అట్లుంటది మరి మనతోని.. పార్టీలో డ్యాన్స్ అంటే మాములుగా ఉండదు
సోషల్ మీడియా ప్రపంచం ప్రజల్లో బలంగా నాటుకుపోయింది. జీవితంలో జరిగే సంఘటనలను చాలా మంది సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అందరితో పంచుకుంటున్నారు.
సోషల్ మీడియా ప్రపంచం ప్రజల్లో బలంగా నాటుకుపోయింది. జీవితంలో జరిగే సంఘటనలను చాలా మంది సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అందరితో పంచుకుంటున్నారు. ఏదైనా ఫన్నీ సంఘటన సోషల్ మీడియాలో షేర్ చేస్తే.. అది క్షణాల్లో వైరల్ అవుతోంది. ప్రస్తుతం అలాంటి వీడియో ఒకటి ప్రజల్లో చర్చనీయాంశమైంది. పార్టీ ఎక్కడ ఉన్నా, భారతీయులకు అది చాలా స్పెషల్. పార్టీ లో చేసే డ్యాన్స్ ఎలా ఉంటుందో ఫన్నీగా వివరించారు. ఇందులో ఇండియన్స్ పార్టీ సమయంలో డ్యాన్స్ మూవ్‌లను ఏ విధంగా చూపిస్తారు అనేది చక్కగా వివరించారు. వీడియోలో, ఒక వ్యక్తి పార్టీ డ్యాన్స్ రకాలను చూపుతున్నాడు. తొమ్మిది గంటలకు డాన్స్ స్టార్ట్ చేసినప్పుడు ఎలా ఉంటుది? తర్వాత పది గంటలకు ఎలా ఉంటుంది.. ఆపై..రాత్రి సమయం గడిచేకొద్దీ డ్యాన్స్‌లో ఎలాంటి మార్పులు వస్తాయో డాన్స్ చేసి చూపించాడు. అంతేకాదు, పార్టీ ప్రారంభం ఇంగ్లీష్ పాటతో మొదలై చివరకు హిందీలో ముగుస్తుందని చెప్పే ప్రయత్నం చేశాడు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
లిఫ్ట్ నుంచి లాక్కెళ్లి మరీ.. యువతికి నరకం చూపిన యజమాని..
స్నేహితుడి కోసం సింహంతో ఫైట్.. మృగరాజుకు శనకం చక్కలు..
మంత్రముగ్ధులను చేస్తున్న రివర్స్ బ్రిడ్జ్.. చూస్తే ఔరా అనాల్సిందే..
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

