AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Megastar Chiranjeevi: వాల్తేరు వీరయ్య స్పెషల్ ట్రీట్ అదిరిపోయింది.. బాస్ పార్టీ పై చిరు రియాక్షన్ చూశారా ?..

మాస్ మాహారాజా రవితేజ కీలకపాత్రలలో నటిస్తుండడంతో ఈ సినిమాపై భారీగా హైప్ పెరిగింది. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమాను సంక్రాంతి కానుకగా వచ్చే ఏడాది జనవరి 13న విడుదల చేయనున్నట్లుగా ప్రకటించారు మేకర్స్.

Megastar Chiranjeevi: వాల్తేరు వీరయ్య స్పెషల్ ట్రీట్ అదిరిపోయింది.. బాస్ పార్టీ పై చిరు రియాక్షన్ చూశారా ?..
Megastar Chiranjeevi
Rajitha Chanti
|

Updated on: Dec 16, 2022 | 10:37 AM

Share

మెగాస్టార్ చిరంజీవి .. డైరెక్టర్ బాబీ కాంబినేషన్ లో వస్తున్న వాల్తేరు వీరయ్య సినిమాపై ఇప్పటికే ఎన్నో అంచనాలున్నాయి. మాస్ యాక్షన్ నేపథ్యంలో రాబోతున్న ఈ మూవీలో మాస్ మాహారాజా రవితేజ కీలకపాత్రలలో నటిస్తుండడంతో ఈ సినిమాపై భారీగా హైప్ పెరిగింది. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమాను సంక్రాంతి కానుకగా వచ్చే ఏడాది జనవరి 13న విడుదల చేయనున్నట్లుగా ప్రకటించారు మేకర్స్. అలాగే పోస్టర్స్, టీజర్, సాంగ్స్ అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా తాజాగా వాల్తేరు వీరయ్య నుంచి చిరు లేటేస్ట్ పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. అందులో ఇందులో అయితే బాస్ తన ప్రాంగణంలో అంతా గన్స్ అలాగే చేతికి సంకెళ్లు చూస్తుంటే ఓ క్రేజీ యాక్షన్ సీక్వెన్స్ లా ఇది అనిపిస్తుంది. అలాగే ఇందులో చిరు స్టైలిష్ లుక్ లో కనిపిస్తున్నారు.

ఇక మరోవైపు గురువారం విడుదల చేసిన బాస్ పార్టీ మేకింగ్ వీడియో ఆకట్టుకుంటుంది. ఇందులో బాస్ పార్టీని చిరు ఓ రేంజులో ఆస్వాధిస్తున్నట్లుగా అర్థమవుతోంది. బాబీతోపాటు చిరు ఉండగా.. బృందంలో సుకుమార్ కూడా కనిపించారు. మైత్రి నిర్మాతలు కూడా ఉన్నారు. తాజాగా విడుదలైన వీడియోలో దేవి శ్రీ ప్రసాద్ పాటను ఆలపిస్తున్నప్పుడు బాస్ పార్టీ వైబ్ ఆస్వాధిస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి ఎంతో జోష్ తో గొంతు కలుపుతూ కనిపించారు. చిత్రయూనిట్ ఈ సాంగ్ బాగా ఎంజాయ్ చేస్తోంది. ఈవీడియో ఇప్పుడు నెట్టింట హల్చల్ చేస్తుంది.

ఈ సినిమాలో చిరు సరసన శ్రుతి హాసన్ కథానాయికగా నటిస్తుంది. ఇదే కాకుండా భోళా శంకర్ సినిమాలోనూ చిరు నటిస్తున్నారు. ఇదిలా ఉంటే.. చాలా కాలం తర్వాత సంక్రాంతికి చిరు.. బాలకృష్ణ మధ్య బాక్సాఫీస్ వార్ జరగనుంది. . అయితే ఇటీవలి కాలంలో ఇరువురి ఫ్యాన్స్ సంక్రాంతి సినిమాల బంపర్ హిట్ కి సహకరించే మూడ్ లో ఉన్నట్టే కనిపిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
అయ్యో బిడ్డా.. ఈ బాధ ఎవరికీ రావొద్దు.. పుట్టెడు దుఖంలోనూ..
అయ్యో బిడ్డా.. ఈ బాధ ఎవరికీ రావొద్దు.. పుట్టెడు దుఖంలోనూ..
కొత్త క్రెడిట్ కార్డు రూల్స్ వచ్చేస్తున్నాయ్.. ఏప్రిల్ 1 నుంచే..
కొత్త క్రెడిట్ కార్డు రూల్స్ వచ్చేస్తున్నాయ్.. ఏప్రిల్ 1 నుంచే..
పిల్లలు ఫోన్‌లను వదలట్లేదా.. పేరెంట్స్ ఇవి పాటిస్తే చాలు
పిల్లలు ఫోన్‌లను వదలట్లేదా.. పేరెంట్స్ ఇవి పాటిస్తే చాలు
ఉగాది నుంచి వారికి ఏలినాటి శని పోయి.. రాత్రికి రాత్రే కోటీశ్వరులు
ఉగాది నుంచి వారికి ఏలినాటి శని పోయి.. రాత్రికి రాత్రే కోటీశ్వరులు
సచిన్ కాదు.. గంగూలీ కాదు.. హార్దిక్ పాండ్యా షాకింగ్ నిర్ణయం
సచిన్ కాదు.. గంగూలీ కాదు.. హార్దిక్ పాండ్యా షాకింగ్ నిర్ణయం
ఉచితంగా గ్యాస్ సిలిండర్., ఆన్‌లైన్‌లో అప్లై చేసుకుంటేనే..
ఉచితంగా గ్యాస్ సిలిండర్., ఆన్‌లైన్‌లో అప్లై చేసుకుంటేనే..
ఉగాది పచ్చడి చేసిన కుండను మళ్ళీ వాడవచ్చా? వాస్తవాలు ఇవే!
ఉగాది పచ్చడి చేసిన కుండను మళ్ళీ వాడవచ్చా? వాస్తవాలు ఇవే!
వాహనదారులకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. వాటిపై ట్యాక్స్‌ ఎత్తివేత..
వాహనదారులకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. వాటిపై ట్యాక్స్‌ ఎత్తివేత..
తెలంగాణ అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ..
తెలంగాణ అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ..
ఏం అమ్మాయి రా బాబూ.. ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్..
ఏం అమ్మాయి రా బాబూ.. ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్..