Vishwambhara: బంపర్ ఆఫర్ అందుకున్న యంగ్ హీరోయిన్.. మెగాస్టార్ చిరంజీవి చెల్లెలిగా ఈ హాట్ బ్యూటీ..

తమిళ్ లో తెరకెక్కిన అజిత్ వేదాళం సినిమాకు రీమేక్ గా ఈ సినిమాను తెరకెక్కించాడు. కానీ ఈ సినిమా తెలుగులో డిజాస్టర్ గా నిలిచింది. ఈ సినిమా తర్వాత మెహర్ రమేష్ పై ప్రేక్షకులు, నెటిజన్స్ ట్రోల్స్ చేశారు. బోళాశంకర్ సినిమాలో కీర్తిసురేష్ చిరంజీవి చెల్లిగా నటించింది. తమన్నా హీరోయిన్ గా చేసింది. కానీ ఈ సినిమా డిజాస్టర్ గా నిలిచింది'.

Vishwambhara: బంపర్ ఆఫర్ అందుకున్న యంగ్ హీరోయిన్.. మెగాస్టార్ చిరంజీవి చెల్లెలిగా ఈ హాట్ బ్యూటీ..
Chiranjeevi
Follow us
Rajeev Rayala

|

Updated on: Aug 20, 2024 | 6:10 PM

మెగాస్టార్ చిరంజీవి చివరిగా భోళాశంకర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమాకు మెహర్ రమేష్ దర్శకత్వం వహించారు. తమిళ్‌లో అజిత్ హీరోగా తెరకెక్కిన  వేదాళం సినిమాకు రీమేక్ గా ఈ సినిమాను తెరకెక్కించాడు. కానీ ఈ సినిమా తెలుగులో డిజాస్టర్ గా నిలిచింది. ఈ సినిమా తర్వాత మెహర్ రమేష్ పై ప్రేక్షకులు, నెటిజన్స్ ట్రోల్స్ చేశారు. బోళాశంకర్ సినిమాలో కీర్తిసురేష్ చిరంజీవి చెల్లిగా నటించింది. తమన్నా హీరోయిన్ గా చేసింది. కానీ ఈ సినిమా డిజాస్టర్ గా నిలిచింది’. ఇక ఇప్పుడు చిరంజీవి ఎలాగైనా హిట్ కొట్టాలన్న కసి మీద ఉన్నారు. యంగ్ డైరెక్టర్ వశిష్ఠ దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు మెగాస్టార్. విశ్వంభర అనే ఇంట్రెస్టింగ్ టైటిల్ తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు వశిష్ఠ.

ఇది కూడా చదవండి : Double Ismart : ఎంత పని చేశావ్ ‘బొక’..! డబుల్ ఇస్మార్ట్‌లో బెడిసికొట్టిన అలీ కామెడీ.. ఆ సీన్స్ డిలీట్.?

నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన బింబిసార సినిమాతో హిట్ అందుకున్నాడు సోషియో ఫాంటసీ కథాంశంతో ఈ సినిమాను తెరకెక్కించాడు వశిష్ట. ఇప్పుడు మెగాస్టార్ సినిమాలోనూ అలాంటి కథనే చూపించనున్నాడు వశిష్ఠ. ఇప్పటికే ఈ సినిమానుంచి విడుదలైన మోషన్ పోస్టర్స్. ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. అలాగే ఈ సినిమాలో త్రిష హీరోయిన్ గా నటిస్తుంది. అలాగే మరో నలుగురు హీరోయిన్స్ కూడా నటిస్తున్నారని తెలుస్తోంది.

ఇది కూడా చదవండి :Karthika Deepam: నా భర్త నాతో అస్సలు కలిసి ఉండడు.. రియల్ లైఫ్‌లోనూ వంటలక్కకు ఇన్ని కష్టాలా..!!

ఇదిలా ఉంటే ఇప్పుడు విశ్వంభర సినిమాలో చిరంజీవి చెల్లెలిగా ఓ యంగ్ బ్యూటీ నటిస్తుందని తెలుస్తోంది. ఆమె ఎవరో కాదు రమ్య పసుపులేటి. సోషల్ మీడియా ద్వారా ఈ అమ్మడు మంచి క్రేజ్ సొంతం చేసుకుంది. టిక్ టాక్ వీడియోలు, ఇన్ స్టా గ్రామ్ రీల్స్ ద్వారా ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకుంది. ఆతర్వాత హీరోయిన్ గా మారింది. హుషారు సినిమాలో నటించింది ఈ చిన్నది. హుషారు, ఫస్ట్ ర్యాంక్ రాజు, మైల్స్ ఆఫ్ లవ్, కమిట్‌మెంట్, మారుతి నగర్ సుబ్రమణ్యం అనే సినిమాలు చేసింది. ఈ బ్యూటీ నటించిన మారుతి నగర్ సుబ్రమణ్యం సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఈ చిన్నారి మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర సినిమాలో చిరంజీవి చెల్లెలిగా కనిపించనుందని తెలుస్తోంది.

ఇది కూడా చదవండి : Nithya Menen: నా నటన మామూలుగానే ఉంది..కానీ.. జాతీయ అవార్డు రావడం పై నిత్యామీనన్

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

ప్రకాశం జిల్లాలో మరోసారి భూకంపం.. వణికిపోతున్న జనం..
ప్రకాశం జిల్లాలో మరోసారి భూకంపం.. వణికిపోతున్న జనం..
ట్రావిస్ హెడ్‌కు ఓపెన్ ఛాలెంజ్.. హీట్ పెంచిన టీమిండియా ప్లేయర్
ట్రావిస్ హెడ్‌కు ఓపెన్ ఛాలెంజ్.. హీట్ పెంచిన టీమిండియా ప్లేయర్
ఈ దృశ్యాలు భయానకం.. ఎల్పీజీ ట్యాంకర్‌ మంటల్లో 11మంది సజీవ దహనం!
ఈ దృశ్యాలు భయానకం.. ఎల్పీజీ ట్యాంకర్‌ మంటల్లో 11మంది సజీవ దహనం!
అక్కడ ప్రభాస్‌ను బీట్ చేసిన విజయ్ సేతుపతి.! బాహుబలి రికార్డ్‌..
అక్కడ ప్రభాస్‌ను బీట్ చేసిన విజయ్ సేతుపతి.! బాహుబలి రికార్డ్‌..
నల్ల జీలకర్రతో నమ్మలేని బెనిఫిట్స్..! అద్భుత ప్రయోజనాలు తెలిస్తే
నల్ల జీలకర్రతో నమ్మలేని బెనిఫిట్స్..! అద్భుత ప్రయోజనాలు తెలిస్తే
ఈ నాలుగు డ్రై ఫ్రూట్స్ తిని చూడండి.. మళ్లీ రోగాలు దరిచేరితే ఒట్టు
ఈ నాలుగు డ్రై ఫ్రూట్స్ తిని చూడండి.. మళ్లీ రోగాలు దరిచేరితే ఒట్టు
హృదయ కాలేయం హీరోయిన్ ను చూశారా..?
హృదయ కాలేయం హీరోయిన్ ను చూశారా..?
12 ఇన్నింగ్స్‌లు.. 9 సార్లు ఓటమి.. ఆ భయం గుప్పిట్లోనే రోహిత్ శర్మ
12 ఇన్నింగ్స్‌లు.. 9 సార్లు ఓటమి.. ఆ భయం గుప్పిట్లోనే రోహిత్ శర్మ
బాత్‌రూమ్‌ గోడను టచ్‌ చేయగా వింత శబ్ధం..పగులగొట్టి చూడగా బంగారు
బాత్‌రూమ్‌ గోడను టచ్‌ చేయగా వింత శబ్ధం..పగులగొట్టి చూడగా బంగారు
అమేజింగ్.. చల్లటి నీళ్లతో చలికాలంలో స్నానం చేస్తే ఎన్ని లాభాలో..
అమేజింగ్.. చల్లటి నీళ్లతో చలికాలంలో స్నానం చేస్తే ఎన్ని లాభాలో..
అక్కడ ప్రభాస్‌ను బీట్ చేసిన విజయ్ సేతుపతి.! బాహుబలి రికార్డ్‌..
అక్కడ ప్రభాస్‌ను బీట్ చేసిన విజయ్ సేతుపతి.! బాహుబలి రికార్డ్‌..
ఎట్టకేలకు మహేష్ ఫ్యాన్స్‌కు సారీ చెప్పిన రష్మిక.! వీడియో వైరల్..
ఎట్టకేలకు మహేష్ ఫ్యాన్స్‌కు సారీ చెప్పిన రష్మిక.! వీడియో వైరల్..
పుష్ప2 OTT రిలీజ్ పై.. ప్రొడ్యూసర్స్ క్లారిటీ.! వీడియో.
పుష్ప2 OTT రిలీజ్ పై.. ప్రొడ్యూసర్స్ క్లారిటీ.! వీడియో.
వందేళ్ల బాలీవుడ్ చరిత్రను తిరగరాసిన ఐకాన్ స్టార్.! వీడియో..
వందేళ్ల బాలీవుడ్ చరిత్రను తిరగరాసిన ఐకాన్ స్టార్.! వీడియో..
హిస్టారికల్ రికార్డ్‌ ఆ సర్వేలో టాప్‌ ప్లేస్‌లో ఐకాన్ స్టార్ మూవీ
హిస్టారికల్ రికార్డ్‌ ఆ సర్వేలో టాప్‌ ప్లేస్‌లో ఐకాన్ స్టార్ మూవీ
అరటి పండ్ల బండి వస్తుందంటే కోతులన్నీ పరార్..!
అరటి పండ్ల బండి వస్తుందంటే కోతులన్నీ పరార్..!
వందల ఏళ్ల నాటి అద్భుతం.. నాగన్న మెట్ల బావి.! వీడియో.
వందల ఏళ్ల నాటి అద్భుతం.. నాగన్న మెట్ల బావి.! వీడియో.
శివాలయంలో నాగుపాము ప్రత్యక్షం.. గర్భగుడిలో పడగవిప్పి.. వీడియో.
శివాలయంలో నాగుపాము ప్రత్యక్షం.. గర్భగుడిలో పడగవిప్పి.. వీడియో.
నన్ను గెలికితే ఇండస్ట్రీ షేక్ అవ్వాల్సిందే.! వేణు స్వామి షాకింగ్.
నన్ను గెలికితే ఇండస్ట్రీ షేక్ అవ్వాల్సిందే.! వేణు స్వామి షాకింగ్.
ఢిల్లీకి కొరియర్ పంపితే.. విశాఖలోని ఓ ఇంట్లో బయటపడ్డ అసలు గుట్టు!
ఢిల్లీకి కొరియర్ పంపితే.. విశాఖలోని ఓ ఇంట్లో బయటపడ్డ అసలు గుట్టు!