తండ్రితో కలిసి టీవీ చూస్తున్న చిన్నారి.. ఏం చేశాడో చూస్తే..
ఓ చిన్నారి బాలుడు తన తండ్రితో కలిసి టీవీలో ఫుట్‌బాల్ మ్యాచ్ చూస్తున్నాడు. అయితే తన తండ్రి మ్యాచ్ చూస్తున్న సమయంలో ఎలాంటి ఎక్స్ ప్రెషన్స్ ఇస్తున్నాడో, ఎలా బిహేవ్ చేస్తున్నాడో సేమ్ ఆ చిన్నారికూడా అలానే చేస్తున్నాడు.
ఓ చిన్నారి బాలుడు తన తండ్రితో కలిసి టీవీలో ఫుట్‌బాల్ మ్యాచ్ చూస్తున్నాడు. అయితే తన తండ్రి మ్యాచ్ చూస్తున్న సమయంలో ఎలాంటి ఎక్స్ ప్రెషన్స్ ఇస్తున్నాడో, ఎలా బిహేవ్ చేస్తున్నాడో సేమ్ ఆ చిన్నారికూడా అలానే చేస్తున్నాడు. ఆ బుడ్డోడికి నిండా మూడేళ్లు కూడా ఉండవేమో.. వాడి ఇమిటేషన్‌కి నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు. నాన్న గట్టిగా నవ్వితే గట్టిగా నవ్వుతున్నాడు. విచారం వ్యక్తిం చేస్తే సేమ్‌టు సేమ్ దింపేస్తున్నాడు. ఈ వీడియోను ఓ యూజర్ ట్విట్టర్‌లో షేర్ చేస్తూ ఫన్నీ క్యాప్షన్ రాశాడు. ఈ వీడియోను 34 లక్షల మందికి పైగా వీక్షించారు. ఈ చిన్నారి నిజంగా చాలా అందంగా ఉన్నాడని, వాడితో ప్రేమలో పడ్డానని ఒక వినియోగదారు రాస్తే… ఈ సంవత్సరం నేను చూసిన అత్యుత్తమ విషయం ఇదే అని మరొక వినియోగదారు రాశారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
28 ఏళ్ల వయసులో 200 సర్జరీలు.. గుండె తీసి అల్మారాలో..
తన బిడ్డను చూసి ఎమోషనల్ అయిన కంగారూ.. ఏం చేసిందంటే ??
Nupur Sharma: బీజేపీ బహిష్కృత నేత నుపుర్ శర్మకు గన్ లైసెన్స్ మంజూరు
కోటి ఆశలతో కొత్త జీవితాన్ని ప్రారంభించిన నవ జంట.. అంతలోనే..
రెండు నెలల ఆపరేషన్ సక్సెస్.. బోనులో చిక్కిన మ్యాన్ ఈటర్
అమావాస్య వేళ పచ్చని పొలంలో క్షుద్ర పూజలు.. ఏం జరిగిందంటే
చలి వణికిస్తుంటే.. ఈ ఆటో డ్రైవర్ మాస్టర్ ప్లాన్ చూశారా?
కొడుకు సమాధి వద్ద సీసీ కెమెరా ఏర్పాటు.. ఎందుకో తెలిస్తే..
సముద్ర తీరంలో ఊహించని అతిథి.. అంతలోనే
అల్లుడితో కలిసి భర్తను చంపిన అత్త.. కారణం మీరనుకున్నదేనా ??

