తన బిడ్డను చూసి ఎమోషనల్ అయిన కంగారూ.. ఏం చేసిందంటే ??
ప్రకృతిలో తల్లి ప్రేమను మించింది ఏదీ లేదు. దానిని మాటల్లో వర్ణించలేం. ఇది కేవలం మనుషుల్లోనే కాదు.. పశుపక్ష్యాదుల్లోనూ అదే రీతిలో ఉంటుంది.
ప్రకృతిలో తల్లి ప్రేమను మించింది ఏదీ లేదు. దానిని మాటల్లో వర్ణించలేం. ఇది కేవలం మనుషుల్లోనే కాదు.. పశుపక్ష్యాదుల్లోనూ అదే రీతిలో ఉంటుంది. తాజాగా తల్లిప్రేమను చాటుతున్న ఓ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. అద్భుతమైన ఈ వీడియో నెటిజన్ల హృదయాలను కరిగిస్తోంది. వీడియోలో, ఒక తల్లి కంగారు తన బిడ్డను ప్రేమగా కౌగిలించుకోవడం కనిపిస్తుంది. వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఓ తల్లి కంగరూ తన బిడ్డను ఎంతో ప్రేమగా హత్తుకుంటుంది. అంతే ప్రేమగా ఆ చిన్ని కంగారూ కూడా తన తల్లిని అల్లుకుపోతుంది. తల్లి మనసును కదిలిస్తున్న ఈ వీడియో నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఈ అద్భుతమైన వీడియోను ఐఎఫ్‌ఎస్ అధికారిణి సుప్రియా సాహు ట్విట్టర్‌లో షేర్ చేశారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Nupur Sharma: బీజేపీ బహిష్కృత నేత నుపుర్ శర్మకు గన్ లైసెన్స్ మంజూరు
ఇక రైళ్లలోనూ లగేజ్ చార్జీలు వీడియో
2025లో లోకల్ టు గ్లోబల్.. ఏం జరిగింది? ఓ లుక్కేయండి వీడియో
తెలుగు రాష్ట్రాల్లో విద్యార్థులకు...క్రిస్మస్ సెలవులు ఎప్పుడంటే?
EPFO నుంచి అదిరే అప్డేట్ వీడియో
ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. ఇకపై ఆ చెల్లింపులన్నీ మొబైల్నుంచే
తెలంగాణలో SIR? వీడియో
మెట్రో ప్రయాణంలో మరో మలుపు.. మొదటి దశ టేకోవర్ వీడియో

