Dosa War: దేశాన్ని రెండుగా విడగొట్టిన దోస.. మాడిపోయిన దోసపై నెట్టింట్లో రచ్చ రచ్చ.. ఏం జరిగిదంటే..

దోస.. ఇప్పుడు ట్విట్టర్‌లో టాప్ ట్రెండ్‌లలో ఒకటి. అదేంటి ఇదేమైనా కొత్త వెబ్ సిరీస్ పేరా..? అని ఆశ్చర్యపోతున్నారా.. కాదండి బాబు. దోసపై సోషల్ మీడియా వేదికగా పెద్ద యుద్ధం జరుగుతోంది. 

Dosa War: దేశాన్ని రెండుగా విడగొట్టిన దోస.. మాడిపోయిన దోసపై నెట్టింట్లో రచ్చ రచ్చ.. ఏం జరిగిదంటే..
Dosa
Follow us

|

Updated on: Oct 07, 2021 | 12:32 PM

దోస.. ఇప్పుడు ట్విట్టర్‌లో టాప్ ట్రెండ్‌లలో ఒకటి. అదేంటి ఇదేమైనా కొత్త వెబ్ సిరీస్ పేరా..? అని ఆశ్చర్యపోతున్నారా.. కాదండి బాబు. దోసపై సోషల్ మీడియా వేదికగా పెద్ద యుద్ధం జరుగుతోంది.  చమత్కారాలు, విమర్శలతో ట్విట్టర్ నిండిపోతోందంటే నమ్మండి. ఇక అసలు సంగతికి వద్దాం.. బుధవారం కొందరు తమ ప్రాంతంలో చేసే దోస చాలా అద్భుతంగా ఉంటుందని పోస్ట్ పెట్టారు. వెంటనే మరో వర్గం ఇదే అంశంపై స్పందించింది.”అసలు దోస అంటేనే మాది..!” అని చర్చ మొదలైంది. అది కాస్తా ప్రాంతాలుగా విడిపోయింది. “మీ సౌత్‌లో వేసే దోస కంటే.. మా నార్త్‌లో వేసే దోస అద్భుతం” అంటూ నెట్టింట్లో దోసలు వేయడం మొదలు పెట్టాారు.

ఇందులోని కొందరు తమ వాయిస్ మరింత పెంచారు. ఏ స్థాయిలో అంటే దక్షిణ భారత దోస కంటే “నార్త్ ఇండియన్ దోస” మంచిదని ఒప్పించేలా జరిగింది. ఈ చర్చలో వేల సంఖ్యలో యూజర్లు కామెంట్లు చేశారు. ఎప్పుడూ.. రాజకీయాలకు వేదికగా మారే ఈ వేదిక తాజాగా దోసపై దోస వార్‌గా మారింది. ఈ దోస యుద్ధంలో  “దోస పై చర్చ”గా పోరాటం సాగింది.

ఇక్కడ ఆహార యుద్ధం ప్రారంభమైన తరువాత రాష్ట్రాల యుద్ధంలో ఎవరు… ఎలా  ట్వీట్ చేశారో  ఓసారి చూడండి.

ఇవి కూడా చదవండి: Converting air to water: కూలర్ ధరకే గాలి నుంచి నీటిని ఉత్పత్తి చేసే మిషన్.. ధర ఎంతో తెలుసా..

IT Department Recruitment: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. ఐటి డిపార్ట్‌మెంట్ 21 ఖాళీలు.. ఇప్పుడే.. ఇలా అప్లై చేయండి..

అమెరికా ఎన్నికల వేళ..గూగుల్‌ ఉద్యోగులకు సుందర్‌ పిచాయ్‌ వార్నింగ్
అమెరికా ఎన్నికల వేళ..గూగుల్‌ ఉద్యోగులకు సుందర్‌ పిచాయ్‌ వార్నింగ్
మళ్లీ రంగంలోకి.. ఆ ప్రాంతంలోని భూ ఆక్రమణలపై హైడ్రా ఫోకస్..
మళ్లీ రంగంలోకి.. ఆ ప్రాంతంలోని భూ ఆక్రమణలపై హైడ్రా ఫోకస్..
ఇన్‌స్టాగ్రమ్‌లో పరిచయం చేసుకున్నాడు.. చాటింగ్ చేశాడు.. చివరికి
ఇన్‌స్టాగ్రమ్‌లో పరిచయం చేసుకున్నాడు.. చాటింగ్ చేశాడు.. చివరికి
యూపీ యోధాస్‌పై జైపూర్‌‌ ఉత్కంఠ విజయం..
యూపీ యోధాస్‌పై జైపూర్‌‌ ఉత్కంఠ విజయం..
సామ్‌సంగ్‌ నుంచి అద్భుతం.. 280 ఎంపీ కెమెరాతో వస్తోన్న కొత్త ఫోన్‌
సామ్‌సంగ్‌ నుంచి అద్భుతం.. 280 ఎంపీ కెమెరాతో వస్తోన్న కొత్త ఫోన్‌
యుద్ధాలపై అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఎలాంటి ప్రభావం చూపుతాయి
యుద్ధాలపై అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఎలాంటి ప్రభావం చూపుతాయి
శ్రేయాస్ అయ్యర్ ఏ జట్టు తరపున బరిలోకి దిగనున్నాడంటే?
శ్రేయాస్ అయ్యర్ ఏ జట్టు తరపున బరిలోకి దిగనున్నాడంటే?
పంట భలే ఏపుగా పెరిగింది అనుకునేరు.. లోపలకెళ్లి చూస్తే
పంట భలే ఏపుగా పెరిగింది అనుకునేరు.. లోపలకెళ్లి చూస్తే
మన దేశంలో కులవ్యవస్థ బలంగా ఉంది: రాహుల్‌ గాంధీ
మన దేశంలో కులవ్యవస్థ బలంగా ఉంది: రాహుల్‌ గాంధీ
బుల్లెట్‌ ట్రైన్‌ ప్రాజెక్టు పనుల్లో అపశ్రుతి.. పిల్లర్లు కూలి
బుల్లెట్‌ ట్రైన్‌ ప్రాజెక్టు పనుల్లో అపశ్రుతి.. పిల్లర్లు కూలి