‘వారిసు’ థియేటర్లో ఏడ్చిన తమన్ !! ఎందుకంటే ??
16 ఇయర్స్ తన ఫిల్మ్ కెరీర్‌లో ఓ సినిమా రిలీజ్ అప్పడు ఎమోషనల్ అవ్వని మ్యూజిక్ డైరెక్టర్ తమన్ .. తాజాగా ఎమోషనల్ అయ్యారు. పట్టరాని ఆనందంలో ఒక్క సారిగా ఏడ్చేశారు.
16 ఇయర్స్ తన ఫిల్మ్ కెరీర్‌లో ఓ సినిమా రిలీజ్ అప్పడు ఎమోషనల్ అవ్వని మ్యూజిక్ డైరెక్టర్ తమన్ .. తాజాగా ఎమోషనల్ అయ్యారు. పట్టరాని ఆనందంలో ఒక్క సారిగా ఏడ్చేశారు. తన పక్కన ఉన్న వారిని కూడా ఏడ్చేలా చేశారు. చూశారుగా.. తమన్ ఎంతలా ఏడ్చారో.! అయితే ఇలా ఈయన ఎమోనల్ అవ్వడానికి కారణం.. వారిసుకు వచ్చిన క్రేజీ రియాక్షన్ ! ఎస్ ! పొంగల్ కానుకగా.. జాన్ 11న రిలీజ్ అయి హిట్ టాక్ తెచ్చుకున్న వారిసు సినిమాను … ఇండస్ట్రీ సెలబ్రిటీస్ అండ్ కొంత మంది దళపతి హార్డ్ కోర్ ఫ్యాన్స్ కోసం స్పెషల్ గా స్క్రీనింగ్ చేశారు. ఇక ఈ స్క్రీనింగ్‌లో సినిమా అయిపోయాక వచ్చిన రెస్పాన్స్ చూసిన తమన్ … ఒక్క సారిగా ఎమోషనల్ అయ్యారు. ఆ పక్కనే ఉన్న డైరెక్టర్ వంశీ పైడిపల్లిని కూడా ఎమోషనల్ అయ్యేలా చేశారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Varasudu Pre Release Talk: అక్కడే అలా అయితే.. ఇక్కడ కష్టమే గా !!
Veera Simha Reddy: నెట్టింట లీకైన వీరసింహా రెడ్డి మూవీ !!
అదృష్టం అంటే ఈ మొసలిదే గురూ.. వీడియో చూస్తే స్టన్ అవుతారు..
అట్లుంటది మరి మనతోని.. పార్టీలో డ్యాన్స్ అంటే మాములుగా ఉండదు
బాక్స్లో పెట్టిన బిడ్డను ఎత్తుకొని పారిపోయిన తల్లి.. కారణం ఇదే
గచ్చిబౌలి రోడ్డుపై జింక పరుగులు
పెను విషాదం.. గంట వ్యవధిలోనే తండ్రి, కొడుకు మృతి
తాగునీటిలో కలిసిన డ్రైనేజీ నీరు.. 10 మంది మృతి
తైల నూనే వారికి మహా ప్రసాదం.. రెండున్నర కిలోల నూనెను తాగేసింది..
ఆకాశం రంగులోకి మారిన నీరు.. క్యూ కడుతున్న పర్యాటకులు
వాల్మీకి విగ్రహానికి ఎలుగుబంట్లు ప్రదక్షిణలు

