TOP 9 ET News: దద్దరిల్లిపోతున్న థియేటర్స్.. బొమ్మ సూపర్ హిట్ | నెట్టింట లీకైన వీర సింహారెడ్డి సినిమా
వాల్తేరు వీరయ్య సినిమాకు సంబంధించి మరో లీక్ ఇచ్చారు హీరోయిన్ శ్రుతి హాసన్. ఈ సినిమాలో తనకు చిరంజీవితో ఫైట్ చేసే ఛాన్స్ వచ్చిందన్నారు శ్రుతి.
వాల్తేరు వీరయ్య సినిమాకు సంబంధించి మరో లీక్ ఇచ్చారు హీరోయిన్ శ్రుతి హాసన్. ఈ సినిమాలో తనకు చిరంజీవితో ఫైట్ చేసే ఛాన్స్ వచ్చిందన్నారు శ్రుతి. రామ్ లక్ష్మణ్ మాస్టర్ కంపోజ్ చేసిన ఈ ఫైట్ ప్రేక్షకులను థ్రిల్ చేస్తుందని చెప్పారు. సంక్రాంతి సందర్భంగా అన్‌స్టాపబుల్ స్పెషల్ ఎపిసోడ్ ప్లాన్ చేసింది ఆహా. తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన వీర సింహారెడ్డి మూవీ టీమ్ ఆ షోలో సదండి చేయనుంది. ఇక ఈ స్పెషల్ ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమో తాజాగా రిలీజ్ అయి.. యూట్యూబ్‌ను షేక్ చేస్తోంది. కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ట్విటర్ అకౌంట్ డిలీట్ అయ్యింది. యష్ బర్త్ డే సందర్భంగా ఉర్దూలో ట్వీట్ చేసిన ప్రశాంత్ నీల్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు వినిపించాయి. ఆ తరువాత ట్విటర్ అకౌంట్ క్లోజ్ అవ్వటంతో, కావాలనే సోషల్ మీడియాకు దూరమయ్యారా అన్న చర్చ జరుగుతోంది.
Also Watch:
Nupur Sharma: బీజేపీ బహిష్కృత నేత నుపుర్ శర్మకు గన్ లైసెన్స్ మంజూరు
భార్యను చెల్లిగా పరిచయం చేసాడు.. మరో పిల్లకి కోట్లు లో టోకరా
ప్రయోజకుడై వచ్చిన కొడుకును చూసి తల్లి రియాక్షన్
తెల్లవారిందని తలుపు తెరిచిన యజమాని.. వరండాలో ఉన్నది చూసి షాక్
తండ్రితో కలిసి రీల్స్ చేసింది.. ఇంతలోనే విధి వక్రించి
నాన్నా కాపాడు అంటూ ఫోన్ చేసాడు.. కానీ ఏమీ చేయలేకపోయాను
ఏంట్రా ఇదీ.. ఇంక మీరు మారరా..
ఎయిడ్స్ సోకిన తల్లికి తోడుగా ఆసుపత్రికి 8 ఏళ్ల బాలుడు..చివరికి

