AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Aha: ఆహా నుంచి మరో ఇంట్రస్టింగ్ మూవీ.. థ్రిల్లర్‌ సస్పెన్స్ గా రానున్న ‘వై’.. త్వరలో స్ట్రీమింగ్

స‌మంత‌తో సామ్‌జామ్‌, రానా ద‌గ్గుబాటితో నెం.1 యారి వంటి టాక్ షోస్‌తో, ర‌వితేజ బ్లాక్‌బ‌స్ట‌ర్ క్రాక్‌, అల్ల‌రి నరేష్ నాంది వంటి డిఫ‌రెంట్ చిత్రాల‌తో తెలుగు ఆడియెన్స్‌ను ఎంట‌ర్‌టైన్ చేస్తున్న 'ఆహా' ఇప్పుడు థ్రిల్లర్‌ మూవీ 'వై'తో ప్రేక్షకులను అలకరించడానికి సిద్ధమైంది.

Aha: ఆహా నుంచి మరో  ఇంట్రస్టింగ్ మూవీ.. థ్రిల్లర్‌ సస్పెన్స్ గా రానున్న 'వై'.. త్వరలో స్ట్రీమింగ్
Y Movie
Rajeev Rayala
|

Updated on: Apr 24, 2021 | 4:53 AM

Share

Aha: స‌మంత‌తో సామ్‌జామ్‌, రానా ద‌గ్గుబాటితో నెం.1 యారి వంటి టాక్ షోస్‌తో, ర‌వితేజ బ్లాక్‌బ‌స్ట‌ర్ క్రాక్‌, అల్ల‌రి నరేష్ నాంది వంటి డిఫ‌రెంట్ చిత్రాల‌తో తెలుగు ఆడియెన్స్‌ను ఎంట‌ర్‌టైన్ చేస్తున్న ‘ఆహా’ ఇప్పుడు థ్రిల్లర్‌ మూవీ ‘వై’తో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమైంది. శ్రీరామ్‌‌, రాహుల్‌ రామకృష్ణ ప్రధాన పాత్రధారులుగా రూపొందిన థ్రిల్లర్‌ ‘వై’ మూవీ ‘ఆహా’లో ఏప్రిల్‌ 2న విడుదలవుతుంది. బుధవారం ఈ సినిమా ట్రైలర్‌ విడుదల కార్యక్రమం జరిగింది. ఈ సినిమా ట్రైలర్‌ను సీనియర్‌ జర్నలిస్ట్‌ రవిచంద్ర విడుదల చేశారు. ఈ సందర్భంగా… రాహుల్‌ రామకృష్ణ మాట్లాడుతూ – “బాలుగారు నాకు ఈ కథను వాట్సాప్‌లో చెప్పారు. నేను ఫుల్‌ ఫ్లెజ్డ్‌ యాక్షన్‌ సీక్వెన్స్‌ ఉన్న సినిమాలో నటించడం ఇదే తొలిసారి. శ్రీరామ్‌గారితో పోటీ పడి నటించాను. హీరోయిన్‌గా దేవయానిగారు మంచి కోస్టార్‌. డైరెక్టర్‌ బాలు కథను తెరకెక్కించిన విధానం బావుంటుంది. ఎంటైర్‌ టీమ్‌ అందరం ఎంజాయ్‌ చేస్తూ చేశాం. వండర్‌ఫుల్‌ ఎక్స్‌పీరియెన్స్‌.  అన్నారు. అదే విధంగా ఆహా టీమ్ కు ధన్యవాదాలు తెలిపారు.

హీరో శ్రీరామ్‌ మాట్లాడుతూ “నా తొలి చిత్రం విడుదలై 20 ఏళ్లు అవుతుంది. మా ‘వై’ సినిమాను విడుదల చేస్తున్న ఆహా టీమ్‌కు ధన్యవాదాలు. వికాస్‌గారి మ్యూజిక్‌, ఛోటాగారి ఎడిటింగ్‌ ఇలా మంచి టీమ్‌ కుదిరింది. రాహుల్‌ రామకృష్ణ మంచి కోస్టార్‌.బాలుగారి దర్శకత్వంలో చాలా తక్కువ రోజుల్లోనే సినిమాను పూర్తి చేశాం. నిర్మాత రఘురామ్‌గారి సపోర్ట్‌తోనే సినిమాను పక్కా ప్లానింగ్‌తోనే పూర్తి చేశాం. రాహుల్‌ వండర్‌ఫుల్‌ యాక్టర్‌. ‘వై’ మంచి థ్రిల్లర్‌. సీట్‌ ఎడ్జ్‌ మూవీ. ఆహా ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తున్నాం. ఆహా టీమ్కి మరోసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం” అన్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Prabhas Adipurush: ముందు జాగ్రత్త పడుతోన్న ‘ఆదిపురుష్’.. షూటింగ్ స్పాట్‌లో కేవలం..

RRR Movie Update: రాజమౌళి ‘ఆర్ఆర్ఆర్’ ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంతో వింటే అదిరిపోతారు!

Nagarjuna Akkineni: ఆ మెగా హీరోతో సినిమా చేయబోతున్నా.. క్లారిటీ ఇచ్చిన కింగ్ నాగార్జున..

ఆర్బీఐ శుభవార్త.. రూ.20 లక్షల వరకు పూచీకత్తు లేకుండా లోన్
ఆర్బీఐ శుభవార్త.. రూ.20 లక్షల వరకు పూచీకత్తు లేకుండా లోన్
ఛీ ఛీ నీచుడా.. అమాయకురాలిని చంపేశావ్ కదరా.. అసలేం జరిగిందంటే..?
ఛీ ఛీ నీచుడా.. అమాయకురాలిని చంపేశావ్ కదరా.. అసలేం జరిగిందంటే..?
కొరియన్ మాయలో జెన్- జి తరం.. త్రిబుల్ సూసైడ్‌తో తల్లిదండ్రుల్లో
కొరియన్ మాయలో జెన్- జి తరం.. త్రిబుల్ సూసైడ్‌తో తల్లిదండ్రుల్లో
సైబర్ నేరాల్లో డబ్బులు పోయాయా..? రూ.25 వేల ఆర్దిక సాయం
సైబర్ నేరాల్లో డబ్బులు పోయాయా..? రూ.25 వేల ఆర్దిక సాయం
3 సిక్స్‌లు, 6 ఫోర్లు.. తుఫాన్ హాఫ్ సెంచరీతో చెలరేగిన వైభవ్..
3 సిక్స్‌లు, 6 ఫోర్లు.. తుఫాన్ హాఫ్ సెంచరీతో చెలరేగిన వైభవ్..
వామ్మో.. రైల్లో ప్రయాణిస్తున్న పాములు.. శాస్త్రవేత్తల పరిశోధనలో..
వామ్మో.. రైల్లో ప్రయాణిస్తున్న పాములు.. శాస్త్రవేత్తల పరిశోధనలో..
ఈ 5 వస్తువులు కిచెన్‌లో ఉంటే.. కోరి కష్టాలు తెచ్చుకున్నట్లే..!
ఈ 5 వస్తువులు కిచెన్‌లో ఉంటే.. కోరి కష్టాలు తెచ్చుకున్నట్లే..!
రూ.100, రూ.500 నోట్లపై ఉండే ఈ గీతల వెనుక సీక్రెట్ తెలుసా..?
రూ.100, రూ.500 నోట్లపై ఉండే ఈ గీతల వెనుక సీక్రెట్ తెలుసా..?
దేవుడి ఆభరణాలు దొంగలించిన పిల్లలకు భజంత్రీలతో ఊరెగింపు
దేవుడి ఆభరణాలు దొంగలించిన పిల్లలకు భజంత్రీలతో ఊరెగింపు
రింకుకు షాకిచ్చిన కేటుగాళ్లు.. ఫేస్‌బుక్ హ్యాక్ చేసి ఏం చేశారంటే?
రింకుకు షాకిచ్చిన కేటుగాళ్లు.. ఫేస్‌బుక్ హ్యాక్ చేసి ఏం చేశారంటే?