AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sarkaru Vaari Paata: మహేష్ ఫ్యాన్స్‏కు మరో సర్‏ప్రైజ్ ఇచ్చిన తమన్.. డిఫరెంట్‏ ట్యూన్‏తో అదరగొట్టిన మ్యూజిక్ డైరెక్టర్..

సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) నటిస్తోన్న లేటేస్ట్ సినిమా సర్కారు వారి పాట సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Sarkaru Vaari Paata: మహేష్ ఫ్యాన్స్‏కు మరో సర్‏ప్రైజ్ ఇచ్చిన తమన్.. డిఫరెంట్‏ ట్యూన్‏తో అదరగొట్టిన మ్యూజిక్ డైరెక్టర్..
Mahesh Babu
Rajitha Chanti
|

Updated on: May 06, 2022 | 3:17 PM

Share

సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) నటిస్తోన్న లేటేస్ట్ సినిమా సర్కారు వారి పాట సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సక్సెస్ ఫుల్ డైరెక్టర్ పరశురామ్ తెరకెక్కించిన ఈ సినిమాలో మహేష్ సరసన కీర్తి సురేష్ హీరోయిన్‏గా నటిస్తోంది. ఇందులో మహేష్ మరింత స్టైలీస్ట్ లుక్‏లో కనిపించనుండడంతో సర్కారు వారి పాట మూవీ కోసం ఫ్యాన్స్ వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, ట్రైలర్ సినిమాపై మరింత అంచనాలను పెంచేసింది. మరీ ముఖ్యంగా ఇప్పటికే విడుదలైన పెన్నీ, కళావతి పాటకు అద్బుతమైన రెస్పాన్స్ వచ్చింది. గేయ రచయిత అనంత్ శ్రీరామ్ రచించిన కళావతి పాట మిలియన్ వ్యూస్‏తో యూట్యూబ్‏ను షేక్ చేస్తుంది. మే 12న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుండడంతో మూవీ ప్రమోషన్స్ వేగవంతం చేసింది చిత్రయూనిట్. ఈ క్రమంలోనే సర్కారు వారి పాట మూవీ నుంచి వరుస అప్డేట్స్ ఇస్తున్నారు మేకర్స్. తాజాగా మ్యూజిక్ డైరెక్టర్ తమన్ మహేష్ అభిమానులకు అదిరిపోయే సర్ ప్రైజ్ ఇచ్చాడు.

సర్కారు వారి పాట విడుదల తేదీ దగ్గరపడుతుండడంతో సినిమా ప్రమోషన్స్ విషయంలో స్పీడ్ పెంచారు మేకర్స్. ఈ క్రమంలోనే తాజాగా మ్యూజిక్ డైరెక్టర్ తమన్.. ఓ సరికొత్త డిఫరెంట్ ట్యూన్ వినిపించాడు.. తన టీంతో కలిసి డిజైన్ చేసిన ఈ ట్యూన్ బిట్ వినిపిస్తూ ఓ వీడియోను తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు తమన్. సాంగ్ మ్యూజిక్‏లా ఉన్న ట్యూన్ ఆకట్టుకుంటుంది. అయితే ఈ సినిమా బ్యాగ్రౌండ్ కోసం చేసిన ట్యూన్ ఆ.. లేక సాంగ్ ట్యూన్ ఆ అనేది తెలియాల్సి ఉంది. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై మైత్రీ మూవీ మేకర్స్, జీఏంబీ ఎంటర్‌టైన్‌మెంట్, 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌లపై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్, రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మరోవైపు ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ కు వచ్చే గెస్ట్ ఎవరనే విషయంపై సస్పెన్స్ మాత్రం వీడడం లేదు..

ఇవి కూడా చదవండి

ట్వీట్..

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Also Read:Eesha Rebba: అందం అభినయం కలబోత ఈ కుర్రది.. నిషా కళ్ళ ఈషా సోయగం పోగడతరమా

Sarkaru Vaari Paata: అట్లుంటది మహేష్‌తో.. అగ్ర రాజ్యంలో అదరగొట్టనున్న’సర్కారు వారి పాట’

Arjun Kapoor and Malaika Arora: బాలీవుడ్ లో పెళ్లి బాజాలు.. వివాహ బంధంతో ఒక్కటవ్వనున్న మలైకా , అర్జున్

Ranga Ranga Vaibhavanga: వైష్ణవ్ తేజ్ ‘రంగ రంగ వైభవంగా’ మూవీ నుంచి మరో మధురమైన మెలోడీ..

జీఎస్టీ ఆఫీసులో భారీ అగ్నిప్రమాదం.. ఎగిసి పడుతున్న మంటలు..
జీఎస్టీ ఆఫీసులో భారీ అగ్నిప్రమాదం.. ఎగిసి పడుతున్న మంటలు..
గోవా వెళ్లే జంటలూ.. మీ కోసమే ఈ న్యూస్
గోవా వెళ్లే జంటలూ.. మీ కోసమే ఈ న్యూస్
సచిన్ రికార్డు బ్రేక్ చేస్తాడు..లెజెండ్ పై మాజీ క్రికెటర్ జోస్యం
సచిన్ రికార్డు బ్రేక్ చేస్తాడు..లెజెండ్ పై మాజీ క్రికెటర్ జోస్యం
ఆ ప్లేసుల్లో పుట్టమచ్చలు ఉంటే.. అదృష్టం మిమ్మల్ని హత్తుకున్నట్టే.
ఆ ప్లేసుల్లో పుట్టమచ్చలు ఉంటే.. అదృష్టం మిమ్మల్ని హత్తుకున్నట్టే.
మీ ఆధార్‌ను లాక్‌ చేసుకోవాలా? వెరీ సింపుల్‌..స్కామర్ల భయం ఉండదు!
మీ ఆధార్‌ను లాక్‌ చేసుకోవాలా? వెరీ సింపుల్‌..స్కామర్ల భయం ఉండదు!
టీవీ ఎంత దూరం నుంచి చూడాలి.. కళ్లు పాడవకుండా ఉండాలంటే ఇవి తప్పక..
టీవీ ఎంత దూరం నుంచి చూడాలి.. కళ్లు పాడవకుండా ఉండాలంటే ఇవి తప్పక..
యవ్వనంలో చేసే ఆ చిన్న తప్పులు.. కష్టాలను తెస్తాయా.? చాణక్యుడి మాట
యవ్వనంలో చేసే ఆ చిన్న తప్పులు.. కష్టాలను తెస్తాయా.? చాణక్యుడి మాట
దేశంలోనే అత్యంత చౌక ధరల దుకాణం.. డీ-మార్ట్‌కి పెద్ద పోటీ..!
దేశంలోనే అత్యంత చౌక ధరల దుకాణం.. డీ-మార్ట్‌కి పెద్ద పోటీ..!
ఒక్క టీ20 సిరీస్ కూడా గెలవని సఫారీలపై..పంజా విసరడానికి భారత్ రెడీ
ఒక్క టీ20 సిరీస్ కూడా గెలవని సఫారీలపై..పంజా విసరడానికి భారత్ రెడీ
అందంలో మాత్రం అజంతా శిల్పం
అందంలో మాత్రం అజంతా శిల్పం
సిక్కోలు తీరంలో భారీ తిమింగలం...ఆ తర్వాత జరిగిందంటే? వీడియో
సిక్కోలు తీరంలో భారీ తిమింగలం...ఆ తర్వాత జరిగిందంటే? వీడియో
వజ్రాల లాకెట్‌ను మింగేసిన దొంగ.. ఆ తర్వాత.. ?
వజ్రాల లాకెట్‌ను మింగేసిన దొంగ.. ఆ తర్వాత.. ?
పుతిన్‌ మెనూలో గోంగూర పచ్చడి, బాదం హల్వా వీడియో
పుతిన్‌ మెనూలో గోంగూర పచ్చడి, బాదం హల్వా వీడియో
స్మృతి వేలి ఉంగరం మిస్సింగ్‌ అభిమానుల అనుమానాలువీడియో
స్మృతి వేలి ఉంగరం మిస్సింగ్‌ అభిమానుల అనుమానాలువీడియో
ఒక్క ప్యాడ్‌ ఇప్పించండి ప్లీజ్‌.. కూతురి కోసం తండ్రి ఆవేదన వీడియో
ఒక్క ప్యాడ్‌ ఇప్పించండి ప్లీజ్‌.. కూతురి కోసం తండ్రి ఆవేదన వీడియో
తండ్రి చితాభస్మంతో విమానాశ్రయంలో కుమార్తె వీడియో
తండ్రి చితాభస్మంతో విమానాశ్రయంలో కుమార్తె వీడియో
ఎస్కలేటర్ కూడా రిపేర్ చేయలేరా.. లగేజీ మోసుకెళ్లిన ప్లేయర్లు వీడియ
ఎస్కలేటర్ కూడా రిపేర్ చేయలేరా.. లగేజీ మోసుకెళ్లిన ప్లేయర్లు వీడియ
టోకెన్‌ లేదనే టెన్షన్‌ వద్దు.. వైకుంఠ ద్వార దర్శనం ఇలా చేసుకోండి
టోకెన్‌ లేదనే టెన్షన్‌ వద్దు.. వైకుంఠ ద్వార దర్శనం ఇలా చేసుకోండి
చిన్నారుల పాలిట సైలెంట్‌ కిల్లర్‌పేరెంట్స్‌.. బీ అలర్ట్ వీడియో
చిన్నారుల పాలిట సైలెంట్‌ కిల్లర్‌పేరెంట్స్‌.. బీ అలర్ట్ వీడియో
పంచాయతీ బరిలో మాజీమంత్రి తండ్రి.. ఆసక్తికరంగా పంచాయతీ ఎన్నికలు
పంచాయతీ బరిలో మాజీమంత్రి తండ్రి.. ఆసక్తికరంగా పంచాయతీ ఎన్నికలు