం అవుతుందని సమాచారం. మేకర్స్ కూడా ఈ సినిమా విషయంలో పనులు చాలా వేగవంతం చేశారట. శ్యామ్ సింగరాయ్ సినిమాతో పాటు ఈ సినిమా షూటింగ్ ను కూడా మొదలు పెట్టాలని చూస్తున్నాడట నాని. త్వరలోనే ఈ సినిమాకు సంబందించిన మరిన్ని వివరాలు తెలిసే అవకాశాలు ఉన్నాయి.

మరిన్ని ఇక్కడ చదవండి : 

మరోసారి నయనతారపై నోరు పారేసుకున్న రాధారవి.. కామెంట్స్‌పై కాలు రువ్వుతున్న తమిళనేతలు

AR Rahman’s ’99 Songs’ : ఆ ఇద్దరు గొప్ప ఆర్టిస్టులు.. కితాబిచ్చిన లెజండ్రీ మ్యూజిక్ డైరెక్టర్ ఎ.ఆర్‌.రెహ‌మాన్

Follow Us
కాలిఫ్లవర్‌లో దాగి ఉండే పురుగులను పోషకాలు పోకుండా ఎలా తొలగించాలి?
కాలిఫ్లవర్‌లో దాగి ఉండే పురుగులను పోషకాలు పోకుండా ఎలా తొలగించాలి?
జిబౌటి తీరంలో ఘోర పడవ ప్రమాదం.. 109 మంది మృతి!
జిబౌటి తీరంలో ఘోర పడవ ప్రమాదం.. 109 మంది మృతి!
ఏషియన్ గేమ్స్ గోల్డ్ మెడల్స్.. టీమిండియా ప్లేయర్లతో మోదీ భేటీ
ఏషియన్ గేమ్స్ గోల్డ్ మెడల్స్.. టీమిండియా ప్లేయర్లతో మోదీ భేటీ
బట్టతల ఉందని రిజెక్ట్.. రూ.లక్ష ఖర్చు చేసిన డేట్‌లో ట్విస్ట్‌!
బట్టతల ఉందని రిజెక్ట్.. రూ.లక్ష ఖర్చు చేసిన డేట్‌లో ట్విస్ట్‌!
ఖాతాదారుడు, నామినీ ఇద్దరూ మరణిస్తే బ్యాంకులోని డబ్బు ఎవరికి..?
ఖాతాదారుడు, నామినీ ఇద్దరూ మరణిస్తే బ్యాంకులోని డబ్బు ఎవరికి..?
అమ్మాయి, అబ్బాయి ఎవరైనా సరే నచ్చితే పెళ్లి చేసుకుంటా..
అమ్మాయి, అబ్బాయి ఎవరైనా సరే నచ్చితే పెళ్లి చేసుకుంటా..
అభిషేక్ ఊరమాస్ విధ్వంసం.. కోహ్లీ, రోహిత్ రికార్డులు బద్దలు..!
అభిషేక్ ఊరమాస్ విధ్వంసం.. కోహ్లీ, రోహిత్ రికార్డులు బద్దలు..!
వాస్తు శాస్త్రం: ఇంట్లో రావి చెట్టు పెరగడం శుభమా? అశుభమా?
వాస్తు శాస్త్రం: ఇంట్లో రావి చెట్టు పెరగడం శుభమా? అశుభమా?
గ్యాస్ స్టవ్ మంట చిన్నగా వస్తుందా.. జస్ట్ ఇలా చేస్తే చాలు..
గ్యాస్ స్టవ్ మంట చిన్నగా వస్తుందా.. జస్ట్ ఇలా చేస్తే చాలు..
Video: నేపాల్‌లో మరో వరద బీభత్సం.. బుధి గండకి నది ఉగ్రరూపం!
Video: నేపాల్‌లో మరో వరద బీభత్సం.. బుధి గండకి నది ఉగ్రరూపం!