Eesha Rebba: అందం అభినయం కలబోత ఈ కుర్రది.. నిషా కళ్ళ ఈషా సోయగం పోగడతరమా

ప్రజంట్ తెలుగు అమ్మాయిలు సినిమాల్లోకి రావడమే అరుదు.. వచ్చి రాణించడం ఇంకా గొప్ప విషయం. తాజాగా సౌత్ ఇండియాలో హీరోయిన్‌గా రాణిస్తున్న ఓ తెలుగు అమ్మాయి

Rajeev Rayala

|

Updated on: May 06, 2022 | 1:47 PM

2012లో ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ సినిమాలో చిన్న పాత్రలో నటించింది ఈషా రెబ్బా 

1 / 7
‘అంతకముందు ఆ తర్వాత’, ‘అ!’, ‘అరవింద సమేత..’, ‘సుబ్రహ్మణ్యపురం’,  ‘బందిపోటు’, ‘ఓయ్​’, ‘అమి తుమీ’, ‘దర్శకుడు’ తదితర చిత్రాలతో మెప్పించింది.

2 / 7
సినిమాల్లో మంచి ఆరంభం లభించినా స్టార్ కావడానికి.. సూపర్ బ్రేక్ రాలేదు.

3 / 7
ఓటీటీల్లోకి అడుగుపెట్టి ‘పిట్టకథలు’,’త్రీ రోజెస్‌’ లాంటి వెబ్‌ సిరీస్‌ల్లోనూ సందడి చేసింది.

4 / 7
ఎక్కువగా తెలుగు సినిమాల్లోనే నటించింది ఈషా. అటు హీరోయిన్ గానే కాకుండా.. ఇటు బడా హీరోల సినిమాల్లో సైడ్ రోల్స్ పోషిస్తుంది.

5 / 7
ప్రస్తుతం మలయాళంలో ‘ఒట్టు’, తమిళంలో ‘అయిరామ్​ జెన్మంగల్​’ సినిమాలు చేస్తోంది.

6 / 7
సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఈ భామ.. తన ఫోటోలను, మూవీ అప్‌డేట్స్‌ను నెటిజన్లతో పంచుకుటుంది.

7 / 7
Follow us