Gaali Sampath Pre- Release Live : ‘గాలి సంపత్’ ప్రీ రిలీజ్ ఈవెంట్.. ప్రధాన పాత్రలో నటించిన శ్రీ విష్ణు, రాజేంద్రప్రసాద్..

Gaali Sampath Pre- Release Live : టాలీవుడ్ టాలెంటెడ్ హీరో శ్రీవిష్ణు తాజాగా నటించిన సినిమా గాలి సంపత్. ఈ సినిమాలో నట కిరీటి రాజేంద్ర ప్రసాద్

Gaali Sampath Pre- Release Live : 'గాలి సంపత్' ప్రీ రిలీజ్ ఈవెంట్.. ప్రధాన పాత్రలో నటించిన శ్రీ విష్ణు, రాజేంద్రప్రసాద్..
Follow us
uppula Raju

|

Updated on: Mar 07, 2021 | 7:30 PM

Gaali Sampath Pre- Release Live : టాలీవుడ్ టాలెంటెడ్ హీరో శ్రీవిష్ణు తాజాగా నటించిన సినిమా గాలి సంపత్. ఈ సినిమాలో నట కిరీటి రాజేంద్ర ప్రసాద్ కీలక పాత్రలో నటించారు. ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా నుంచి ఇప్పటి వరకు వచ్చిన పోస్టర్‌లు, టీజర్, పాటలు అన్నీ కూడా అభిమానుల అంచానలను మరో స్థాయికి తీసుకువెళ్లాయి. ఇటీవల విడుదలైన టీజర్ ప్రేక్షకులను కట్టిపడేసింది. ఈ టీజర్‌తో కేవలం ఫన్ మాత్రమే కాకుండా ఎమోషనల్ టచ్ కూడా ఇచ్చారు. అయితే ఈ సినిమా మార్చి 11న విడుదల కానున్న సందర్భంగా మేకర్స్ ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ఈ రోజు నిర్వహిస్తున్నారు.

హైదరాబాద్ ఫిలింనగర్ జేఆర్‌సీ కన్వెన్షన్‌లో ప్రారంభమైంది. ఇదిలా ఉంటే శ్రీవిష్ణు ఈ సినిమాతో పాటుగా రాజ రాజ చోర, అర్జున ఫల్గుణ తదితర సినిమాలు చేస్తున్నారు. గాలి సంపత్ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తుందని సినిమా నటీనటులు నమ్మకంగా ఉన్నారు. ప్రేక్షకులు కూడా ఈ సినిమా విడుదల కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఏపీ, తెలంగాణ మధ్య పోటీ అవసరం లేదు: సీఎం రేవంత్ రెడ్డి
ఏపీ, తెలంగాణ మధ్య పోటీ అవసరం లేదు: సీఎం రేవంత్ రెడ్డి
హిమాయత్ నగర్‌ మినర్వా హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం..
హిమాయత్ నగర్‌ మినర్వా హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం..
సంక్రాంతి తర్వాత ఆ రాశుల వారికి ఆర్థిక విజయాలు
సంక్రాంతి తర్వాత ఆ రాశుల వారికి ఆర్థిక విజయాలు
హైదరాబాదీలకు గుడ్ న్యూస్.. ఇక ఆ మార్గంలో ట్రాఫిక్ కష్టాలకు చెక్
హైదరాబాదీలకు గుడ్ న్యూస్.. ఇక ఆ మార్గంలో ట్రాఫిక్ కష్టాలకు చెక్
రవి, శనుల యుతి.. ఆ రాశుల వారికి అధికార యోగం పక్కా..!
రవి, శనుల యుతి.. ఆ రాశుల వారికి అధికార యోగం పక్కా..!
22 బంతుల్లోనే 106 రన్స్..17 ఏళ్ల కుర్రాడి వైల్డ్ ఫైర్ ఇన్నింగ్స్
22 బంతుల్లోనే 106 రన్స్..17 ఏళ్ల కుర్రాడి వైల్డ్ ఫైర్ ఇన్నింగ్స్
పది మంది కడుపు నింపుతున్న ఈ వ్యక్తి గురించి సలాం కొట్టాల్సిందే!
పది మంది కడుపు నింపుతున్న ఈ వ్యక్తి గురించి సలాం కొట్టాల్సిందే!
దబిడి దిబిడి సాంగ్‌పై ట్రోల్స్.. బాలకృష్ణ సంచలన ట్వీట్
దబిడి దిబిడి సాంగ్‌పై ట్రోల్స్.. బాలకృష్ణ సంచలన ట్వీట్
అకౌంట్లో డబ్బులు పడ్డాయని బ్యాలెన్స్‌ చెక్‌ చేశారంటే అంతే సంగతి..
అకౌంట్లో డబ్బులు పడ్డాయని బ్యాలెన్స్‌ చెక్‌ చేశారంటే అంతే సంగతి..
నోరూరించే టమాటా వెల్లుల్లి చట్నీ.. వేడి అన్నంతో తింటే రుచే వేరు!
నోరూరించే టమాటా వెల్లుల్లి చట్నీ.. వేడి అన్నంతో తింటే రుచే వేరు!