AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Balakrishna: బాలయ్య.. అనిల్ రావిపూడి సినిమాలో హీరోయిన్ ఫిక్సయ్యిందా ?.. ఆ ముద్దుగుమ్మకు లక్కీ ఛాన్స్ !..

ప్రస్తుతం ఎఫ్ 3 సినిమా రిలీజ్.. ప్రమోషన్స్ అంటూ బిజీ బిజీగా ఉన్న డైరెక్టర్.. ఆ తర్వాత బాలయ్య సినిమా పై ఫోకస్ పెట్టనున్నాడు.. ఇంకా పట్టాలెక్కని

Balakrishna: బాలయ్య.. అనిల్ రావిపూడి సినిమాలో హీరోయిన్ ఫిక్సయ్యిందా ?.. ఆ ముద్దుగుమ్మకు లక్కీ ఛాన్స్ !..
Balakrishna
Rajitha Chanti
|

Updated on: May 25, 2022 | 7:32 PM

Share

డైరెక్టర్ అనిల్ రావిపూడి (Anil  Ravipudi ) దర్శకత్వంలో నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రధాన పాత్రలో ఓ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఎఫ్ 3 సినిమా రిలీజ్.. ప్రమోషన్స్ అంటూ బిజీ బిజీగా ఉన్న డైరెక్టర్.. ఆ తర్వాత బాలయ్య సినిమా పై ఫోకస్ పెట్టనున్నాడు.. ఇంకా పట్టాలెక్కని ఈ సినిమా గురించి గత కొద్ది రోజులుగా వరుస అప్డేట్స్ ఫిల్మ్ సర్కిల్లో చక్కర్లు కొడుతున్నాయి. ఈ సినిమాలో బాలయ్య కూతురిగా యంగ్ హీరోయిన్ శ్రీలీల నటించనుందని.. ఈ మూవీ మొత్తం హీరో పాత్రతోనే ముందుకు వెళ్తుందని డైరక్టర్ తెలిపినట్లు సమాచారం. అంతేకాకుండా. ఈ సినిమాలో బాలయ్యను సరికొత్తగా చూపించబోతున్నానని.. కామెడీని పక్కన పెట్టి ఈ చిత్రాన్ని రూపొందించబోతున్నట్లు తెలిపారు.. తాజాగా ఈ మూవీ గురించి మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

బాలయ్య, అనిల్ రావిపూడి సినిమాలో నటించే హీరోయిన్ ఫిక్స్ అయినట్లుగా తెలుస్తోంది. బాలయ్యకు జోడిగా అందాల తార మెహ్రీన్ ఫిర్జాదాను ఎంపిక చేశారట డైరెక్టర్. ఇప్పటికే అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఎఫ్ 3 సినిమాలో కథానాయికగా నటిస్తోంది మెహ్రీన్.. ఈ సినిమా విడుదల అనంతరం.. బాలకృష్ణ సినిమాను పట్టాలెక్కించనున్నారట. చాలా కాలంగా హిట్టు కోసం ఎదురుచూస్తున్న మెహ్రీన్ ఆశలన్నీ ఇప్పుడు ఎఫ్ 3 సినిమాపైనే ఉన్నాయి. కామెడీ ఫుల్ లెంత్ గా వస్తున్న ఈ మూవీలో మెహ్రీన్ కాకుండా తమన్నా కూడా హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ సినిమా మే 27న ప్రేక్షకలు ముందుకు రానుంది.

Follow Us
IPL 2027: వచ్చే ఏడాది వేలంలో రూ. 30 కోట్లు పక్కా.. ఎవరంటే?
IPL 2027: వచ్చే ఏడాది వేలంలో రూ. 30 కోట్లు పక్కా.. ఎవరంటే?
బాబోయ్ వీరికి చాలా డేంజర్ కాలం రాబోతోంది.. మీరున్నారా?
బాబోయ్ వీరికి చాలా డేంజర్ కాలం రాబోతోంది.. మీరున్నారా?
ఏమి టాలెంట్ బ్రో.. చెత్తబుట్టతో కూలర్..సామాన్యుడి సూపర్ ఐడియా
ఏమి టాలెంట్ బ్రో.. చెత్తబుట్టతో కూలర్..సామాన్యుడి సూపర్ ఐడియా
రేషన్‌కార్డు ఉన్న వారికి కేంద్రం గుడ్‌న్యూస్‌.. త్వరలో కొత్త స్కీ
రేషన్‌కార్డు ఉన్న వారికి కేంద్రం గుడ్‌న్యూస్‌.. త్వరలో కొత్త స్కీ
ఐపీఎల్ ఎఫెక్ట్.. రిటైర్మెంట్‌ చేయనున్న టీమిండియా ప్లేయర్లు..!
ఐపీఎల్ ఎఫెక్ట్.. రిటైర్మెంట్‌ చేయనున్న టీమిండియా ప్లేయర్లు..!
మల్బరీ పండ్లే కాదు..వాటి ఆకుల్లో దాగున్న ఆరోగ్య రహస్యాలు తెలిస్తే
మల్బరీ పండ్లే కాదు..వాటి ఆకుల్లో దాగున్న ఆరోగ్య రహస్యాలు తెలిస్తే
రుణం లేకుండా కారు లేదా ఇల్లు ఎలా కొనాలి? సూపర్ ఫార్ములా..!
రుణం లేకుండా కారు లేదా ఇల్లు ఎలా కొనాలి? సూపర్ ఫార్ములా..!
బాదం vs వేరుశెనగ.. గుండె ఆరోగ్యానికి ఏది బెస్ట్..?
బాదం vs వేరుశెనగ.. గుండె ఆరోగ్యానికి ఏది బెస్ట్..?
వేడితో యూరిన్ రాని వాళ్ళు.. కూల్ చేసే సల్సా డ్రింక్ తాగేయండి
వేడితో యూరిన్ రాని వాళ్ళు.. కూల్ చేసే సల్సా డ్రింక్ తాగేయండి
40టీస్‌లో కూడా 20టీస్ కనిపించాలా?.. డైలీ ఈ వర్కౌట్స్ చేయాల్సిందే
40టీస్‌లో కూడా 20టీస్ కనిపించాలా?.. డైలీ ఈ వర్కౌట్స్ చేయాల్సిందే