MAA Elections 2021: ప్రకాష్ రాజ్ ని తొక్కడం ఎవరివల్లా కాదు.. లైవ్ వీడియో

మూవీ ఆర్టిస్ట్ ఎన్నికలు దగ్గరపడుతుండటంతో ఉత్కంఠ పెరుగుతుంది. అధ్యక్ష పదవి కోసం హీరో మంచు విష్ణు, ప్రకాష్ రాజ్ పోటీ పడుతున్న విషయం తెలిసిందే.. ఇప్పటికే ఈ ఇద్దరు తమ ప్యానల్స్‌తో ప్రచారాలు జోరుగా చేస్తున్నారు.

MAA Elections 2021: ప్రకాష్ రాజ్ ని తొక్కడం ఎవరివల్లా కాదు.. లైవ్ వీడియో

|

Updated on: Oct 08, 2021 | 9:26 AM

Follow us