Naga Chaitanya Video: ఇప్పుడు చాలా హ్యాపీగా ఉంది..! వైరల్ గా మారిన నాగచైతన్య ట్వీట్..(వీడియో)
సమంత, నాగచైతన్య పదేళ్ల ప్రేమ బంధానికి, నాలుగేళ్ల వివాహబంధానికి వీడ్కోలు చెబుతూ విడాకులు తీసుకున్నారు. ఈ విషయాన్ని అఫీషియల్‌గా ప్రకటించారు. ఇదిలా ఉంటే.. విడాకుల ప్రకటన తర్వాత వీరిద్దరి సోషల్ మీడియా అకౌంట్లపై
సమంత, నాగచైతన్య పదేళ్ల ప్రేమ బంధానికి, నాలుగేళ్ల వివాహబంధానికి వీడ్కోలు చెబుతూ విడాకులు తీసుకున్నారు. ఈ విషయాన్ని అఫీషియల్‌గా ప్రకటించారు. ఇదిలా ఉంటే.. విడాకుల ప్రకటన తర్వాత వీరిద్దరి సోషల్ మీడియా అకౌంట్లపై ఫ్యాన్స్, నెటిజన్ల ఫోకస్ పెరిగింది. వారి విడాకులపై ఏం చెబుతారో, ఏం మాట్లాడతారో.? ఏమని ట్వీట్ చేస్తారోనని వెయిట్ చేస్తున్నారు. ఇక తాజాగా విడాకుల ప్రకటన తర్వాత సమంత పెట్టిన ఇన్‌స్టా స్టేటస్ వైరల్ కాగా, నాగ చైతన్య కూడా తొలిసారిగా ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఆయన ఏమని ట్వీట్ చేశారో తెలుసా..
ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడిన మెగా హీరో సాయి ధరమ్ తేజ్ కోలుకుంటున్నారు.”తాను బాగానే ఉన్నానని.. కోలుకుంటున్నాను’ అంటూ సాయి తేజ్ అక్టోబరు 3న హాస్పిటల్ బెడ్‌పై నుంచి ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. ఆ పోస్టుపై పలువురు సెలబ్రిటీలు సంతోషం వ్యక్తం చేయడంతో పాటు వరుస ట్వీట్లతో సాయిధరమ్ తేజ్‌కు విషెస్ చెబుతున్నారు. దీనిపై తాజాగా అక్కినేని నాగచైతన్య కూడా స్పందించారు. “ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది.. లాట్స్ ఆఫ్ లవ్” అంటూ రిప్లై ఇచ్చారు. ఆ ట్వీట్‌పైన మీరూ లుక్కేయండి..
మరిన్ని చదవండి ఇక్కడ : Big News Big Debate: ప్రకాష్‌రాజ్ ఫ్రస్టేషన్ పీక్‌కి చేరిందా.? తమిళరాష్ట్రం తరిమేస్తే తెలుగులో రచ్చ చేస్తున్నారా?(లైవ్ వీడియో)
Ek Number News: గామె చేయవట్టే ఫేస్‌బుక్ బందయ్యిందట! | సర్కార్ బడిల మాట్లాడే పెన్నులు..(వీడియో)
ఐదేళ్లు కష్టపడి రూ.కోటి వెనకేసాడు.. డెలివరీ బాయ్ వైరల్
రోడ్డుపైకి వేగంగా వచ్చిన నక్క .. పొంచి ఉన్న ప్రమాదం వీడియో
గుడ్‌న్యూస్..ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
చెత్త, ప్లాస్టిక్ ఇస్తే.. కూరగాయలు, స్నాక్స్ ఇస్తారు వీడియో
భార్యను నడిరోడ్డుమీద కాల్చి చంపిన భర్త.. కారణం ఇదే వీడియో
వణుకుతున్న తెలంగాణ..ముసురుతున్న రోగాలు వీడియో
తెలంగాణ యూరియా యాప్ సక్సెస్.. త్వరలో రాష్ట్రమంతా అమలు వీడియో

