AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చల్లగా ఉండడండి..! శేష్, శ్రీనిధి చేతులు కలిపిన నాని.. క్యూటీ వీడియో పై నెటిజన్స్ క్రేజీ రియాక్షన్

నేచురల్ స్టార్ నాని రీసెంట్ గా హిట్ 3 సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నాడు. శైలేష్ దర్శకత్వంలో వచ్చిన హైట్ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమా ఇప్పుడు సెన్సేషనల్ హిట్ దిశగా దూసుకుపోతుంది. యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా ఇప్పటికే వందకోట్ల కలెక్షన్స్ దాటింది. ఇక ఈ సినిమాలో నాని యాక్షన్ తో ఇరగదీశాడు.. ఈ సినిమాలో నానికి జోడీగా కన్నడ భామ శ్రీనిధి శెట్టి నటించింది.

చల్లగా ఉండడండి..! శేష్, శ్రీనిధి చేతులు కలిపిన నాని.. క్యూటీ వీడియో పై నెటిజన్స్ క్రేజీ రియాక్షన్
Hit 3
Follow us
Rajeev Rayala

|

Updated on: May 10, 2025 | 12:07 PM

నేచురల్ స్టార్ నాని నటించిన హిట్ 3 సినిమా దూసుకుపోతుంది. శైలేష్ కొలను దర్శకత్వంలో వచ్చిన హిట్ 3 సినిమా యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కింది. గత నెల ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా. ఈ సినిమా ఇప్పుడు సెన్సేషనల్ హిట్ దిశగా దూసుకుపోతుంది. యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా ఇప్పటికే వందకోట్ల కలెక్షన్స్ దాటింది. ఇక ఈ సినిమాలో నాని యాక్షన్ తో ఇరగదీశాడు, సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒకటే నరకుడు. ఈ సినిమాలో కన్నడ భామ శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటించింది. ఇది “హిట్” ఫ్రాంఛైజీలో మూడవ చిత్రం, మే 1న థియేటర్లలో విడుదలైంది. ఇక ఈ సినిమా  వందకోట్లకు పైగా వసూళ్లు రాబట్టి బాక్సాఫీస్ దగ్గర సత్తా చాటుతుంది. ఈ చిత్రంలో నాని అర్జున్ సర్కార్ అనే రూత్‌లెస్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించి మెప్పించాడు.

ఇదిలా ఉంటే తాజాగా హిట్ 3 సక్సెస్ సెలబ్రేషన్ జరుగుంది. ఈ సక్సెస్ మీట్ లో నాని , శ్రీనిధి శెట్టితో పాటు అడవి శేష్ కూడా సందడి చేశాడు. అయితే ఏ ఈవెంట్ స్టేజ్ పై ఓ క్యూట్ మూమెంట్ జరిగింది. మొన్నామధ్య హిట్ 3 ప్రీ రిలీజ్ ఈవెంట్ లో శ్రీనిధికి షేక్ హ్యాండ్ ఇస్తున్నట ఇచ్చి ఇవ్వకుండా ఆట పట్టించాడు శేష్. ఆ వీడియో తెగ వైరల్ అయ్యింది. అయితే తాజాగా సక్సెస్ మీట్ లో మరోసారి శ్రీనిధికి షేక్ హ్యాండ్ ఇవ్వబోయాడు శేష్. అది గమనించిన శ్రీనిధి వెంటనే శేష్ చేతిని గట్టిగా పట్టేసుకుంది. దాంతో శేష్ ఆమె చేతిని వదిలించుకునే ప్రయత్నం చేశాడు.

ఇంతలో నాని ఇన్వాల్వ్ అయ్యి.. ఇద్దరి చేతులు పట్టుకొని షేక్ హ్యాండ్ ఇప్పించాడు. ఈ క్యూట్ వీడియో ఇప్పుడు ఇంటర్ నెట్ లో తెగ వైరల్ అవుతుంది. ఈ వీడియో పై నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఈ వీడియో పై రకరకాల కామెంట్స్ వస్తున్నాయి. కొంతమంది చల్లగా ఉండండి అని కామెంట్స్ చేస్తున్నారు మరికొంతమంది.. నాని అన్నకు అన్ని తెలుసు అని , ఇంకొంతమంది శేష్ అన్న మామూలోడు కాదు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక హిట్ 3 విషయానికొస్తే ఈ సినిమాలో శేష్ కీలక పాత్రలో కనిపించి మెప్పించాడు. నాని మాస్ లుక్ లో అదరగొట్టాడు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఉలిక్కిపడ్డ తెలంగాణ.. గుల్జార్‌హౌస్‌ ప్రమాదంపై విచారణకు ఆదేశం
ఉలిక్కిపడ్డ తెలంగాణ.. గుల్జార్‌హౌస్‌ ప్రమాదంపై విచారణకు ఆదేశం
విశాల్ భరణి మూవీ హీరోయిన్ గుర్తుందా.. ?
విశాల్ భరణి మూవీ హీరోయిన్ గుర్తుందా.. ?
ఏడుగురు చిన్నారుల మృతిపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి..
ఏడుగురు చిన్నారుల మృతిపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి..
సినిమాల్లోకి ఖుష్బూ కూతురు.. హీరోయిన్‏గా ఎంట్రీ ఇవ్వనున్న ముద్దుగ
సినిమాల్లోకి ఖుష్బూ కూతురు.. హీరోయిన్‏గా ఎంట్రీ ఇవ్వనున్న ముద్దుగ
టీ20ల్లో చరిత్ర సృష్టించిన కేఎల్ రాహుల్.. కోహ్లీ రికార్డ్ బ్రేక్!
టీ20ల్లో చరిత్ర సృష్టించిన కేఎల్ రాహుల్.. కోహ్లీ రికార్డ్ బ్రేక్!
వైభవంగా రుక్మిణి సత్యభామ సమేత మోహన కృష్ణ స్వామి గరుడ వాహన సేవ..
వైభవంగా రుక్మిణి సత్యభామ సమేత మోహన కృష్ణ స్వామి గరుడ వాహన సేవ..
షుగర్ లెవెల్స్ పెరగకుండా పండ్లు తినాలంటే ఏం చేయాలో తెలుసా..?
షుగర్ లెవెల్స్ పెరగకుండా పండ్లు తినాలంటే ఏం చేయాలో తెలుసా..?
కొబ్బరి పువ్వులతో ఎన్ని లాభాలో తెలుసా..?
కొబ్బరి పువ్వులతో ఎన్ని లాభాలో తెలుసా..?
ఉదయం ఖాళీ కడుపుతో ఈ జ్యూస్ తాగితే నొప్పులన్నీ మాయం అవుతాయి..!
ఉదయం ఖాళీ కడుపుతో ఈ జ్యూస్ తాగితే నొప్పులన్నీ మాయం అవుతాయి..!
ఉదయం లేవగానే ఈ నీళ్లు తాగితే మస్తు ఎనర్జీ ఉంటుంది..!
ఉదయం లేవగానే ఈ నీళ్లు తాగితే మస్తు ఎనర్జీ ఉంటుంది..!
వైభవంగా రుక్మిణి సత్యభామ సమేత మోహన కృష్ణ స్వామి గరుడ వాహన సేవ..
వైభవంగా రుక్మిణి సత్యభామ సమేత మోహన కృష్ణ స్వామి గరుడ వాహన సేవ..
350 గ్రాముల గోల్డ్ బిస్కెట్.. తవ్వకాల్లో బయటపడిందన్నారు.. తర్వాత
350 గ్రాముల గోల్డ్ బిస్కెట్.. తవ్వకాల్లో బయటపడిందన్నారు.. తర్వాత
క్రేజీ ప్రాజెక్ట్‌లో ఎన్టీఆర్‌.. ఆ దార్శనికుడి బయోపిక్‌లో వీడియో
క్రేజీ ప్రాజెక్ట్‌లో ఎన్టీఆర్‌.. ఆ దార్శనికుడి బయోపిక్‌లో వీడియో
పిగ్మెంటేషన్‌తో ఇబ్బంది పడుతున్నారా..ఇదిగో పరిష్కారం వీడియో
పిగ్మెంటేషన్‌తో ఇబ్బంది పడుతున్నారా..ఇదిగో పరిష్కారం వీడియో
వేసవిలో బొప్పాయి పండు తింటున్నారా..? ఏమౌతుందో తెలిస్తే వీడియో
వేసవిలో బొప్పాయి పండు తింటున్నారా..? ఏమౌతుందో తెలిస్తే వీడియో
పెళ్లి వేడుకల్లో అపశృతి డ్యాన్స్ చేస్తుండగా డీజే సౌండ్ల మధ్య హార్
పెళ్లి వేడుకల్లో అపశృతి డ్యాన్స్ చేస్తుండగా డీజే సౌండ్ల మధ్య హార్
పీచ్‌ పండుతో కలిగే ప్రయోజనాలు తెలిస్తే అసలు వదిలిపెట్టరు వీడియో
పీచ్‌ పండుతో కలిగే ప్రయోజనాలు తెలిస్తే అసలు వదిలిపెట్టరు వీడియో
ఈ సమస్యలు ఉంటే చియా విత్తనాలను దూరం పెట్టండి..వీడియో
ఈ సమస్యలు ఉంటే చియా విత్తనాలను దూరం పెట్టండి..వీడియో
కొబ్బరి మంచిదని అదేపనిగా తినేస్తున్నారా.. జాగ్రత్త వీడియో
కొబ్బరి మంచిదని అదేపనిగా తినేస్తున్నారా.. జాగ్రత్త వీడియో
అర్థరాత్రి వేళ గొడ్ల సావిడిలోకి దూరారు.. ఆ తర్వాత పాడు పని
అర్థరాత్రి వేళ గొడ్ల సావిడిలోకి దూరారు.. ఆ తర్వాత పాడు పని