Acharya Movie Shooting : అదిరిపోయే డ్రెస్స్‌లో ఆచార్య.. బొగ్గు గనుల మధ్య పోరాడుతున్న చిరు, రామ్‌చరణ్.. వైరల్ అవుతున్న ఫొటోలు..

Acharya Movie Shooting : మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్ లో వస్తున్న చిత్రం 'ఆచార్య'. ఈ సినిమా షూటింగ్ ఖమ్మం జిల్లాలోని

Acharya Movie Shooting : అదిరిపోయే డ్రెస్స్‌లో ఆచార్య.. బొగ్గు గనుల మధ్య పోరాడుతున్న చిరు, రామ్‌చరణ్.. వైరల్ అవుతున్న ఫొటోలు..
Follow us

|

Updated on: Mar 07, 2021 | 8:32 PM

Acharya Movie Shooting : మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్ లో వస్తున్న చిత్రం ‘ఆచార్య’. ఈ సినిమా షూటింగ్ ఖమ్మం జిల్లాలోని ఇల్లందులో జరుపుకుంటుంది. అయితే తాజాగా చిరంజీవి, రామ్ చరణ్ సాయుధ దళాల దుస్తుల్లో షూటింగ్‌లో పాల్గొన్నారు. ఈ ఫొటోలు ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. అంతేకాకుండా తమ అభిమాన హీరో ఈ దుస్తుల్లో కనిపించడంతో మెగాస్టార్ అభిమానులు సంబరపడిపోతున్నారు. రామ్ చరణ్ కూడా ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నాడు.

దీంతో ఆచార్య సినిమాపై రోజు రోజుకు అంచనాలు పెరుగుతున్నాయి. సినిమాలో చిరు పాత్రపై ఇప్పుడు హాట్ టాఫిక్ నడుస్తుంది. అటు కమర్షియల్ విలువలు, ఇటు సందేశంతో కూడిన ‘ఆచార్య’ చిత్రంలో చిరంజీవి సరసన కాజల్ అగర్వాల్ కథానాయికగా నటిస్తున్న సంగతి తెలిసిందే. కాగా షూటింగ్ ఇల్లందులోని జేకె మైనింగ్స్‌లో జరగుతుంది. షూటింగ్ కోసం చిత్ర బృందం మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ను కలిసి అనుమతులను తీసుకుంది. మార్చి 7 (నేటినుంచి) మార్చి 15 వరకుషూటింగ్ జరపనున్నారు. ఓపెన్ కాస్ట్, భూగర్భ గనుల్లో చిరంజీవి, రామ్ చరణ్ లపై పలు కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. మెగాస్టార్ అలాగే రామ్ చరణ్ వస్తున్నారని తెలియడంతో బొగ్గుగనులవద్దకు భారీగా అభిమానులు చేరుకున్నారు. ఎలాంటి ఆటంకాలు కలగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇక చిరంజీవి, రామ్ చరణ్ మంత్రిపువ్వాడ అజయ్ ఇంట్లోనే బస చేయనున్నట్లు తెలిసింది.

Gaali Sampath Pre- Release : ‘గాలి సంపత్’ ప్రీ రిలీజ్ ఈవెంట్.. ప్రధాన పాత్రలో నటించిన శ్రీ విష్ణు, రాజేంద్రప్రసాద్..

కారుణ్య నియామకాలకు పెళ్లైన మహిళలు అర్హులే.. తల్లిదండ్రుల విషయంలో సమాన హక్కులు, విధులు.. ఏపీ హైకోర్టు సంచలన తీర్పు..

మీన రాశిలో రాహువుతో శుక్రుడి యుతి.. వారికి పట్టిందల్లా బంగారమే..

ఆ విషయంలో ఇంకా వెనకబడే ఉన్న తెలంగాణ యువత

12జీబీ ర్యామ్‌లో కొత్త స్మార్ట్‌ఫోన్ లాంచ్! అద్భుతమైన ఫీచర్స్‌

30 మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారు.. బాంబు పేల్చిన కోమటిరెడ్డి

హార్దిక్‌, రోహిత్ కాదు..ముంబై కెప్టెన్‌గా తెరపైకి మరొక కొత్త పేరు

ఐటీ సంస్థలను ఆకర్షించేందుకు కేరళ కొత్త ప్లాన్..!

లులు మాల్‌లో ఐస్‌ క్రీం కొన్న కస్టమర్‌..కదులుతున్న వాటిని చూసి..

టెలికాం పేరుతో ఫోన్ కాల్స్ వస్తున్నాయా.. అయితే బీ కేర్ ఫుల్

ఇదేం సరదా.. ఫ్రెండ్ ప్రైవేట్ పార్టులో బ్లోయర్‌తో గాలి కొట్టాడు..

ఏప్రిల్‌ 1న రూ.2000 నోట్లు మార్పిడి, డిపాజిట్‌ కుదరదు-RBI

బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త

బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్

'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం

రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..

రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా

కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..

రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!

చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??

చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం

డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు