AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: నగలు కాజేసేందుకు మంచి స్కెచ్‌తో వచ్చారు.. కానీ చివరికి అడ్డంగా బుక్కయ్యారు.. షాకింగ్ వీడియో..

చేతివాటం చూపించేవారిలో ఒక్కొక్కరిది ఒక్కో స్టైల్. చోరీలకు కొందరు పక్కా ప్లాన్‌తో రంగంలోకి దిగితే.. మరొకరు అలా వచ్చి ఇలా దోచేస్తుంటారు. ఇలాంటి చాలా వీడియోలు మనకు సోషల్ మీడియాలో కనిపిస్తుంటాయి.

Viral Video: నగలు కాజేసేందుకు మంచి స్కెచ్‌తో వచ్చారు.. కానీ చివరికి అడ్డంగా బుక్కయ్యారు.. షాకింగ్ వీడియో..
Gold
Sanjay Kasula
|

Updated on: Oct 08, 2021 | 9:07 AM

Share

చేతివాటం చూపించేవారిలో ఒక్కొక్కరిది ఒక్కో స్టైల్. చోరీలకు కొందరు పక్కా ప్లాన్‌తో రంగంలోకి దిగితే.. మరొకరు అలా వచ్చి ఇలా దోచేస్తుంటారు. ఇలాంటి చాలా వీడియోలు మనకు సోషల్ మీడియాలో కనిపిస్తుంటాయి. అలాంటి వీడియోనే ఒకటి ఈ మధ్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఓ జ్యూవెలరీ షాప్‌లోని CCTVలో క్యాప్చర్ చేయబడిన వీడియో అన్ని సోషల్ మీడియా వేదికలపై వైరల్ అవుతుంది. ఇందులో ఒక జంట ఆల్ట్రా పోస్ డ్రెస్సింగ్‌తో  జ్యూవెలరీ షాపులోకి ఎంట్రీ ఇచ్చింది. దొంగతనం చేయడానికి ప్రయత్నించి అడ్డంగా బుక్కయింది. వీరు చోరీ చేసేవరకు కూడా దొంగళ్ల కాకుండా జమీందారీ ఫ్యామిలీలా ఫోజులు కొట్టారు.  అసలుకు నకిలీకి తేడాల లేనట్లుగా నటించారు.. కానీ వీరి నటను షాప్ ఓన్ కనిపెట్టాడు.. చాలా తెలివిగా పట్టుకున్నాడు. చోరీ జరుగుతోదని ముందే గమనించిన ఓనర్ అద్భుతంగా తిప్పి కొట్టాడు. ఈ వీడియో ఇప్పుడు దేశ వ్యాప్తంగా సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఇది చూసిన జనం షాపు ఓనర్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు..

ఈ వీడియోను మనం చివరి వరకు చూస్తేనే అసలు సంగతి తెలుస్తుంది. జ్యూవెలరీ షాప్‌కు బంగారం కొనేందుకు వచ్చిన ఓ జంట వెస్ట్రన్ స్టైల్‌ డ్రెస్సింగ్‌తో అదరగొట్టారు. కాసేపు ఇద్దరూ కలిసి షాపు ఓనర్‌ను కన్ఫ్యూజ్ చేసేందుకు ప్రయత్నించారు. వారు అడుగుతున్న మొడల్స్ చూపించాడు. కాని వారికి అవి సరిగ్గా నచ్చలేదని చెప్పడం మొదలు పెట్టారు. మరో వైపు ఆ యువతి తన వెంటనే తెచ్చుకున్న ఓ గిఫ్ట్ ప్యాక్‌ బాక్స్‌ను నెమ్మదిగా ఆ పక్కనే ఉన్న ఓ డిస్‌ప్లే జ్యూవెలరీ పెట్టింది. ఆ కాసేపటి తర్వాత ఏం చేసిందో ఈ వీడియోలో చూడండి..

ఈ వీడియోపై సోషల్ మీడియా వినియోగదారులు చాలా రియాక్షన్‌లను షేర్ చేస్తున్నారు. ఈ వీడియో ఇప్పటివరకు అనేక ప్లాట్‌ఫారమ్‌లలో షేర్ చేయబడింది. అలాగే మేము ఈ వీడియోను బక్లోల్ శేఖర్‌లో చూడాల్సి వచ్చింది. ఈ దుకాణదారుడి మనస్సును ప్రశంసిస్తున్న చాలా మంది వినియోగదారులు ఉన్నారు.

ఇవి కూడా చదవండి: Tomato Price: బాబోయ్ కిలో టమాటా ధర ఇంతా.. రైతుల దగ్గర నుంచి రైతు బజార్‌ల వరకు ధరలకు మళ్లీ రెక్కలు

IPL 2021 RCB vs DC Live Streaming: బెంగళూరు వర్సెస్ ముంబై.. ఎప్పుడు.. ఎక్కడ.. ఎలా మ్యాచ్‌లు చూడాలో తెలుసా..

Tea History: నిద్రమత్తును వదిలించే చాయ్.. మొదట్లో ఎందుకోసం తయారు చేసేవారో తెలిస్తే షాక్ అవుతారు..

Dosa War: దేశాన్ని రెండుగా విడగొట్టిన దోస.. మాడిపోయిన దోసపై నెట్టింట్లో రచ్చ రచ్చ.. ఏం జరిగిదంటే..

Follow Us
గాడిదను తేలిగ్గా తీసుకోవద్దు.. అవి మనిషికి నేర్పే 5 జీవిత పాఠాలు.
గాడిదను తేలిగ్గా తీసుకోవద్దు.. అవి మనిషికి నేర్పే 5 జీవిత పాఠాలు.
చిలుకకు ‘రామ చిలుక’ అనే పేరు ఎందుకు వచ్చిందో తెలుసా..?
చిలుకకు ‘రామ చిలుక’ అనే పేరు ఎందుకు వచ్చిందో తెలుసా..?
పాక్‌ నుంచి భారత్‌లోకి సీక్రెట్‌ డ్రోన్స్.. గుర్తించి ఓపెన్ చేయగా
పాక్‌ నుంచి భారత్‌లోకి సీక్రెట్‌ డ్రోన్స్.. గుర్తించి ఓపెన్ చేయగా
15 ఏళ్లకే ప్రపంచ రికార్డులో చేరిన వైభవ్.. అదేంటో తెలుసా?
15 ఏళ్లకే ప్రపంచ రికార్డులో చేరిన వైభవ్.. అదేంటో తెలుసా?
టిమ్ డేవిడ్, పాటిదార్ ఊచకోత.. చెన్నై ముందు కొండంత టార్గెట్..!
టిమ్ డేవిడ్, పాటిదార్ ఊచకోత.. చెన్నై ముందు కొండంత టార్గెట్..!
వాట్సప్‌, ఫేస్‌బుక్‌ DP ఫొటో.. మీరెలాంటి వ్యక్తో చెప్పేస్తుంది..!
వాట్సప్‌, ఫేస్‌బుక్‌ DP ఫొటో.. మీరెలాంటి వ్యక్తో చెప్పేస్తుంది..!
ఒకటి రెండు రోజులు కాదు.. అక్కడ ఏకంగా 37 రోజులుగా ఇంటర్నెట్‌ బంద్‌
ఒకటి రెండు రోజులు కాదు.. అక్కడ ఏకంగా 37 రోజులుగా ఇంటర్నెట్‌ బంద్‌
ఏంటీ లీటర్ కొబ్బరి నీళ్లు రూ.180 హా వైరల్ అవుతున్న 'బ్లాక్ బోర్డ్
ఏంటీ లీటర్ కొబ్బరి నీళ్లు రూ.180 హా వైరల్ అవుతున్న 'బ్లాక్ బోర్డ్
కోహ్లీని కెలికిన ఖలీల్ అహ్మద్.. రివేంజ్ ఎలా తీర్చుకున్నాడంటే.?
కోహ్లీని కెలికిన ఖలీల్ అహ్మద్.. రివేంజ్ ఎలా తీర్చుకున్నాడంటే.?
షుగర్‌, బీపీ ఈ జన్మలో రాకూడదంటే.. రాత్రిళ్లు ఈ టైంలో భోజనం చేయండి
షుగర్‌, బీపీ ఈ జన్మలో రాకూడదంటే.. రాత్రిళ్లు ఈ టైంలో భోజనం చేయండి