Niharika Konidela : ఆంధ్రా కాశ్మీరం అద్భుతం.. ఇన్నాళ్ళూ మిస్సయ్యానంటున్న మెగా డాటర్ నిహారిక

మెగా ఫ్యామిలీ నుంచి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఏకైక నటి నిహారిక, నాగబాబు కూతురిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈ చిన్నది.

Niharika Konidela : ఆంధ్రా కాశ్మీరం అద్భుతం.. ఇన్నాళ్ళూ మిస్సయ్యానంటున్న మెగా డాటర్ నిహారిక
Niharika
Follow us
Rajeev Rayala

|

Updated on: Oct 07, 2021 | 6:07 PM

Niharika Konidela : మెగా ఫ్యామిలీ నుంచి హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన ఏకైక నటి నిహారిక, నాగబాబు కూతురిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈ చిన్నది. సినిమాలకంటే ముందు పలు షార్ట్ ఫిలిమ్స్‌లో నటించి ఆకట్టుకున్నారు. ఆ తర్వాత ఒక మనసు సినిమాతో హీరోయిన్ గా అలరించారు నిహారిక. పలు సినిమాల్లో నటించిన నిహారిక ఆతర్వాత పెళ్లిచేసుకొని సెటిల్ అయ్యారు. పెళ్లి తర్వాత సినిమాలకు దూరమైన నిహారిక.. ఇప్పుడు ఓ వెబ్ సిరీస్‌లో నటిస్తున్నారు. తాజాగా ఈ వెబ్ సిరీస్ షూటింగ్ కోసం ఆమె లంబసింగి వెళ్లారు.

ఆంధ్రా కాశ్మీరం ప్రకృతి అందాలకు నిహారిక ఫిదా అయ్యారు. విశాఖ ఏజెన్సీలోని లంబసింగి అందాలు అద్భుతంగా ఉన్నాయని ఆమె ప్రశసించారు. వెబ్ సిరీస్ చిత్ర షూటింగ్ కోసం లంబసింగి కి వచ్చిన నిహారిక.. అక్కడి ప్రకృతి అందాలు చూసి పరవసించిపోయారు. ఇన్నాళ్ళూ ఈ ప్రాంతం కోసం వినడమే తప్పా చూడలేదని.. ఇప్పుడు చూసి నిజంగా ఇన్నాళ్ళూ ఇంత మంచి ప్రాంతాన్ని మిస్సయ్యామని అన్నారు. వాతావరణం, ప్రాంతం చాలా బాగున్నాయని అన్నారు. స్నేహితులకు చెప్పి ఈ ప్రాంతాన్ని చూసేందుకు మళ్ళీ వస్తా. ఎవరూ మిస్ కావద్దు అంటూ నిహారిక చెప్పుకొచ్చారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Varun Tej’s Ghani: మొదటి పంచ్ విసిరిన మెగా హీరో.. వరుణ్ తేజ్ ‘గ‌ని’ ఫస్ట్ గ్లింప్స్ ..

Manchu Vishnu on MAA Elections 2021: మేనిఫెస్టో తో మీడియా ముందుకు మంచు విష్ణు.. ఆ బాధ్యత నాదే అంటూ కీలక నిర్ణయం..(లైవ్ వీడియో)

Rukshar Dhillon:క్యూట్ క్యూట్ అందాలతో అలరిస్తోన్న రుక్సార్ ధిల్లాన్ లేటెస్ట్ పిక్స్

మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
వెలగ పండుతో అద్భుతాలే.. సంతానలేమి సమస్యలు మాయం!
వెలగ పండుతో అద్భుతాలే.. సంతానలేమి సమస్యలు మాయం!
ఐటీ చెల్లింపుదారులకు పండగే.. వచ్చే బడ్జెట్‌లో ట్యాక్స్ తగ్గింపు.?
ఐటీ చెల్లింపుదారులకు పండగే.. వచ్చే బడ్జెట్‌లో ట్యాక్స్ తగ్గింపు.?
ఇలాంటి వాళ్లను ఏం చేయాలి? రేణూ దేశాయ్ సంచలన పోస్ట్.. ఏమైందంటే?
ఇలాంటి వాళ్లను ఏం చేయాలి? రేణూ దేశాయ్ సంచలన పోస్ట్.. ఏమైందంటే?
17 ఏళ్లకే క్రేజీ హీరోయిన్.. రహస్యంగా పెళ్లి, 9 నెలలకే విడాకులు..
17 ఏళ్లకే క్రేజీ హీరోయిన్.. రహస్యంగా పెళ్లి, 9 నెలలకే విడాకులు..
ఐఆర్‌సీటీసీ సైట్‌ డౌన్‌ అయితే రైలు టికెట్లను బుక్‌ చేసుకోవడం ఎలా?
ఐఆర్‌సీటీసీ సైట్‌ డౌన్‌ అయితే రైలు టికెట్లను బుక్‌ చేసుకోవడం ఎలా?
కొత్త ఫీచర్లతో హోండా యూనికార్న్.. అప్‌డేట్ మోడల్ విడుదల
కొత్త ఫీచర్లతో హోండా యూనికార్న్.. అప్‌డేట్ మోడల్ విడుదల
బిచ్చగత్తె చేతిలో అనుమానాస్పద ప్లాస్టిక్ బ్యాగ్.. తెరిచి చూడగా
బిచ్చగత్తె చేతిలో అనుమానాస్పద ప్లాస్టిక్ బ్యాగ్.. తెరిచి చూడగా
హైడ్రాకు ఇప్పటివరకు ఎన్ని ఫిర్యాదులు వచ్చాయో తెలుసా..?
హైడ్రాకు ఇప్పటివరకు ఎన్ని ఫిర్యాదులు వచ్చాయో తెలుసా..?
బక్కగా ఉన్నవారు బరువు పెరగాలంటే ఇలా చేయండి..
బక్కగా ఉన్నవారు బరువు పెరగాలంటే ఇలా చేయండి..