AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పాకం లేకుండా నువ్వుల లడ్డు.. ఇలా చేసి పెడితే మీ పిల్లలకు బలమే బలం!

నువ్వుల లడ్డు ఆరోగ్యానికి చాలా మంచిది. కానీ కొంత మంది దీనిని తినడానికి అస్సలే ఇష్టపడరు. అయితే ప్రతి రోజూ క్రమం తప్పకుండా ఒక్క లడ్డు తినడం వలన అనేక అనారోగ్య సమస్యలు తొలిగిపోతాయంట. ముఖ్యంగా నువ్వుల లడ్డు తినడం వలన కండరాలు బలపడటమే కాకుండా, ఎముకలు దృఢంగా ఉంటాయంట. ఇక చిన్న పిల్లలు ప్రతి రోజూ ఒక నువ్వుల లడ్డు తినడం వలన ఇది వారి ఎదుగుదలకు ఎంతో ఉపయోగపడుతుంది అని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.

Samatha J
|

Updated on: May 06, 2026 | 7:24 PM

Share

1 / 5
చిన్న పిల్లలు ప్రతి రోజూ ఒకటి బెల్లంతో తయారు చేసిన నువ్వుల లడ్డు తినడం వలన ఇది రక్తహీనతను తగ్గించి, రోగనిరోధక శక్తిని పెంచుతుంది. అంతేకాకుండా అనేక విధాలుగా ఉపయోగపడుతుంది. అందుకే క్రమం తప్పకుండా ప్రతి రోజూ తల్లిదండ్రులు తమ పిల్లలకు ఒక లడ్డు పెట్టాలని చెబుతున్నారు నిపుణులు. అయితే ఈ బలాన్ని ఇచ్చే నువ్వుల లడ్డును ఇంటిలోనే చాలా సులభంగా ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూసేద్దాం.

2 / 5
కావాల్సిన పదార్థాలు : బెల్లం, నువ్వులు, యాలకుల పొడి, నెయ్యి. నల్ల నువ్వులు, తెల్ల నువ్వులు ఏ రకం  నువ్వులైనా తీసుకొని నువ్వుల లడ్డూలను తయారు చేసుకోవచ్చును.

3 / 5
తయారీ విధానంలోకి వెళితే.. ముందుగా నువ్వులను తీసుకోవాలి.  ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి నువ్వులను బంగారు రంగు వచ్చే వరకు బాగా వేయించుకోవాలి. వీటిని వేయించి పక్కన పెట్టుకోవాలి. వేడి చల్లారే వరకు పక్కన పెట్టుకోవాలి.

4 / 5
ఇప్పుడు రెండు కప్పుల బెల్లం తీసుకోవాలి. మనం ముందుగా వేయించి పెట్టుకున్న నువ్వులను ,బెల్లాన్ని  కలిపి మిక్సీ పట్టుకోవాలి. ఒక వేళ మీకు వీలైతే కప్పు పల్లీలు కూడా తీసుకొని వేయించుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు చేతికి కొంచెం నెయ్యి రాసుకొని , చిన్న చిన్న ఉండల్లా చుట్టుకోవాలి. అంతే బలాన్నిచ్చే నువ్వుల లడ్డు రెడీ.

5 / 5
Follow Us
డబ్బులు ఇచ్చినట్టే ఇచ్చి 'బిగ్ బాస్‌' లాగేసుకుంటే..

ఆదిరెడ్డి చెప్పిందే నిజమవుతుందా.. ఫైనల్ కంటెస్టెంట్స్ వీళ్లేనా?

సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌..అంచనాలు పెంచేస్తున్న మూవీ

రెండు సీజన్లు ఇద్దరు స్టార్స్‌... డబుల్ క్లాష్‌ పక్కా..

ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?

రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే

బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..

భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా

బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ