Varasudu Pre Release Talk: అక్కడే అలా అయితే.. ఇక్కడ కష్టమే గా !!
నిన్న మొన్నటి వరకు పొంగల్ పోరు గురించే తమిళ నాట హాట్ డిస్కషన్. ఏ సినిమా హిట్టవుతుంది? ఏ సినిమా ఫట్టవుతుందన్నదే.. తంబీల థింకింగ్. ఇక ఎన్నో రోజుల వారి థింకింగ్‌కు తాజాగా పులిస్టాప్ పడింది.
నిన్న మొన్నటి వరకు పొంగల్ పోరు గురించే తమిళ నాట హాట్ డిస్కషన్. ఏ సినిమా హిట్టవుతుంది? ఏ సినిమా ఫట్టవుతుందన్నదే.. తంబీల థింకింగ్. ఇక ఎన్నో రోజుల వారి థింకింగ్‌కు తాజాగా పులిస్టాప్ పడింది. జాన్ 11న పొంగల్ కానుకగా… విజయ్ వారిసు.. అజిత్ తునివు రిలీజైపోయింది. వేటికవే తమిళ తంబీలను విపరీతంగా ఎంటర్ టైన్ చేశాయి. కాని ఆ తరువాతే వచ్చి పడింది అసలు చిక్కు. దిల్ రాజుపై ఎక్కు పెట్టేలా కామెంటు. ఈ సినిమా ఇక్కడ కష్టమే అనే టాకు. ఎస్ ! ఓ పక్క తునివు సినిమా సూపర్ డూపర్ హిట్టైంది. విజయ్ వారిసు కూడా హిట్టనే టాక్ తెచ్చుకుంది. కాని ఇంతోటి సినిమాకేనా తెలుగు నాట దిల్ రాజు ఇంతగా ఫైట్ చేసింది అనేదే ఇప్పుడు కాంట్రో కామెంట్ గా మారింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Veera Simha Reddy: నెట్టింట లీకైన వీరసింహా రెడ్డి మూవీ !!
అదృష్టం అంటే ఈ మొసలిదే గురూ.. వీడియో చూస్తే స్టన్ అవుతారు..
అట్లుంటది మరి మనతోని.. పార్టీలో డ్యాన్స్ అంటే మాములుగా ఉండదు
ప్రాణం తీసిన సెల్ ఫోన్ టాకింగ్ వీడియో
సడన్‌గా బీపీ ఎక్కువైతే ఇలా చేయండి.. తక్షణం ఉపశమనం వీడియో
రైలులో రెచ్చిపోయిన కానిస్టేబుల్..విద్యార్ధినితో అసభ్యంగా వీడియో
ఎనిమిది మంది ప్రాణాలు కాపాడిన బాలుడు.. వీడియో
బిర్యానీ ఆర్డర్ల మోత.. నిమిషానికి 200 ఆర్డర్లు వీడియో
రోహిత్, కోహ్లీ సెంచరీలతో బిగ్ షాక్.. బీసీసీఐపై అభిమానులు ఫైర్
రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో

