Telugu Indian Idol : ఇండియన్ ఐడల్‌లో సత్తా చాటిన సిద్దిపేట బిడ్డ…లాస్య ప్రియను అభినందించిన మంత్రి హరీష్ రావు

సిద్దిపేట కు చెందిన గుమ్మన గారి లాస్య ప్రియ ఆహలో జరిగిన ఇండియన్ ఐడల్ సీజన్ 2 లో రెండవ రన్నర్ గా నిలిచి తన సత్తా చాటుకుంది.. మొదటి నుండి పట్టుదలతో తన సంగీత ప్రదర్శన చెస్తు ప్రేక్షకులకు అలరింపజేసింది ఈ చిన్నది.

Telugu Indian Idol : ఇండియన్ ఐడల్‌లో సత్తా చాటిన సిద్దిపేట బిడ్డ...లాస్య ప్రియను అభినందించిన మంత్రి హరీష్ రావు
Harish Rao
Follow us
Rajeev Rayala

|

Updated on: Jun 05, 2023 | 5:43 PM

ప్రతిభావంతులైన సింగర్స్ ను ప్రేక్షకులకు పరిచయం చేసిన ఆహా  ఇండియన్ ఐడల్ సీజన్ 2 ముగిసింది.ఎంతోమంది సింగర్స్ తమ గాన మాధుర్యంతో ప్రేక్షకులను అలరించారు. ఈ క్రమంలో సిద్దిపేట కు చెందిన గుమ్మన గారి లాస్య ప్రియ ఆహలో జరిగిన ఇండియన్ ఐడల్ సీజన్ 2 లో రెండవ రన్నర్ గా నిలిచి తన సత్తా చాటుకుంది.. మొదటి నుండి పట్టుదలతో తన సంగీత ప్రదర్శన చెస్తు ప్రేక్షకులకు అలరింపజేసింది ఈ చిన్నది.. ప్రోగ్రాం జరుగుతున్న క్రమంలో మంత్రి హరీష్ రావు గారు లాస్య ప్రియకు తన ఆశీస్సులు తో స్పూర్తినిచ్చారు.మరింత బాధ్యతతో పట్టుదలతో లాస్య ప్రియ ఫైనల్ కు చేరి సీజన్ 2 లో రెండవ రన్నర్ గా నిలిచింది. తన గాత్రంతో జడ్జ్ లతో పాటు ప్రేక్షకులను ఆకట్టుకుంది లాస్య.

ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు గారు తన ట్విట్టర్ వేదికగా అభినందించారు.. లాస్య ప్రియ తన సంగీత కళ తో సిద్దిపేట కు, మీ తల్లి తండ్రుల కలను నిజం చేసిందన్నారు.. ఈ సందర్భంగా ఇండియన్ ఐడల్ తెలుగు -2023 సింగింగ్ కాంపిటీషన్ లో రన్నర్ అప్ గా నిలిచిన సిద్దిపేట ముద్దుబిడ్డ లాస్య ప్రియ కు హృదయ పూర్వక అభినందనలు తెలియాజేశారు.

భవిష్యత్ లో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తున్నాను.  తెలుగు సంగీతంలోని మాధుర్యాన్ని అద్భుతంగా ఆవిష్కరించిన గాయకులందరికి గొప్ప భవిష్యత్ ఉండేలా దీవించాలని భగవంతుడిని ప్రార్ధిస్తున్నానని తన ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు తెలియ జేశారు.

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!