Terrible bird Video: మనుషుల్ని గోళ్లతో చీల్చి చంపేసే భయంకరమైన పక్షి.. షాకింగ్ వీడియో చుస్తే షాక్ అవుతారు..
మనం రకరకాల పక్షులను చూసి ఉంటాం. కానీ ఈ అరుదైన పక్షి గురించి ఎప్పుడూ విని ఉండం, ఇప్పటి వరకూ చూసి ఉండం కూడా. ఇప్పుడు ఒక పక్షికి సంబంధించిన కొత్త సంగతులు మనం తెలుసుకోబోతున్నాం. కోట్ల ఏళ్ల కిందటి శిలాజం ఒకటి..
మనం రకరకాల పక్షులను చూసి ఉంటాం. కానీ ఈ అరుదైన పక్షి గురించి ఎప్పుడూ విని ఉండం, ఇప్పటి వరకూ చూసి ఉండం కూడా. ఇప్పుడు ఒక పక్షికి సంబంధించిన కొత్త సంగతులు మనం తెలుసుకోబోతున్నాం. కోట్ల ఏళ్ల కిందటి శిలాజం ఒకటి.. కోట్ల ఏళ్లనాటి జీవికి ప్రతిరూపం ఇంకోటి. రెండూ డేంజరే. ఇందులో ఒకటి ‘సెరాటోసుచోప్స్ ఇన్ఫెరోడియోస్’ అనే రాక్షసబల్లికాగా.. మరోటి ఆ రాక్షస బల్లుల వారసత్వంగా మిగిలిన ‘కాస్సోవరీ’ అనే పక్షి. మరి ఈ విశేషాలు ఏమిటో చూద్దాం.
ఖడ్గమృగం లాంటి కొమ్ము.. మొసలిలాంటి తల..పది మీటర్ల పొడవు.. శత్రువులను చీల్చేసే బలమైన కోరలు.. ఓ భయంకరమైన కొత్త డైనోసార్ రూపమిది. ఇటీవలే యూనివర్సిటీ ఆఫ్ సౌతాంప్టన్ శాస్త్రవేత్తలు ఇంగ్లండ్ పరిధిలోని ‘ఐసిల్ ఆఫ్ వెయిట్’ ద్వీపంలో దీని శిలాజాలను గుర్తించారు. దానికి ‘సెరాటోసుచోప్స్ ఇన్ఫెరోడియోస్’ అని పేరుపెట్టారు. మరొకదానికి ‘రిపరోవెనటార్ మిల్నెరీ’ అని పేరుపెట్టారు. పన్నెండున్నర కోట్ల ఏళ్ల కింద ఇవి తిరుగాయని.. వీటిలో సెరాటోసుచోప్స్ భయంకరమైనదని పరిశోధకులు తెలిపారు. 29 అడుగుల పొడవు ఉండే వీటిని హెరోన్‌గా పిలుస్తారు. ఓ కొంగ తరహాలో ఈ రెండు డైనోసార్లు కూడా చేపలను, ఇతర జంతువులను వేటాడుతుంటాయని తెలిపారు.
మరిన్ని చదవండి ఇక్కడ : Married to Cooker Viral Video: విచిత్రమైన పెళ్లి.. రైస్ కుక్కర్‌ను పెళ్లి చేసుకున్న ఆనం.. వైరల్ అవుతున్న వీడియో..
Naga Chaitanya Video: ఇప్పుడు చాలా హ్యాపీగా ఉంది..! వైరల్ గా మారిన నాగచైతన్య ట్వీట్..(వీడియో)
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

