Manchu Lakshmi: బాలయ్య పాటకు అదిరిపోయే స్టెప్పులేసి మంచు లక్ష్మీ .. వీడియో వైరల్

గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించిన ఈ సినిమాలో శ్రుతిహాసన్ హీరోయిన్ గా నటించింది. పవర్ ఫుల్ కథతో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది .

Manchu Lakshmi: బాలయ్య పాటకు అదిరిపోయే స్టెప్పులేసి మంచు లక్ష్మీ .. వీడియో వైరల్
Manchu Lakshmi
Follow us
Rajeev Rayala

|

Updated on: Jan 13, 2023 | 9:32 AM

నటసింహం నందమూరి బాలకృష్ణ నటించిన వీరసింహారెడ్డి సినిమా సంక్రంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించిన ఈ సినిమాలో శ్రుతిహాసన్ హీరోయిన్ గా నటించింది. పవర్ ఫుల్ కథతో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది . అన్ని ఏరియాలనుంచి ఈ సినిమాకు భారీ రెస్పాండ్  వస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు విదేశాల్లోనూ బాలయ్య అభిమానులు హంగామా చేశారు. ఏకంగా అమెరికాలో కొబ్బరి కాయలు కొడుతూ, థియేటర్లలో పేపర్లు చింపుతూ సందడి చేస్తారు. ఖండంతరాలు దాటిన అభిమానానికి సంబంధించిన వీడియోలు నెట్టంట తెగ హల్చల్ చేస్తున్నాయి. ప్రస్తుతం వీటికి సంబంధించిన వీడియోలతో సోషల్ మీడియాలో సందడి వాతావరణం నెలకొంది. ఇక ఈ సినిమాలో పాటలన్నీ సూపర్ హిట్ గా నిలిచాయి.

ముఖ్యంగా ఈ మూవీలో మా బావ మనోభావాలు దెబ్బతిన్నాయి అనే పాట సూపర్ హిట్ గా నిలిచినా విషయం తెలిసిందే. ఈ సినిమాలోని పాటలకు తమన్ సంగీతం అందిచారు. వీర సింహారెడ్డి సినిమాలోని పాటలు థియేట్సర్స్ లో ఫ్యాన్స్ పూనకాలతో ఊగిపోతున్నారు

ఇక ఈ సినిమాలోని మా బావ మనోభావాలు దెబ్బతిన్నాయి పాటకు చాలా మంది స్టెప్పులేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. తాజాగా ఈ పాటకు మంచు లక్ష్మీ కూడా డాన్స్ చేశారు. ఇప్పుడు ఈవీడియో సోషల్ మీడియా లో తెగ వైరల్ అవుతుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

రైతులకు శుభవార్త.. పీఎం కిసాన్‌ 19వ విడత వచ్చేది ఎప్పుడో తెలుసా?
రైతులకు శుభవార్త.. పీఎం కిసాన్‌ 19వ విడత వచ్చేది ఎప్పుడో తెలుసా?
తెలుగబ్బాయ్ నితీష్ రెడ్డి ఆస్తులు, సంపాదన ఎంతో తెలుసా..
తెలుగబ్బాయ్ నితీష్ రెడ్డి ఆస్తులు, సంపాదన ఎంతో తెలుసా..
మహేష్ బాబు, రాజమౌళి సినిమాలో ఆ స్టార్ హీరోయిన్..
మహేష్ బాబు, రాజమౌళి సినిమాలో ఆ స్టార్ హీరోయిన్..
సెంచరీతో అదరగొట్టిన నితీష్ రెడ్డి.. సీఎం చంద్రబాబు అభినందనలు
సెంచరీతో అదరగొట్టిన నితీష్ రెడ్డి.. సీఎం చంద్రబాబు అభినందనలు
గొప్ప నివాళి అర్పించిన మన్మోహన్ సింగ్ స్వగ్రామం!
గొప్ప నివాళి అర్పించిన మన్మోహన్ సింగ్ స్వగ్రామం!
ఆ హీరోల నుంచి డబల్ ధమాకా.. 2025లో ఫ్యాన్స్‎ని ఖుషి చేయనున్నారా.?
ఆ హీరోల నుంచి డబల్ ధమాకా.. 2025లో ఫ్యాన్స్‎ని ఖుషి చేయనున్నారా.?
ఓటీటీలోకి వచ్చేసిన జబర్దస్థ్ రాకేష్ కేసీఆర్.. స్ట్రీమింగ్ ఎక్కడంట
ఓటీటీలోకి వచ్చేసిన జబర్దస్థ్ రాకేష్ కేసీఆర్.. స్ట్రీమింగ్ ఎక్కడంట
ఇస్లాం మతంలోకి మారాలని అభిమాని సలహా.. బిగ్ బాస్ బ్యూటీ ఏమందంటే?
ఇస్లాం మతంలోకి మారాలని అభిమాని సలహా.. బిగ్ బాస్ బ్యూటీ ఏమందంటే?
అనిల్‌ అంబానీ లగ్జరీ ఇల్లు గురించి మీకు తెలుసా? దాని విలువ ఎంతంటే
అనిల్‌ అంబానీ లగ్జరీ ఇల్లు గురించి మీకు తెలుసా? దాని విలువ ఎంతంటే
మద్యం సేవించినా ఏమీ కాకూడదంటే పచ్చి మిర్చి తింటే చాలు..
మద్యం సేవించినా ఏమీ కాకూడదంటే పచ్చి మిర్చి తింటే చాలు..