AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

జూన్ రెండు నుంచి మంచి రోజులు మొదలు.. వీరి జాతకమే అద్భుతం

జూన్ రెండు నుంచి నాలుగు రాశుల వారికి అద్భుతమైన ప్రయోజనాలు కలగనున్నాయి. గుర గ్రహ సంచారం 12 రాశులపై ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా ఇది జూన్ నుంచి నాలుగు రాశుల వారికి ఊహించని ప్రయోజనాలను అందించనున్నదంట. ఇంతకీ ఆ రాశులు ఏవో ఇప్పుడు చూసేద్దాం పదండి.

Samatha J
|

Updated on: May 06, 2026 | 7:00 PM

Share
జూన్ 2 మధ్యాహ్నం గురు గ్రహం మిథున రాశి నుంచి వృశ్చిక రాశిలోకి సంచారం చేయనుంది. అయితే ఇది 12 రాశుల వారిపై ప్రభావం చూపగా, నాలుగు రాశుల వారికి  మాత్రం ఊహించని విధంగా అదృష్టం తీసుకొస్తుంది. నాలుగు రాశుల వారికి అదృష్టం దరిద్రంలా పట్టనుంది. ఇంతకీ ఆ రాశులు ఏవో ఇప్పుడు చూసేద్దాం.

1 / 5
వృశ్చిక రాశి : వృశ్చిక రాశి వారికి గురు గ్రహం మిథున రాశిలోకి సంచారం వలన చాలా అద్భుంగా ఉంటుంది. వీరికి అప్పులన్నీ తీరిపోయి చాలా ఆనందంగా ఉంటారు. ఇంటా  బయట సంతోషకర వాతావరణం నెలకొంటుంది. ఎవరు అయితే చాలా రోజుల నుంచి తీర్థయాత్రలు చేయాలి అనుకుంటారో వారి కోరికలు నెరవేరుతాయి. ఇంటిలో ఆనందకర వాతావరణం నెలకొంటుంది. ఈ రాశి వారికి గురు  గ్రహ సంచారం వలన డబ్బుకు లోటు ఉండదు.

2 / 5
కన్యా రాశి : కన్యారాశి వారికి  వీరు కన్న కలలు అన్నీ నిజం అవుతాయి. చాలా ఆనందంగా గడుపుతారు. ఇంటా బయట సంతోషకర వాతావరణం నెలకొంటుంది. నిరుద్యోగులు మంచి ఉద్యోగం సంపాదించుకుంటారు. ఈ రాశి వారికి సమాజంలో మంచి గుర్తింపు  లభిస్తుంది. అంతే కాకుండా అన్నివిధాలుగా వీరికి ప్రయోజనాలు చేకూరుతాయి.

3 / 5
తుల రాశి : తుల రాశి వారికి ఆర్థిక ఇబ్బందులు తొలిగిపోతాయి. మానసిక ప్రశాంతత కలుగుతుంది. అంతే కాకుండా వీరు విదేశీ ప్రయాణాలు చేసే ఛాన్స్ ఉంది. అనుకోని విధంగా డబ్బు చేతికి అందుతుంది. చాలా తక్కువ సమయంలోనే వీరు తమ కార్యాలయంలో అధికారుల నుంచి మన్ననలు పొందుతారు.   సమాజంలో వీరి కంటూ ప్రత్యేకమైన గుర్తింపు అందుకుంటారు. అన్నివిధాలుగా వీరికి కలిసి వస్తుంది.

4 / 5
ధనస్సు రాశి : ధనస్సు రాశి వారికి దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది.  ఆర్థికంగా బాగుంటుంది. విద్యార్థులు మంచి మార్కులతో మంచి కాలేజీల్లో సీటు సంపాదిస్తారు. కుటుంబంలో సంతోషకర వాతావరణం నెలకొంటుంది. ఆదాయం పెరుగుతుంది. అన్ని విధాలుగా ఈ రాశి వారికి కలిసి వస్తుంది. సమాజంలో ప్రత్యేకమైన గుర్తింపు లభిస్తుంది.

5 / 5
Follow Us
90 కేజీల నుంచి 45 కేజీలు తగ్గిన హీరోయిన్..

వేరుశనగ పొట్టును పారేస్తున్నారా? ఈ 7 అద్భుతమైన ఉపయోగాలు తెలిస్తే

ఖాకీ ఓవర్ యాక్షన్.. న్యాయం కోసం వస్తే అడవిలో వదిలేసిన ఎస్సై..

లక్ష్మీదేవిని దూరం చేసి దరిద్రాన్ని తెచ్చే పెద్ద తప్పు ఇదే!

ఫేమస్ అయ్యేందుకు రోడ్లపై స్టంట్స్ చేస్తూ రెచ్చిపోయాడు..కట్‌చేస్తే

రూ.200 కోట్లకు పైగా ఆస్తులు.. సొంతంగా ప్రైవేట్ జెట్..

చరిత్ర సృష్టించిన కోహ్లీ.. ఐపీఎల్ హిస్టరీలోనే ఎవరికీ సాధ్యంకాదు..

ఈద్ స్పెషల్ ధమాకా.. నోరూరించే మటన్ ధమ్ బిర్యానీ..

ఆరోజు విజయ్, నేను చనిపోయేవాళ్లం.. షాకింగ్ విషయం చెప్పిన విలన్

అరటి తొక్కతో అందం రెట్టింపు! ఇలా వాడితే వారం రోజుల్లోనే మిరాకిల్