Devi Puthrudu: దేవి పుత్రుడి సినిమాలోని ఈ పాప గుర్తుందా ?.. ఇప్పుడు ఎలా ఉందో చూశారా..

ముఖ్యంగా ఈ సినిమాలోని శ్రీకృష్ణుడి పాటలోని ఓ చిన్నారి రూపం మాత్రం ఇప్పటికీ ప్రేక్షకుల మనసులలో నిలిచిపోయింది. ఆ పాపే వేగా తమోటియా.

Devi Puthrudu: దేవి పుత్రుడి సినిమాలోని ఈ పాప గుర్తుందా ?.. ఇప్పుడు ఎలా ఉందో చూశారా..
Devi Putrudu
Follow us

|

Updated on: Dec 16, 2022 | 11:21 AM

“కెరటాల అడుగున కనుచూపు మరుగున..

నిదురపోతున్నది ద్వారకా..

ఆ కృష్ణుడి ఏలిన ద్వారకా శ్రీ కృష్ణుడు ఏలిన ద్వారకా..

ఇవి కూడా చదవండి

ఆ కృష్ణుడి ఏలిన ద్వారకా శ్రీ కృష్ణుడి నడిచిన ద్వారకా”..

ఈ సాంగ్ ఎంత ఫేమస్ అనేది ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ పాటే కాదు.. ఇందులో కనిపించే చిన్నారి కూడా అంతే క్రేజ్. విక్టరీ వెంకటేష్, సౌందర్య జంటగా నటించిన దేవి పుత్రుడు బ్లాక్ బస్టర్ హిట్. 2001లో డైరెక్టర్ కోడి రామకృష్ణ తెరకెక్కించిన ఈ సినిమా సెన్సెషన్ సృష్టించింది. ఇందులో అంజలా జవేరి.. సురేష్ ముఖ్య పాత్రలు పోషించారు. ద్యాపర యుగంలో నీట మునిగిన ద్వారక ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. ఈచిత్రంలోని సాంగ్స్ శ్రోతలను ఎంతగానో ఆకట్టుకున్నాయి.. ముఖ్యంగా ఈ సినిమాలోని శ్రీకృష్ణుడి పాటలోని ఓ చిన్నారి రూపం మాత్రం ఇప్పటికీ ప్రేక్షకుల మనసులలో నిలిచిపోయింది. ఆ పాపే వేగా తమోటియా.

దేవి పుత్రుడు సినిమా తర్వాత ఈ పాప కనిపించినా అంతగా ఎవరు గుర్తుపట్టలేదు. ప్రస్తుతం హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోదు అన్నట్లుగా ఉంది. ఎంతో అందంగా అందరి చూపు తనవైపు తిప్పుకుంటుంది. 1985 మే 7న చత్తీష్ ఘర్ లో జన్మించింది. హీరోయిన్ గా వెండితెరపై తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. కానీ ఈ ముద్దుగుమ్మకు అంతగా అవకాశాలు రాలేదు.తెలుగులో హౌస్ ఫుల్ సినిమాలో నటించింది.

అలాగే వరుణ్ సందేశ్ నటించిన హ్యాపీ హ్యాపీగా అనే సినిమాలో నటించింది. కానీ ఈ సినిమా అంతగా ఆకట్టుకోలేకపోయింది. ఇక బాలనటిగా పలు చిత్రాల్లో నటించి మెప్పించిన వేగా తమోటియా.. అవకాశాలు వస్తే త్వరలో మరిన్ని సినిమాలు చేసేందుకు సిద్ధంగా ఉన్నానని తెలిపింది.

Devi Putrudu Child

Devi Putrudu Child

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!