Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nandamuri Balakrishna Birthday : బాలయ్య బాబు బర్త్ డే.. సంబరాల్లో అభిమానులు

ప్రస్తుతం ఆయన అనంతపురం జిల్లా హిందూపురం ఎం.ఎల్.ఏగా తెలుగుదేశం పార్టీ తరపున ప్రాతినిధ్యం వహిస్తున్నారు. తాతమ్మకల అనే సినిమాతో నటుడిగా పరిచయమైన బాలయ్య. ఆయన తండ్రి దర్శకత్వంలో బాలకృష్ణ సినిమాలు చేశారు. తాతమ్మ కల, దాన వీర శూర కర్ణ, అక్బర్ సలీమ్ అనార్కలి, శ్రీమద్విరాట పర్వము, శ్రీ తిరుపతి వెంకటేశ్వర కళ్యాణం సినిమాలకు ఎన్. టి. ఆర్ దర్శకత్వం వహించారు.

Nandamuri Balakrishna Birthday : బాలయ్య బాబు బర్త్ డే.. సంబరాల్లో అభిమానులు
Balakrishna
Follow us
Rajeev Rayala

|

Updated on: Jun 10, 2024 | 10:55 AM

నటసింహం నందమూరి బాలకృష్ణ పుట్టిన రోజు ఈ రోజు. సినీ నటుడిగా ఎన్నో విజయాలను అందుకున్నారు బాలకృష్ణ. బాలకృష్ణ వైవిధ్యభరితమైన పాత్రలు పోషించడమేకాక, పౌరాణిక, జానపద, సాంఘిక చిత్రాలలో చేసి ప్రేక్షకులను మెప్పించారు. అలాగే రాజకీయాల్లోనూ రాణిస్తున్నారు. ప్రస్తుతం ఆయన అనంతపురం జిల్లా హిందూపురం ఎం.ఎల్.ఏగా తెలుగుదేశం పార్టీ తరపున ప్రాతినిధ్యం వహిస్తున్నారు. తాతమ్మకల అనే సినిమాతో నటుడిగా పరిచయమైన బాలయ్య. ఆయన తండ్రి దర్శకత్వంలో బాలకృష్ణ సినిమాలు చేశారు. తాతమ్మ కల, దాన వీర శూర కర్ణ, అక్బర్ సలీమ్ అనార్కలి, శ్రీమద్విరాట పర్వము, శ్రీ తిరుపతి వెంకటేశ్వర కళ్యాణం సినిమాలకు ఎన్. టి. ఆర్ దర్శకత్వం వహించారు. అంతే కాదు సినిమాల్లో ఎన్నో విజయాలతో పాటు అలాగే ఎన్నో అవార్డులు కూడా అందుకున్నారు.

ఇక బాలకృష్ణ జన్మదినం సందర్భంగా.. అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. సోషల్ మీడియాలో అభిమానులు, కార్యకర్తలు బాలకృష్ణకు విషెస్ తెలుపుతున్నారు. సినీ సెలబ్రిటీలు , సామాన్యలు సోషల్ మీడియాలో బర్త్ డే విషెస్ తెలుపుతున్నారు. ఇక బాలకృష్ణ నటిస్తున్న అప్ కమింగ్ మూవీస్ అప్డేట్స్ కూడా వస్తున్నాయి. ఈ క్రమంలోనే బాలకృష్ణ బోయపాటి కాంబోలో నాలుగో సినిమాను అనౌన్స్  చేశారు. ఇప్పటికే ఈ ఇద్దరి కాంబినేషన్ లో సింహ, లెజెండ్, అఖండ సినిమాలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ మూడు సినిమాలు ఒకదాన్ని మించి ఒకటి విజయం సాధించాయి.

ఇక బాలకృష్ణ చివరిగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో సినిమా చేశారు. భగవంత్ కేసరి అనే టైటిల్ తో తెరకెక్కిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకున్నాడు. అలాగే ఇప్పుడు బాబీ దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, గ్లింప్స్ ప్రేక్షకులను మెప్పించాయి. ఇక ఈ సినిమాలోనూ బాలకృష్ణ డ్యూయల్ రోల్ లో నటిస్తున్నారని తెలుస్తోంది.

బాలకృష్ణ ఫ్యాన్స్ ఇన్ స్టా..

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

శని మహాదశ అంటే ఏమిటి? ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయంటే..
శని మహాదశ అంటే ఏమిటి? ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయంటే..
సంకటహర చతుర్థి.. కష్టాలు తీర్చే గణపతి పూజ.. ఫలితాలివే!
సంకటహర చతుర్థి.. కష్టాలు తీర్చే గణపతి పూజ.. ఫలితాలివే!
10th సప్లిమెంటరీ ఫలితాల్లో ప్రకాశం జిల్లా సత్తా..
10th సప్లిమెంటరీ ఫలితాల్లో ప్రకాశం జిల్లా సత్తా..
జగన్నాథునికి వేప పొడిని నైవేద్యంగా ఎందుకు సమర్పిస్తారో తెలుసా..
జగన్నాథునికి వేప పొడిని నైవేద్యంగా ఎందుకు సమర్పిస్తారో తెలుసా..
మీరు రైలు లేదా కోచ్‌ను బుక్‌ చేసుకోవాలనుకుంటున్నారా? ఇలా చేయండి
మీరు రైలు లేదా కోచ్‌ను బుక్‌ చేసుకోవాలనుకుంటున్నారా? ఇలా చేయండి
థియేటర్‌లో డాన్స్‌తో రచ్చ చేసిన నవీన్ చంద్ర..
థియేటర్‌లో డాన్స్‌తో రచ్చ చేసిన నవీన్ చంద్ర..
వచ్చే 3 రోజులు భారీ వర్షాలు.. వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ
వచ్చే 3 రోజులు భారీ వర్షాలు.. వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ
UPSC సివిల్‌ సర్వీసెస్ 2025కు ఉచిత కోచింగ్‌.. దరఖాస్తు ఇలా చేయండి
UPSC సివిల్‌ సర్వీసెస్ 2025కు ఉచిత కోచింగ్‌.. దరఖాస్తు ఇలా చేయండి
శనివారం పొరపాటున కూడా ఈ వస్తువులు కొనవద్దు.. ఎందుకంటే
శనివారం పొరపాటున కూడా ఈ వస్తువులు కొనవద్దు.. ఎందుకంటే
రికార్డ్‌ సృష్టిస్తున్న బంగారం.. తులం ధర 1 లక్షా 20 వేల చేరవలో..
రికార్డ్‌ సృష్టిస్తున్న బంగారం.. తులం ధర 1 లక్షా 20 వేల చేరవలో..