AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆ జిల్లాలో ప్రఖ్యాత ఫోర్డ్​ కంపెనీ జంక్షన్​కు సుశాంత్​ పేరు…

బాలీవుడ్​ హీరో సుశాంత్​ సింగ్​ రాజ్​పుత్​ మ‌రణాన్ని ఇంకా జీర్ణించుకోలేక‌పోతున్నారు ఆయ‌న అభిమానులు. ఇప్ప‌టికీ సుశాంత్ ఆత్మ‌హ‌త్య‌కు కార‌ణాలు తెలియ‌రాలేదు.

ఆ జిల్లాలో ప్రఖ్యాత ఫోర్డ్​ కంపెనీ జంక్షన్​కు సుశాంత్​ పేరు...
Ram Naramaneni
|

Updated on: Jul 10, 2020 | 7:00 PM

Share

బాలీవుడ్​ హీరో సుశాంత్​ సింగ్​ రాజ్​పుత్​ మ‌రణాన్ని ఇంకా జీర్ణించుకోలేక‌పోతున్నారు ఆయ‌న అభిమానులు. ఇప్ప‌టికీ సుశాంత్ ఆత్మ‌హ‌త్య‌కు కార‌ణాలు తెలియ‌రాలేదు. కాగా న‌టుడి స్వస్థలం పూర్ణియా జిల్లా వాసులు..అత‌డికి ఘ‌న‌ నివాళి అర్పించారు. సిటీలోని చారిత్రాత్మక ఫోర్డ్​ కంపెనీ జంక్షన్​కు సుశాంత్​ పేరు పెట్టారు. దీనితోపాటే మధుబని నుంచి మాతా ఏరియాని అనుసంధానం చేసే దారిని ఇకపై సుశాంత్​ సింగ్​ రాజ్​పుత్​ మార్గం అని పిలవనున్నారు. ఈ మేరకు జిల్లా మేయర్​ సవితా దేవి వివ‌రాలు తెలియజేశారు.

మున్సిపల్​ కార్పోరేషన్​లో… వాయిస్​ ఓటింగ్​ పద్దతి ద్వారా ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు మేయర్​ తెలిపారు. అంతే కాకుండా, సుశాంత్​ పూర్వీకుల గ్రామం పూర్ణియా అని.. హీరో చ‌నిపోయిన అనంత‌రం తర్వాత అతడి కోసం ఓ స్థూపాన్ని కూడా ఏర్పాటు చేయాల‌ని ప్రజలు డిమాండ్​ చేసినట్లు సవితా దేవి వెల్ల‌డించారు. సుశాంత్​ బాల్య మిత్రుడు, బిహార్​ వికాస్​ మోర్చా అధ్యక్షుడు రాకేశ్​ సింగ్ మట్లాడుతూ.. “ఇది సుశాంత్​కు ట్రిబ్యూట్ మాత్రమే కాదని, రాష్ట్రానికే గర్వకారణం” అని పేర్కొన్నారు.

Follow Us
నిద్రలో పళ్లు కొరుకుతున్నారా? ఈ కారణాలు, లక్షణాలు తెలుసుకోండి!
నిద్రలో పళ్లు కొరుకుతున్నారా? ఈ కారణాలు, లక్షణాలు తెలుసుకోండి!
కాళ్ల నొప్పి పదేపదే వస్తుందా? ఈ 3 పోషకాల లోపం కారణం కావచ్చట!
కాళ్ల నొప్పి పదేపదే వస్తుందా? ఈ 3 పోషకాల లోపం కారణం కావచ్చట!
30 ఏళ్ల నొప్పికైనా 5 నిమిషాల్లో ఉపశమనం.. నిమ్మకాయతో ఇలా చేస్తే
30 ఏళ్ల నొప్పికైనా 5 నిమిషాల్లో ఉపశమనం.. నిమ్మకాయతో ఇలా చేస్తే
గజకేసరి రాజయోగంతో ఈ 4 రాశులకు అదృష్టం, ఊహించని ధనలాభం! మీ రాశి..
గజకేసరి రాజయోగంతో ఈ 4 రాశులకు అదృష్టం, ఊహించని ధనలాభం! మీ రాశి..
హైదరాబాద్‌కు వాటర్ అలర్ట్.. వర్షాలు పడుతున్నా నీటి భయం ఎందుకు..?
హైదరాబాద్‌కు వాటర్ అలర్ట్.. వర్షాలు పడుతున్నా నీటి భయం ఎందుకు..?
అక్క తోప్ హీరోయిన్ చెల్లి మాత్రం సినిమాలు మానేసి ఇప్పుడు ఇలా..
అక్క తోప్ హీరోయిన్ చెల్లి మాత్రం సినిమాలు మానేసి ఇప్పుడు ఇలా..
సినిమా చూస్తా.. సీఎం సార్ పర్మిషన్ ఇవ్వండి.. రేవంత్ రెడ్డికి నాని
సినిమా చూస్తా.. సీఎం సార్ పర్మిషన్ ఇవ్వండి.. రేవంత్ రెడ్డికి నాని
బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్న ఒకే ఒక్క హిట్..
బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్న ఒకే ఒక్క హిట్..
పసిఫిక్‌లో వేడి.. హైదరాబాద్ మార్కెట్‌లో ధరల సెగలు..
పసిఫిక్‌లో వేడి.. హైదరాబాద్ మార్కెట్‌లో ధరల సెగలు..
గణపయ్యకు 10వ రోజు పెరుగు వడ నైవేద్యం..
గణపయ్యకు 10వ రోజు పెరుగు వడ నైవేద్యం..