ఈ ముద్దుగుమ్మను గుర్తుపట్టారా.? ప్రస్తుతం ఇండస్ట్రీని షేక్ చేస్తుంది
Rajeev
06 May 2026
instagram
సినిమాలో పాత్రల కోసం హీరోయిన్స్ ఎలాంటి సాహసాలు చేయడానికైనా సిద్ధంగా ఉంటారు. ఈ ఫొటోలో ఉన్న హీరోయిన్ ఎ
వరో గుర్తుపట్టారా.?
రవితేజ హీరోగా తెరకెక్కిన మిస్టర్ బచ్చన్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన భాగ్యశ్రీ మోస్ట్ వా
ంటెడ్ హీరోయిన్‌గా మారింది.
మిస్టర్ బచ్చన్ సినిమా ఫలితం ఎలా ఉన్నా.. ఈ బ్యూటీ మాత్రం భారీ క్రేజ్ దక్కించుకుంది. ఈ సినిమాలో తనదైన అందంతో కుర్రకారు హృదయాలను కొల్లగొట్టుంది.
దాంతో ఈ అమ్మడికి వరుసగా ఆఫర్స్ వచ్చాయి. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసి ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది ఈ
చిన్నది.
వరుసగా సినిమాలు చేస్తున్నప్పటికీ ఈ చిన్నదానికి హిట్స్ మాత్రం అందుకోలేకపోతుంది ఈ ముద్దుగుమ్మ.
ప్రస్తుతం ఈ చిన్నది అక్కినేని అఖిల్ హీరోగా నటిస్తున్న లెనిన్ సినిమాలో నటిస్తుంది భాగ్యశ్రీ. ఈ సినిమా
లో డిఫరెంట్ లుక్ లో కనిపించనుంది.
తాజాగా భాగ్యశ్రీ పుట్టిన రోజు సందర్భంగా ఆమె క్రేజీ లుక్ ను లెనిన్ మూవీ టీమ్ విడుదలచేసింది . ఈ లుక్ ప
్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటుంది.
మరిన్ని వెబ్ స్టోరీస్
అది అప్పుడెప్పుడో జరిగింది ఇప్పుడెందుకు.. వివాదం పై క్లారిటీ ఇచ్చిన సాయి పల్లవి
అనుపమ పరమేశ్వరన్ రేస్ లో వెనకబడుతుందా.?
సైలెంట్ అయిపోయిన కేజీఎఫ్ భామ శ్రీనిధి శెట్టి