Samantha: సమంత నుంచి ఇలాంటి కామెంట్స్ ఎవరూ ఊహించి ఉండరు.. వీడియో
సామ్-చైతూ విడాకుల తర్వాత కుండ బద్దలుకొట్టేశారు సమంత. క్యాస్టింగ్ కౌచ్ మొదలు ఫుడ్, సెక్స్ సహా అన్నింటిపై చాలా సీరియస్‌గా స్పందించారు. కొందరు ద్రోహులు, దుర్మార్గులు ఉన్నారు..
సామ్-చైతూ విడాకుల తర్వాత కుండ బద్దలుకొట్టేశారు సమంత. క్యాస్టింగ్ కౌచ్ మొదలు ఫుడ్, సెక్స్ సహా అన్నింటిపై చాలా సీరియస్‌గా స్పందించారు. కొందరు ద్రోహులు, దుర్మార్గులు ఉన్నారు.. వాళ్లు సర్వనాశనమైపోతారంటూ సమంత టాలీవుడ్‌లో కొత్త చర్చకు తెరతీశారు. నో కాంప్రమైజ్. ఎవరి దారి వారిదే. నాలుగేళ్ల బంధం విచ్ఛిన్నమైంది. చూడముచ్చటైన నిండు నూరేళ్ల జీవితం ముణ్ణాళ్ల ముచ్చటగా మిగిలిపోయింది. బంధాలు, బంధుత్వాల ముందు పంతాలు, పట్టింపులే ప్రాధాన్యాలుగా మిగిలాయి. మొత్తంగా చైతు, సమంత దంపతులు మా విడాకులు అంటూ ప్రకటన చేశారు. ఈ సందర్భంగా సమంత చేసిన కామెంట్స్ హాట్ టాపిక్‌గా మారాయి. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టీవ్‌గా ఉండే సమంత.. డేరింగ్, డాషింగ్ కామెంట్స్ చేస్తుంటారు.
ప్రేమికులను వేటాడి చంపిన కసాయి అన్నలు
దొంగలు దోచుకెళ్లిన బంగారం.. ఇంటిముందు ప్రత్యక్షం
అక్కడ నాగరాజు దర్శనం.. అద్భుతాలు తథ్యం అంటున్న భక్తులు
సాఫ్ట్వేర్ ఇంజనీర్‌పై ఇద్దరు భార్యలు ఫిర్యాదు..
ప్రమాదంలో పిల్ల కోతి.. హైటెన్షన్ వైర్లను లెక్కచేయని తల్లి
కూతురికి ప్రేమతో.. పెళ్లికార్డుకే రూ. 25 లక్షలు ఖర్చు
భార్యను చెల్లిగా పరిచయం చేసాడు.. మరో పిల్లకి కోట్లు లో టోకరా

