AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cucumber: సమ్మర్‌లో దోసకాయను తినే ముందు.. ఈ విషయాలు తప్పక తెలుసుకోండి!

బయట ఎండలు మండిపోతున్నప్పుడు శరీరాన్ని చల్లగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. సమ్మర్‌లో శరీరాన్ని చల్లగా ఉంచడంలో దోసకాయ అద్భుతంగా పనిచేస్తుంది. అందుకే సమ్మర్‌లో దోసకాయను 'సూపర్ ఫుడ్'గా పరిగణిస్తున్నారు. అయితే చాలా మంది దీన్ని తినడంలో కొన్ని తప్పులు చేయడం వల్ల దాని ప్రయోజనాలను సరిగ్గా పొందలేరు. కాబట్టి దోసకాయ తినే ముందు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం.

Anand T
|

Updated on: Apr 13, 2026 | 1:00 AM

Share
సమ్మర్‌లో బాడీని కూల్‌ చేయడంలో దోసకాయ చాలా బాగా పనిచేస్తుంది. ఎందుకంటే దోసకాయలో 95 శాతం నీరు ఉంటుంది. ఇది శరీరంలో నీటి శాతాన్ని క్రమబద్ధీకరించి, డీహైడ్రేషన్ నుండి కాపాడుతుంది. దీనిలో సహజంగానే శరీరాన్ని చల్లబరిచే గుణం ఉంటుంది. వేసవిలో ఇది కడుపుని చల్లగా ఉంచుతుంది. అయితే దోసకాయ తినే విషయంలో చాలా మందికి ఉండే డౌట్ ఏమిటంటే దీన్ని తొక్క తీసి తినాల లేదా అలాగే తినాలా అని.

1 / 5
పోషక నిపుణుల ప్రకారం దోసకాయను తొక్కతో సహా తినడమే ఆరోగ్యానికి ఎక్కువ మేలు చేస్తుందట. తొక్కలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది తిన్నప్పుడు కడుపు నిండుగా ఉన్న అనుభూతిని కలిగిస్తుంది, తద్వారా అతిగా తినడాన్ని తగ్గిస్తుంది.

2 / 5
అలాగే తొక్కలో బీటా-కెరోటిన్, విటమిన్ కె సమృద్ధిగా ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచడానికి, ఎముకలను దృఢంగా ఉంచడానికి సహాయపడతాయి. తొక్కలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు సూర్యుని హానికరమైన కిరణాల నుండి చర్మాన్ని రక్షిస్తాయి.

3 / 5
అయితే, మార్కెట్లో లభించే దోసకాయల మీద క్రిమిసంహారక మందులు చల్లుతుంటారు. కాబట్టి దోసకాయను తినే ముందు వాటిని ఉప్పు నీటితో బాగా కడగాలి. కెమికల్స్ లేదా ఇతర రసాయనాలు పోవాలని భావించే వారు తొక్క తీసి తినవచ్చు.

4 / 5
కానీ సహజంగా పండిన వాటిని తొక్కతో తింటేనే పూర్తి పోషకాలు అందుతాయి. దోసకాయ సలాడ్ రూపంలో, కొంచెం ఉప్పు లేదా మసాలా చల్లుకుని తినడం వల్ల రుచితో పాటు ఆరోగ్యం కూడా చాలా మంచిది.

5 / 5
Follow Us
చైనా-నేపాల్ సరిహద్దులో ఊహించని ప్రళయం.. భయం గొలిపే వీడియో ..

23 రోజుల తర్వాత లభించిన ఆచూకీ.. మత్స్యాకారులు సేఫ్

కొడుకుతో కలిసి ఎంఐఎం సభలో సందడి చేసిన అసదుద్దీన్ ఓవైసీ

అడవి పందికే చుక్కలు చూపించిన 14 ఏళ్ల బాలుడు.. ఇదిగో వీడియో!

శ్రీ రామునికి ఎంతో ప్రియమైన ఈ పండు పోషకాల నిధి! కనిపిస్తే వదలకండి

లైటర్ పనిచేయడం లేదా? ఈ చిన్న ట్రిక్ ట్రై చేయండి!

న్యూయార్క్‌ వేదికగా యూనివర్సల్ వన్‌నెస్ సెలబ్రేషన్..

బావగారు బాగున్నారా టైటిల్ పెట్టింది నేనే.. చిరంజీవి ఏమన్నారంటే..

కంటిచూపుతో కాదు.. సూటి ప్రశ్నతో చంపేస్తారు! జస్ట్ ఆస్కింగ్ అంటూ వ

సెమీఫైనల్స్‌లో తలపడే 4 జట్లు ఇవే.. దేశవాళీలో ఇక రచ్చరచ్చే..!