AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Karthika Deepam: నా భర్త నాతో అస్సలు కలిసి ఉండడు.. రియల్ లైఫ్‌లోనూ వంటలక్కకు ఇన్ని కష్టాలా..!!

సాయంత్రం అయితే చాలు ఆడాళ్ళంతా టీవీలకు అతుక్కుపోయి చూసే సీరియల్ ఇది. ఈ సీరియల్ కు మంచి టీఆర్పీతో దూసుకుపోతుంది స్టార్ మాలో సోమవారం నుంచి శనివారం వరకు రాత్రి ప్రసారం అయ్యే ఈ సీరియల్ కు మంచి క్రేజ్ వచ్చింది. ఈ సీరియల్ లో వంటలక్క తన నటనతో ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు. నటి ప్రేమి విశ్వనాథ్ వంటలక్క పాత్రలో నటించి మెప్పించింది.

Karthika Deepam: నా భర్త నాతో అస్సలు కలిసి ఉండడు.. రియల్ లైఫ్‌లోనూ వంటలక్కకు ఇన్ని కష్టాలా..!!
Vantalakka
Rajeev Rayala
|

Updated on: Aug 19, 2024 | 6:16 PM

Share

బుల్లితెరపై సీరియల్స్‌కు ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక సీరియల్స్‌లో అత్యధిక టీఆర్పీ సొంతం చేసుకుంటున్న సీరియల్స్‌లో కార్తీకదీపం సీరియల్ ఒకటి. సాయంత్రం అయితే చాలు ఆడాళ్ళంతా టీవీలకు అతుక్కుపోయి చూసే సీరియల్ ఇది. ఈ సీరియల్ కు మంచి టీఆర్పీతో దూసుకుపోతుంది స్టార్ మాలో సోమవారం నుంచి శనివారం వరకు రాత్రి ప్రసారం అయ్యే ఈ సీరియల్ కు మంచి క్రేజ్ వచ్చింది. ఈ సీరియల్ లో వంటలక్క తన నటనతో ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు. నటి ప్రేమి విశ్వనాథ్ వంటలక్క పాత్రలో నటించి మెప్పించింది. ప్రేమి విశ్వనాథ్ కేరళ రాష్ట్రానికి చెందిన నటి.. కానీ తెలుగులో మంచి క్రేజ్ సొంతం చేసుకుంది. కార్తీక దీపం సీరియల్ మొదటి భాగం ఇటీవలే పూర్తయింది. ఇప్పుడు కార్తీక దీపం: ఇది నవ వసంతం అనే పేరుతో కొత్త భాగం మొదలు పెట్టారు.

కార్తీక దీపం పార్ట్ 2కూడా మంచి పాపులారిటీ వచ్చింది. ఇప్పుడు ఈ కొత్త సీరియల్ కూడా మంచి టిఆర్పీతో దూసుకుపోతోంది. అయితే నటి ప్రేమి విశ్వనాథ్ గురించి చాలా మందికి తెలుసు ఆమె తెలుగు నటి కాదు. ఆమె కేరళ రాష్ట్రానికి చెందిన నటి. కానీ తెలుగులో ఓకే ఒక్క సీరియల్ తో విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకుంది ప్రేమి విశ్వనాథ్. అలాగే ఆమె ఫ్యామిలీ గురించి చాలా మందికి తెలియకపోవచ్చు.

గతంలోఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తన భర్త గురించి తెలిపింది. తెలుగులో అవకాశం రావడంతో భర్తను పిల్లలను వదిలేసి ఇక్కడకు వచ్చేశా.. అలాగే బిజీ షెడ్యూల్ కారణంగా నేను నా భర్త నుంచి దూరంగా ఉండాల్సి వస్తోంది అని అన్నారు. అలాగే తన భర్త కూడా చాలా బిజీగా ఉంటాడని ఆమె అన్నారు. తను కేరళలో ఉన్నప్పుడు.. తన భర్త వేరే రాష్ట్రంలో ఉండేవాడు అని.. తాను ఒక రాష్ట్రంలో.. తన భర్త మరో రాష్ట్రంలో ఉండేవాళ్ళం అని తెలిపింది వంటలక్క. ఇద్దరూ తమ లైఫ్ లో బిజీ బిజీగా ఉండటంతో అస్సలు కలిసుండటం కుదరడం లేదు అని.. ఎప్పుడో ఒక్కసారి మాత్రమే కలవడం కుదురుతోంది అని చెప్పుకొచ్చింది. ప్రేమి విశ్వనాథ్ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
ట్రోల్, డీజిల్‌పై కేంద్రం అప్డేట్.. ట్యాక్స్‌లు మరోసారి పెంపు
ట్రోల్, డీజిల్‌పై కేంద్రం అప్డేట్.. ట్యాక్స్‌లు మరోసారి పెంపు
చింతూరు ఏజెన్సీలో కలకలం: గొల్లగుప్పలో ముగ్గురు చిన్నారులు మృతి
చింతూరు ఏజెన్సీలో కలకలం: గొల్లగుప్పలో ముగ్గురు చిన్నారులు మృతి
గాంధీభవన్‌లో సంబురం.. అపోజిషన్‌లో గరంగరం
గాంధీభవన్‌లో సంబురం.. అపోజిషన్‌లో గరంగరం
యశ్ 'టాక్సిక్' సినిమాకు మహేష్ బాబు కుమారుడి రేటింగ్
యశ్ 'టాక్సిక్' సినిమాకు మహేష్ బాబు కుమారుడి రేటింగ్
అకౌంట్ తెరవాలంటే రూ.200 ఛార్జీ.. కేంద్రం కొత్త రూల్స్..
అకౌంట్ తెరవాలంటే రూ.200 ఛార్జీ.. కేంద్రం కొత్త రూల్స్..
అడవిని వీడి తోటలోకి వచ్చిన ఏనుగు.. అంతలోనే విషాదం
అడవిని వీడి తోటలోకి వచ్చిన ఏనుగు.. అంతలోనే విషాదం
ఆ చేపలు తినొద్దు.. నేపాల్ వరద నీటిలో కొట్టుకొస్తున్న భారీ చేపలు!
ఆ చేపలు తినొద్దు.. నేపాల్ వరద నీటిలో కొట్టుకొస్తున్న భారీ చేపలు!
టెక్నో స్పార్క్ గో 3 ప్రో డిస్‌ప్లే, బ్యాటరీ సహా పూర్తి వివరాలు
టెక్నో స్పార్క్ గో 3 ప్రో డిస్‌ప్లే, బ్యాటరీ సహా పూర్తి వివరాలు
ఒక్క రోజులోనే 10వేలు డైన్.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు!
ఒక్క రోజులోనే 10వేలు డైన్.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు!
ఆ రోజే అకౌంట్లోకి తల్లికి వందనం నిధులు.. ప్రభుత్వం నుంచి అప్డేట్
ఆ రోజే అకౌంట్లోకి తల్లికి వందనం నిధులు.. ప్రభుత్వం నుంచి అప్డేట్