Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ హౌస్‌లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీగా.. విష్ణు ప్రియ.. ప్రూఫ్ ఇదిగో.. (వీడియో)
బిగ్ బాస్ సీజన్ 5.. ఫైవ్ మచ్ ఎంటర్‌టైన్‌మెంట్తతో అందర్నీ ఆకట్టుకుంటోంది. ఆకట్టుకోవడమే కాదు.. బుల్లి తెరపై రికార్డు టీఆర్పీ రేటింగ్ తో .. రిమైనింగ్ అన్ని షోలను వెనక్కి నెట్టేస్తోంది. అయితే ఇప్పటి వరకు నవరసాలతో సాగుతున్న బిగ్ బాస్ షోలోకి
బిగ్ బాస్ సీజన్ 5.. ఫైవ్ మచ్ ఎంటర్‌టైన్‌మెంట్తతో అందర్నీ ఆకట్టుకుంటోంది. ఆకట్టుకోవడమే కాదు.. బుల్లి తెరపై రికార్డు టీఆర్పీ రేటింగ్ తో .. రిమైనింగ్ అన్ని షోలను వెనక్కి నెట్టేస్తోంది. అయితే ఇప్పటి వరకు నవరసాలతో సాగుతున్న బిగ్ బాస్ షోలోకి మరో బ్యూటీ ఎంట్రీ ఇవ్వబోతుందట. ఇప్పుడిదే మ్యాటర్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది.19 మంది కంటెస్టెంట్స్‌తో మొదలైన బిగ్ బాస్.. వారానికో ఎలిమినేషన్ జరుగుతుండడంతో.. 16 మందికి చేరుకుంది. అయితే తాజాగా ఈ హౌస్‌లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీగా స్టార్ యాంకర్ విష్ణు ప్రియను ప్రవేశపెట్టబోతున్నాడట బిగ్ బాస్. అందుకోసం ఇప్పటికే ఈ బ్యూటీ తో మాట్లాడి.. రెమ్యూషనరేషన్ ను సెట్ కూడా చేశాడట.5వ లేదా 6వ వీక్‌లో ఓ టాస్క్‌లో భాగంగా గ్రాండ్‌గా హౌస్‌లోకి విష్ణు ప్రియను ఎంటర్ చేయబోతున్నాడట బిగ్ బాస్. అయితే ఈ బ్యూటీ రాకతో.. హౌస్‌లో గ్రూపులు ఏర్పడే అవకాశం ఉందంటూ సోషల్ మీడియాలో కమెంట్లు చేస్తున్నారు. మరి ఈ బ్యూటీ రాకతో హౌస్‌లో ఎలాంటి మార్పులు జరుగుతాయో చూడాలి మరి.
మరిన్ని చదవండి ఇక్కడ : Allu Arjun-Allu Ramalingaiah: తాతపై ఉన్న ప్రేమను.. బన్నీ ఇలా బయటపెట్టాడు.. చరిత్రలో నిలిచిపోయేలా..(వీడియో)
30 ఏళ్ల నిశ్శబ్దం తర్వాత గ్రామంలో చిన్నారి కేరింతలు
డచ్ ఇంజనీర్ల అద్భుత సృష్టి.. కృత్రిమ ద్వీపంలోనే 12వ రాష్ట్రం
ప్రాణాలు పోతున్నా పట్టించుకోరా ?? చైనా మాంజాపై ప్రజల ఆగ్రహం
పాత ఏసీల్లో బంగారం ఉండొచ్చేమో !! పడేయకండి !! ఈ వీడియో చూడండి
ఇంటిలోకి దూరి మంచం ఎక్కిన పులి
రన్నింగ్ ట్రైన్లో చిరుత హల్చల్.. ఇందులో నిజమెంత ??
Video: ఓరెయ్ ఎవర్రా నువ్వు.. లైకుల కోసం ఇంతలా తెగించాలా?

