చెట్టు కింద ముద్దుగుమ్మ.. ఈ బ్యూటీని గుర్తు పట్టారా?
samatha
06 may 2026
మెగా బ్యూటీ నిహారిక కొణిదెల గురించి ఎంత చెప్పినా తక్కువే. అందం, అభినయం ఈ చిన్నదాని సొంతం. ఈ అమ్మడు అందానికి ప్రతి ఒక్కరూ ఫిదా అవుత
ారు.
మెగా బ్యూటీ
మెగా వారసురాలిగా చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టిన ఈ చిన్నది, యాంకర్‌గా తెలుగు అభిమానులను ఆకట్టుకుంది.
మెగా వారసురాలు
తర్వాత ఒక మనసు మూవీతో వెండితెరపైకి అడుగు పెట్టింది. తన నటన అందం, అభియంతో తెలుగు అభిమానుల మనసుదోచుకుంది.
ఒక మనసు మూవీ
ఈ మూవీ తర్వాత ఈ ముద్దుగుమ్మ సూర్యకాంతం, హ్యాపీ వెడ్డింగ్, సైరా నరసింహా రెడ్డి వంటి పలు చిత్రాల్లో నటించ
ి మెప్పించారు.
పలు సినిమాలు
కానీ ఈ బ్యూటీకి సినిమాలు అంతగా కలిసి రాలేదనే చెప్పాలి. దీంతో నటనకు గుడ్ బై చెప్పి ప్రొడ్యూసర్‌గా తన కెరీర్ స్టార్ట్ చ
ేసింది.
ప్రొడ్యూసర్‌గా కెరీర్ స్టార్ట్
ఫింక్ ఎలిఫఎంట్ అనే బ్యానర్ స్టార్ట్ చేసి , నిర్మాతగా మారి సినిమాలు తెరకెక్కిస్తుంది. కమిటీ కుర్రాళ్ల మూవీతో ఈ బ్యూటీ తొలిసా
రి హిట్అందుకుంది.
నిర్మాణ సంస్థ
ఇక రీసెంట్‌గా సంగీత్ శోభన్ హీరోగా నటించిన రాకాస మూవీ కూడా ఈ ముద్దుగుమ్మనే నిర్మించగా ఇది కూడా మంచి హిట్అందుకుంది.
రాకాస
ఇక ఎప్పుడూ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే ఈ చిన్నది, తాజాగా లెహెంగాలో అందంగా రెడీ అయన పిక్స్ షేర్ చేసింది.
బ్యూటిఫుల్ ఫొటోస్
మరిన్ని వెబ్ స్టోరీస్
చాణక్య నీతి : ప్రతి సారి ఇతరుల నుంచి అప్పు తీసుకుంటున్నారా?
చెరుకు రసం వీరికి విషంతో సమానం.. ఎవరు తాగకూడదో తెలుసా?
సమ్మర్లో టమాటా తినడం ఆరోగ్యానికి మంచిదేనా?