శబాష్..! చిరంజీవి ఐ బ్యాంక్‌కి సోదరి కళ్లను దానం చేసిన మురళీ మోహన్ మేకప్..
మెగాస్టార్ గొప్పమనసుకు ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. వాటిలో చిరంజీవి ఐ అండ్ బ్లడ్ సెంటర్ ఒకటి. ఎంతో మంది ప్రాణాన్ని నిలిపింది చిరంజీకి బ్లడ్ బ్యాంక్. అలాగే చూపులేని ఎంతో మందికి కంటి వెలుగు ఇచ్చింది చిరంజీవి ఐ బ్యాంక్. సర్వేంద్రియానం నయనం ప్రధానం అంటారు. అలాంటి కళ్ళను దానం చేయడం చాలా గొప్ప విషయం.

కేవలం హీరోగానే కాకుండా సేవ కార్యక్రమాల్లో ముందుంటారు మెగాస్టార్ చిరంజీవి. హీరోగా తెలుగు ప్రేక్షకుల్లో చెరగని ముద్ర వేసుకున్న మెగాస్టార్ చిరంజీవి.. అలాగే ఎంతో మందికి సాయం చేసి దేవుడయ్యారు. మెగాస్టార్ గొప్పమనసుకు ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. వాటిలో చిరంజీవి ఐ అండ్ బ్లడ్ సెంటర్ ఒకటి. ఎంతో మంది ప్రాణాన్ని నిలిపింది చిరంజీకి బ్లడ్ బ్యాంక్. అలాగే చూపులేని ఎంతో మందికి కంటి వెలుగు ఇచ్చింది చిరంజీవి ఐ బ్యాంక్. సర్వేంద్రియానం నయనం ప్రధానం అంటారు. అలాంటి కళ్ళను దానం చేయడం చాలా గొప్ప విషయం.
ఇది కూడా చదవండి : Vishwambhara: బంపర్ ఆఫర్ అందుకున్న యంగ్ హీరోయిన్.. మెగాస్టార్ చిరంజీవి చెల్లెలిగా ఈ హాట్ బ్యూటీ..
కళ్లు లేని వారికి చూపును ప్రసాదించేలా నేత్రదానంలో కీలక పాత్ర పోషించటమే కాదు, ప్రమాదాల్లో ఉన్న వ్యక్తులకు సకాలంలో రక్తాన్ని అందించే సేవా కార్యక్రమాల్లో చిరంజీవి ఐ అండ్ బ్లడ్ సెంటర్ ముందుంటుంది. తెలుగు చిత్ర సీమకు చెందిన సీనియర్ నటుడు మురళీ మోహన్ మేకప్ మ్యాన్ కొల్లి రాము సోదరి పమిడి ముక్కల రాజ్యలక్ష్మి మంగళవారం ఉదయం కన్నుమూశారు.
ఇది కూడా చదవండి : అప్పుడు రవితేజ లవర్‌గా.. ఇప్పుడు మిస్టర్ బచ్చన్‌లో ఇలా..! ఈ హీరోయిన్ ఎంత మారిపోయింది..!!
ఈ విషయాన్ని వారు చిరంజీవి ఐ అండ్ బ్లడ్ సెంటర్ కి చేరవేయగా వెంటనే వారు స్పందించారు. అలా రాజ్యలక్ష్మిగారు తాను చనిపోయినప్పటికీ నేత్రదానం చేయటం ద్వారా మరో ఇద్దరికీ చూపును అందించి ఎందరికో ఆదర్శప్రాయంగా మారారు. ఈ సందర్భంగా మురళీమోహన్‌కి, కొల్లి రాము ఆయన కుటుంబ సభ్యులకు చిరంజీవి ఐ అండ్ బ్లడ్ సెంటర్ కి ధన్యవాదాలను తెలియజేశారు.
ఇది కూడా చదవండి : అడిగినంత ఇవ్వలేదని రాజమౌళి సినిమాకు నో చెప్పిన బ్యూటీ.. గోల్డెన్ ఆఫర్ మిస్ చేసుకుంది
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..




