Adipurush: అక్కడ ఉంది ప్రభాస్ గురూ.. ఆదిపురుష్ దెబ్బకు రికార్డులు బద్దలవ్వడం ఖాయం

బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. రామాయణ నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో ప్రభాస్ రాముడిగా కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పోస్టర్స్ దగ్గర నుంచి ఈ సినిమా పై భారీ బజ్ క్రియేట్ అయ్యింది.

Adipurush: అక్కడ ఉంది ప్రభాస్ గురూ.. ఆదిపురుష్ దెబ్బకు రికార్డులు బద్దలవ్వడం ఖాయం
Adipurush2
Follow us
Rajeev Rayala

|

Updated on: Jun 06, 2023 | 6:18 PM

ప్రస్తుతం ఎక్కడ చూసిన ఒకటే పేరు ఆదిపురుష్. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న మోస్ట్ ఏవైటెడ్ మూవీ ఇది. ప్రస్తతం అందరి చూపు ఆదిపురుష్ వైపే. బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. రామాయణ నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో ప్రభాస్ రాముడిగా కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పోస్టర్స్ దగ్గర నుంచి ఈ సినిమా పై భారీ బజ్ క్రియేట్ అయ్యింది. ఇక ఈ మూవీ టీజర్ క్రియేట్ చేసిన హైప్ అంతా ఇంతా కాదు. మొదట్లో విమర్శలు వచ్చిన ఆ తర్వాత భారీ వ్యూస్ తో యూట్యూబ్ ను షేక్ చేసింది. ప్రభాస్ ను రాముడి లుక్ లో చూడటాన్ని అభిమానులంతా వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నారు.

ఇదిలా ఉంటే ఆదిపురుష్ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా భారీగా జరుగుతుందని తెలుస్తోంది. ఇప్పటికే ఆదిపురుష్ సినిమా నాన్ థియేట్రికల్ హక్కులు అత్యంత భారీ ధరకు అమ్ముడయ్యాయని టాక్ వినిపిస్తోంది. ఆదిపురుష్ నాన్ థియేట్రికల్ హక్కులు ఏకంగా 400 కోట్ల రూపాయలకు అమ్ముడయ్యాయని అంటున్నారు.

ఇక ఈసినిమాలో ప్రభాస్ కు జోడీగా, సీత పాత్రలో బాలీవుడ్ బ్యూటీ కృతిసనన్ నటిస్తున్నారు. అలాగే లంకేశ్ గా వర్సటైల్ యాక్టర్ సైఫ్ అలీ ఖాన్ నటిస్తున్నారు. మరో వైపు ఆదిపురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ఏర్పాట్లు భారీగా జరుగుతున్నాయి. జూన్ 6న ఈ ఈవెంట్ తిరుపతి లో గ్రాండ్ గా నిర్వహించనున్నారు. ఇండియాలో ఇప్పటి వరకు మరే సినిమాకు సాధ్యం కాని రీతిలో ఈ వేడుక జరపాలని చూస్తున్నారు మేకర్స్.

Adipurush5

'పంత్.. నువ్వొక స్టుపిడ్'.. లైవ్ మ్యాచ్‌లోనే రెచ్చిపోయిన సన్నీ..
'పంత్.. నువ్వొక స్టుపిడ్'.. లైవ్ మ్యాచ్‌లోనే రెచ్చిపోయిన సన్నీ..
ప్రభాస్, విజయ్ పై సుదీప్ కామెంట్స్..
ప్రభాస్, విజయ్ పై సుదీప్ కామెంట్స్..
మీల్ మేకర్‌తో ఇలా వెజ్ దమ్ బిర్యానీ చేయండి.. చలికాలంలో బెస్ట్!
మీల్ మేకర్‌తో ఇలా వెజ్ దమ్ బిర్యానీ చేయండి.. చలికాలంలో బెస్ట్!
వాట్సాప్‌ లింక్‌.. సెకనులో రూ.6 లక్షలు పోగొట్టుకున్న యువకుడు!
వాట్సాప్‌ లింక్‌.. సెకనులో రూ.6 లక్షలు పోగొట్టుకున్న యువకుడు!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
వెలగ పండుతో అద్భుతాలే.. సంతానలేమి సమస్యలు మాయం!
వెలగ పండుతో అద్భుతాలే.. సంతానలేమి సమస్యలు మాయం!
ఐటీ చెల్లింపుదారులకు పండగే.. వచ్చే బడ్జెట్‌లో ట్యాక్స్ తగ్గింపు.?
ఐటీ చెల్లింపుదారులకు పండగే.. వచ్చే బడ్జెట్‌లో ట్యాక్స్ తగ్గింపు.?
ఇలాంటి వాళ్లను ఏం చేయాలి? రేణూ దేశాయ్ సంచలన పోస్ట్.. ఏమైందంటే?
ఇలాంటి వాళ్లను ఏం చేయాలి? రేణూ దేశాయ్ సంచలన పోస్ట్.. ఏమైందంటే?
17 ఏళ్లకే క్రేజీ హీరోయిన్.. రహస్యంగా పెళ్లి, 9 నెలలకే విడాకులు..
17 ఏళ్లకే క్రేజీ హీరోయిన్.. రహస్యంగా పెళ్లి, 9 నెలలకే విడాకులు..